ఇప్పుడు తెలంగాణ మేధావులు ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో అంతా తానై మేనమామ కేసీఆర్ చెప్పినట్టు నడుచుకొన్న ఎమ్మెల్యే హరీష్ రావు.. ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోయారనే టాక్ వినబడుతోంది. వాస్తవానికి తెలంగాణలో ఏ సమస్య ఎదురైనా ఇటు క్లాస్ అటు మాస్‌లోకి దూసుకుపోయి.. సమస్యలను పరిష్కరించడంలో హరీష్.. తన స్టైల్లో దూసుకుపోతున్నారు. అయితే, ఇటీవల కాలంలో ఆయనను తొక్కేస్తున్నారనే టాక్ వినబడుతోంది. టీఆర్ ఎస్‌లో ఆధిపత్య పోరు మొదలైనప్పటి నుంచి పరోక్షంగా హరీష్‌ను తెరవెనుకకే పరిమితం […]
Author: admin
ఖైదీ-శాతకర్ణి మధ్యలో శతమానంకు షాకింగ్ కలెక్షన్స్
టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి ఇద్దరు అగ్రహీరోలు నటించిన రెండు భారీ సినిమాల మధ్య రిలీజ్ అయిన శర్వానంద్ శతమానం భవతి సినిమా రెండు పెద్ద సినిమాల పోటీలో కూడా అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. శతమానం డీసెంట్ వసూళ్లతో దూసుకుపోతోంది. శతమానం భవతికి రెండు తెలుగు రాష్ట్రాల్లోను మొదటి ఐదురోజుల డిస్ట్రిబ్యూటర్స్ షేర్ రూ.11.90 కోట్లుగా ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. ఇక ఓవర్సీస్‌లో కూడా హాప్ మిలియన్ మార్క్ దాటేసింది. ఓవరాల్‌గా తొలి 5 రోజులకు ప్రపంచవ్యాప్తంగా […]
ల్యాండ్ మార్క్ ను దాటేసిన శాతకర్ణి
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్య కేరీర్‌లోనే తిరుగులేని హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా చూసిన వారందరూ తెలుగు జాతి గర్వించేలా ఉందని కితాబిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ వీక్ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ కలెక్షన్లు బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక వసూళ్లుగా నిలిచాయి. అన్ని ఏరియాల్లోను బాలయ్య గత సినిమాల రికార్డులను శాతకర్ణి క్రాస్ […]
రోజాకి పోటీగా మంచు లక్ష్మి..!
గత కొన్నాళ్లుగా కలెక్షన్ కింగ్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్టే కనిపిస్తోంది! పోలిటికల్‌గా తాను పెద్దగా ప్రత్యక్ష రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయినా.. తన కూతురు మంచు లక్ష్మిని రంగంలోకి దింపాలని మోహన్ బాబు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ టీడీపీ అధినేతను అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒక వంకతో ఇప్పటికే రెండు నుంచి మూడు సార్లు కూతురిని వెంటబెట్టుకుని మరీ కలిశారు. ఈ నేపథ్యంలో ఇటీవల జనవరి 1న కూడా చంద్రబాబు తన […]
కోదండరాం పార్టీతో టీఆర్ఎస్‌కు ఎఫెక్ట్ ఎంత
దేశంలో ఉద్యమాల మీద ఉద్యమాలు చేసి పట్టుబట్టి రాష్ట్రం సాధించిన 29వ రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. అయితే, ఇప్పుడు తాజాగా మరో రికార్డు సృష్టించనుందనే టాక్ వినిపిస్తోంది! అదేంటంటే… పొలిటికల్‌గా తెలంగాణ మరో యూ టర్న్ తీసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో అన్నీతానై మేధావులను కదిలించి నిత్యం పత్రికల్లో ఏదో ఒక వ్యాసం లేదా ఆర్టికల్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఉస్మానియా ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు సరికొత్తగా పార్టీకి శ్రీకారం చుడుతున్నారనే వార్తలు […]
స్టార్ హీరోతో కిక్ -3 రెడీ…!
సురేందర్‌రెడ్డి అనగానే మనకు కిక్, రేసుగుర్రం సినిమాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఈ రెండు సినిమాలను సురేందర్‌రెడ్డి ప్రజెంట్ చేసిన తీరు ఆడియెన్స్‌ను ఫిదా చేసింది. కిక్ సినిమా విషయానికి వస్తే కథ, కథనాలు, ఊహించని ట్విస్టులు, హీరో-విలన్ మధ్య సాగే మైండ్‌గేమ్ ఆ సినిమాను ఓ రేంజ్‌లో నిలిపింది. అందుకే ఈ సినిమాకు సురేందర్ సీక్వెల్ కూడా తీశాడు. అయితే కిక్ స్టోరీతో సంబంధం లేకుండా రావడంతో కిక్-2 డిజాస్టర్ అయ్యింది. కిక్ సీక్వెల్ ప్లాప్ […]
ఖైదీ 150 ఫస్ట్ వీక్ వసూళ్లు ఎంతో
9 సంవత్సరాల తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వెండితెరంగ్రేటం చేసిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిరు తొమ్మిదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా తనలోని పవర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. చిరు ఖైదీ నెంబర్ 150 సక్సెస్ ఫుల్‌గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.47 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా […]
యూపీలో కూడా అదే రిజల్ట్ వస్తుందా..!
దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం కోసం అధికార ఎస్పీతో పాటు అక్కడ ప్రధాన పార్టీ అయిన బీఎస్పీ, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇక్కడ విజయం సాధిస్తే 2019 ఢిల్లీ పీఠానికి మార్గం చాలా వరకు సుగమం అయినట్టే. అందుకే దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు పైన చెప్పిన పార్టీలన్ని సర్వశక్తులా పోరాడుతున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తుంటే, జాతీయ మీడియాలో జరుగుతున్న […]
డాన్స్ లే కాదు సర్కస్ కూడా చేస్తా
ఒకప్పుడు హీరోయిన్స్ అంటే అందం అభినయం ఉంటే సరిపోయేది.కానీ రాను రాను ప్రేక్షకుల అభిరుచులు కూడా మారిపోయాయి.అందంతో పాటు జీరో సైజు లు పై మోజు పెంచేశారు హీరోయిన్స్.ప్రేక్షకులు కూడా బొద్దుగా వుండే హీరోయిన్స్ కంటే నాజూగ్గా ఉంటేనే ఇష్టపడుతున్నారు. ఒకప్పటి హీరోయిన్స్ అయితే చక్కగా ముఖారవిందాలకే ప్రాధాన్యతనిచ్చేవారు.అయితే ఇప్పటి తరం మాత్రం రోజూ గంటల తరబడి జిమ్ అని యోగా అని చమటోడుస్తూ ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిగో ఈ ఫొటోలో వుంది ఎవరో […]