ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సీజన్‌కు టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి, శర్వానంద్ శతమానం భవతి, ఈ మూడు సినిమాలతో పాటు ఆర్.నారాయణమూర్తి హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య ఈ నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ఆర్.నారాయణమూర్తి సినిమాకు మినహా మిగిలిన మూడు సినిమాలకు ఓ రేంజ్‌లో కలెక్షన్లు కురుస్తున్నాయి. తెలుగు సినిమా మార్కెట్‌కు కీలకంగా మారిన ఓవర్సీస్‌లో ఈ […]
Author: admin
జేసీ బ్రదర్స్‌కు మరో బ్రదర్స్ సవాల్
అనంతపురం పేరు చెప్పగానే ముందుగా వినిపించే పేర్లు జేసీ బ్రదర్స్! ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా జిల్లా అంతటినీ తమ గుప్పెట్లో పెట్టుకుని తిరుగులేకుండా ఏలుతున్నారు. అధికార పార్టీ అండతో తమ ఆధిపత్యానికి ఎదురులేకుండా చూసుకుంటున్నారు. మరి అటువంటి వారిని సొంత జిల్లాలోనే ఢీకొట్టాలంటే ఎంత సాహసం చేయాలి!! అలాంటి వారిని ఢీకొట్టి సంచలనం సృష్టించారు జగదీశ్వర్ రెడ్డి సోదరులు! జేసీ సోదరులతో సై అంటే సై అంటున్నారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి! అనంతపురం […]
అప్పుడే టీ టీడీపీలో టిక్కెట్ల ఫైటింగ్
క్యాడర్ బలంగా ఉన్నా నేతలు లేరు!! నాయకులున్నా వారి మధ్య సఖ్యత లేదు! నేనున్నా అంటూ నడిపించే నాయకుడు ఇప్పుడు టీటీడీపీకి కరువయ్యాడు. పేరున్న నేతలంగా టీఆర్ఎస్ కారులో ఎక్కేశారు. అధినేత చంద్రబాబు ఏపీకే పరిమితమవ్వడంతో.. తెలంగాణ బాధ్యతలు రేవంత్ రెడ్డి వంటి నేతలకు అప్పగించారు. పార్టీని బలోపేతం చేయడం వదిలి.. నేతలంతా ఇప్పుడు ఫైటింగ్‌కు దిగారు. 2019లో ఎవరికి ఏ నియోజకవర్గం నుంచి సీటు కావాలో.. అప్పుడే లెక్కలేసుకుంటున్నారు. `తెలంగాణలో క్యాడర్ ఉంది.. దానిని సరైన […]
ఆంధ్రాలో నారాయణమూర్తి సినిమాకు తొక్కేశారా..!
ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. గతేడాది కూడా నాలుగు సినిమాలు వచ్చినా నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. గతేడాది నాన్నకు ప్రేమతో – డిక్టేటర్ – ఎక్స్‌ప్రెస్ రాజా – సోగ్గాడే చిన్ని నాయినా ఈ నాలుగు సినిమాలు వచ్చి హిట్ కొట్టాయి. ఈ యేడాది కూడా సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ శాతకర్ణి సినిమాలతో పాటు శర్వానంద్ శతమానం భవతి కూడా […]
శశికళకు ముందుంది ముసళ్ల పండగ
తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ఇక రేపో మాపో సీఎం పీఠంపై కూర్చోవాలని చూస్తున్న శశికళకు.. దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాల ఆరంభదినమైన ఈ నెల 17వ తేదీన తాను రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు దీప అధికారికంగా ప్రకటించారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటిస్తే `అధికార […]
ఖైదీ నెంబర్ 150 ఖాతాలో మరో రికార్డు
మెగాస్టార్ చిరంజీవి దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నెంబర్ 150. కోలీవుడ్‌లో హిట్ అయిన విజయ్-మురుగదాస్ కత్తి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య ఈ నెల 11న రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలకు తగ్గట్టే ఖైదీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తోంది. తొలి రోజు 4700 థియేటర్లలో రిలీజ్ అయిన ఖైదీ అమెరికాలో […]
స్టార్ హీరోతో క్రిష్ హిస్టారికల్ మూవీ
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా రిలీజ్ అయ్యిందో లేదో క్రిష్ పేరు సౌత్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో మార్మోగిపోతోంది. రాజమౌళి లాంటి దర్శకులు సైతం క్రిష్ నుంచి తాము నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ క్రిష్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. శాతకర్ణి లాంటి సినిమాను కేవలం రూ.50 కోట్ల బడ్జెట్‌లో 79 రోజుల్లో తెరకెక్కించాడంటే అందరూ స్టన్ అయిపోతున్నారు. అంత తక్కువ బడ్జెట్, అన్ని తక్కువ రోజులు తీసుకున్నా శాతకర్ణి కథనాన్ని నడిపే విషయంలో ఎక్కడా తడబాటు లేకుండా, క్వాలిటీతో సినిమా […]
సీఎంతో జగన్ ఫ్రెండ్ షిఫ్ సీక్రెట్ ఏంటి..!
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వేస్తోన్న ఎత్తులు, రాజకీయ వ్యూహాలు ఎవ్వరికి అంతుపట్టడం లేదు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని సర్వశక్తులు ఒడ్డుతున్న జగన్ ఏపీలో ఇతర పార్టీలకు చెందిన మాజీలను, రాజకీయంగా బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్న రాజకీయ వారసులను సైతం తన పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో సైతం సత్తా చాటేందుకు జగన్ పావులు కదుపతున్నట్టు తెలుస్తోంది. […]