నోట్ల రద్దుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వ్యాఖ్యలు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయి. నోట్ల రద్దుతో ఏపీకి లాభమని ఒకరు.. అబ్బెబ్బే లాభమేదీ లేదు అంతా నష్టమే అని మరొకరు!! నగదు రహిత లావాదేవీలతో ఏపీకి ఆదాయం బాగా పెరిగిందని సీఎం ఒకపక్క ఆనందం వ్యక్తంచేస్తుంటే.. నగదు రహితంతో రాష్ట్రం ఆర్థికంగా కుదేలైందని ఆర్థికమంత్రి యనమల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని తొలుత స్వాగతించిన […]
Author: admin
చిరు-పవన్ రాజకీయ లెక్క ఇదే
`ఇక నుంచి సంవత్సరానికి ఒక సినిమా విడుదల చేయాలని నిర్ణయించుకున్నా. ఇప్పటికే రెండు సినిమాలు కూడా చేయబోతున్నాను.` అని అన్నయ్య చిరంజీవి ప్రకటించారు. `ఇక సినిమాలు చేయను. త్వరలో రాజకీయాల్లోకి వచ్చి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తా` అంటూ తమ్ముడు పవన్ కల్యాణ్ వెల్లడించాడు! ఒకరు.. పార్టీని స్థాపించి సీట్లు గెలుచుకుని రాజకీయ కారణాలతో అధికార పార్టీలో ఆ పార్టీ కలిపేస్తే.. మరొకరు పార్టీ స్థాపించి పోటీచేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించి ఇప్పుడు నెమ్మదిగా ఆయా […]
టీడీపీ టైగర్ పై సొంత పార్టీలోనే సెగలు
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే చింతమనేనిపై సొంత పార్టీలోని నేతలే భగ్గుమంటున్నారు. ఇప్పటివరకూ జిల్లాలో ఎదురులేకుండా పోతున్న చింతమనేనికి సొంత నేతల నుంచి ఎదురుదెబ్బ ఎదురైంది! నిత్యం వివాదాలతో సావాసం చేసే ఈ ఎమ్మెల్యేపై ఫైర్ అవుతున్నారు. అధికారులు, ప్రజలపై నోరు పారేసుకుంటూ దురుసుగా వ్యవహరించే ఆయనపై పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికలకు ముందు చింతమనేని అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. టీడీపీ టైగర్‌గా పేరున్న చింతమనేనిపై అధికార పార్టీకే చెందిన […]
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా..!
ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ నాయకులు రకరకాల వ్యూహాలు రచిస్తారు. వాటిలో కొన్ని అనూహ్యంగా, ఆశ్చర్యంగా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి వ్యూహాన్నే ఆప్ అధినేత కేజ్రీవాల్ ఫాలో అవుతున్నారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆప్‌ను విస్తృతం చేసేందుకు ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. అందుకే పంజాబ్ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఆప్ సీఎం అభ్యర్థిగా ఆయన కేజ్రీవాల్ బరిలోకి దిగుతారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీని వెనుక పెద్ద రీజన్ ఉందట. సామాన్యుడిగా […]
దుమ్ము లేపుతోన్న ఖైదీ ఓవర్సీస్ కలెక్షన్స్
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 – బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ రోజు థియేటర్లలో వాలిపోయాడు. చిరు తొమ్మిది సంవత్సరాల తర్వాత వెండితెర మీద కనిపిస్తుండడంతో ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉండడంతో తొలి రోజు వసూళ్ల పరంగా దుమ్ము రేపుతున్నాడు మెగాస్టార్. తొలి రోజు సోలోగా రావడం ఖైదీకి బాగా కలిసొచ్చింది. ఈ క్రమంలోనే ఖైదీ బుధవారం ప్రపంచవ్యాప్తంగా 4500 థియేటర్లలో రిలీజ్ అయినట్టు ట్రేడ్ వర్గాలు […]
ముద్రగడ దూకుడుకు బ్రేకులు
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దూకుడుకి సీఎం చంద్రబాబు తనదైన స్టైల్‌లో బ్రేకులు వేస్తున్నారు. అడుగడుగునా ముద్రగడకు చెక్ పెట్టేందుకు ఉన్న అన్ని వ్యూహాలను అనుసరిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ సహా కొందరు సీనియర్లతో విమర్శలు గుప్పించిన చంద్రబాబు తాజా గా ఈ డ్యూటీని మంత్రులకే అప్పగించారని అనిపిస్తోంది. మూకుమ్మడిగా రాష్ట్ర మంత్రులు ముద్రగడపై విరుచుకుపడడం దీనికి బలం చేకూరుస్తోంది. వాస్తవానికి మంత్రుల స్థాయిలో ముద్రగడపై […]
పరిటాల అనుచరుడికి షాక్ తప్పదా..!
అనంతపురం టీడీపీలో ఆధిపత్య రాజకీయాలు తెరమీదకి వచ్చాయి. చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి పరిటాల సునీతల మధ్య ఆధిపత్య పోరు.. పీక్ స్టేజ్‌కి చేరే టైం వచ్చేసింది. ప్రస్తుతం అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి విషయంపై టీడీపీ స్థానిక నేతల్లో అంతర్గత యుద్ధం రాజుకుంది. ఇది ఎంత దూరం వెళ్తుంది? ఈ పోరులో కాల్వ వర్గం పైచేయి సాధిస్తుందా? పరిటాల పైచేయి సాధిస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. 2014లో జరిగిన జడ్‌పీటీసీ ఎన్నికల్లో […]
ఖైదీ నెంబర్ 150 TJ రివ్యూ
సినిమా : ఖైదీ నెంబర్ 150 రేటింగ్ : 3.25 /5 పంచ్ లైన్ : తమ్ముడూ బాస్ కుమ్ముడే నటీనటులు : చిరంజీవి,కాజల్,తరుణ్ అరోరా,ఆలీ,పోసాని,బ్రహ్మానందం తదితరులు. కథ : మురుగదాస్ దర్శకత్వం : V. V. వినాయక్ నిర్మాత : రామ్ చరణ్ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : R. రత్నవేలు రైటర్స్ : పరుచూరి బ్రదర్స్,సాయి మాధవ్ బుర్ర. ఎడిటింగ్ : రూబెన్ బ్యానర్ : కొణిదెల ప్రొడక్షన్ . స్టార్ స్టార్ […]
శాతకర్ణి సినిమాపై గుణశేఖర్ మెలిక
బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఈ నెల 12 న విడులబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు మొదటగా తెలంగాణా ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వగా ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పన్ను మినహాయించి తమ ఉదారతను చాటుకుంది. ఇంత వరకు బాగానే వున్నా..ఓ కార్పొరేట్ స్థాయి నిర్మాణ సంస్థ సారథ్యం లో అగ్ర దర్శకుల్లో ఒకడైన క్రిష్ దర్శకత్వం వహించిన,బాలకృష వంటి టాప్ హీరో నటించిన సినిమాకు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు పోటీ […]