త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగబోతు న్నాయి! ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ వ్యూహం ఎలా ఉండబోతోందనే అంశం చర్చనీయాంశంగా మారింది, హోదాపై పార్లమెంటులోనూ తమ గళం వినిపించేందుకు ఆ పార్టీ ఎంపీలు సిద్ధమవుతున్నారు! అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని చెబుతున్నారు. ఈ సమయంలో ఎంపీలతో రాజీనామా చేయించి జగన్ తప్పటడుగు వేస్తారా? అప్పుడు జరిగే ఉప ఎన్నికలు వైసీపీకి కలిసిరాకపోగా టీడీపీ-బీజేపీకే లబ్ధి చేకూరుస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది, ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా తెగిస్తామని వైసీపీ […]
Author: admin
టీడీపీలో మాజీ మంత్రి రచ్చ రచ్చ
కర్నూలు టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి, నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో తమ్ముళ్ల మధ్య కలహాలు బయటపడ్డాయి! ముఖ్యంగా కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తుండటంతో కొందరు నేతలు ఫైర్ అవుతున్నారు. టీడీపీలోకి భూమా నాగిరెడ్డి ఎంట్రీతో కొంత కాలం నుంచి అసంతృప్తితో ఉన్ననంధ్యాల అసెంబ్లీ నియోజవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తీరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది, టీడీపీ జిల్లా […]
బాలయ్యను మెప్పించిన తమిళ డైరెక్టర్
యువరత్న నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శాతకర్ణి సినిమా బాలయ్య గత సినిమాల రికార్డులను బద్దలు కొడుతూ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.63 కోట్ల షేర్ రాబట్టింది. శాతకర్ణి విజయం ప్రతి తెలుగువాడు గర్వించేలా ఉంది. ఈ గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న బాలయ్య ఇప్పుడు తన 101వ సినిమాపై దృష్టి సారిస్తున్నాడు. బాలయ్య 101వ సినిమాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా ఉంటుందని […]
ఎంవోయూలతో హోదా ఉద్యమానికి బాబు బ్రేక్
భాగస్వామ్య సదస్సు ద్వారా రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం `ఇదీ ఆ సదస్సు ముందు మంత్రులు చెప్పిన మాట! `భాగస్వామ్య సదస్సులో రూ.10.5లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి` ఇదీ ప్రభుత్వ లెక్క! వారు ఊహించిన దానికంటే ఏకంగా రూ,2.5 లక్షల కోట్లు అదనంగా వచ్చాయి! ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఈ లెక్కల వెనుక పెద్ద మ్యాజిక్కే దాగి ఉందట. హోదా కోసం యువత విశాఖ ఆర్‌కే బీచ్‌లో ఉద్యమించిన తర్వాతి […]
ఏపీ రాజకీయాల్లో మూడు ముక్కలాట
అధికారం కోసం ఏపీలో ఈసారి మూడు ముక్కలాట జరగనుంది. అనుభవజ్ఞుడిగా పేరున్న చంద్రబాబుకు.. నవ్యాంధ్రను పునాదుల నిర్మించే అవకాశాన్ని ఏపీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. దీంతో ఆ అధికారాన్ని ఎలాగైనా నిలుపుకోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. హోరాహోరీగా జరిగిన ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. దీనికి తోడు జనసేనాధిపతి పవన్ రంగంలోకి దిగబోతున్నాడు. గెలుపును శాసించేలా చేయగలగడంతో ఎవరికి […]
హోదాను ప్రజలకు చేరనివ్వని మీడియా
ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామగ్రామాన స్ఫూర్తి ని రగిలించడంలో దినపత్రికలు ప్రధాన పాత్ర పోషించాయి. అలాగే మీడియాలోని అన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచాయి! అలాగే తమిళులు జల్లికట్టుపై తెలిపిన నిరసనను మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఇప్పుడు వాటి స్ఫూర్తితో హోదా కావాలని పోరాడుతున్న ఏపీ ప్రజలకు మాత్రం మీడియా సపోర్ట్ ఉండటం లేదా? భావోద్వేగాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా అడ్డుకుంటోందా? అంటే అవుననే అంటున్నారు కొందరు […]
బాబు-కేసీఆర్‌లలో గవర్నర్ ఎవరిపక్షం..!
రెండు రాష్ట్రాల ఏకైక గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారి నరసింహన్ ఇప్పుడు సెంటరాఫ్‌ది టాక్‌గా మారారు. ఎందుకంటే.. రెండు రాష్ట్రాలకూ గవర్నర్ అయినప్పటికీ.. ఆయన తెలంగాణ పక్షపాతిగా ఉన్నారని అంటున్నారు ఏపీ నేతలు! ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనట. దీనికి ప్రధానంగా ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ ఘటనను కొందరు ప్రస్తావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణల ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్‌లు గవర్నర్ సమక్షంలో సంయుక్తంగా […]
బాబును ఏకేసిన అమరావతి కాంట్రాక్టు సంస్థ
ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి నిర్మాణం ఇప్పుడు ఆయన పరువును ఢిల్లీ వీధుల్లోకి చేర్చింది! తమతో ఏపీ ప్రభుత్వం, ప్రభుత్వంలోని కీలక మంత్రి ఒకరు తొండి చేస్తున్నారని అమరావతి కాంట్రాక్టు సంస్థ మాకీ అసోసియేషన్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. దీనికి సంబంధించి పలు ఆంగ్ల పత్రికల్లో నిన్న పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. విషయంలోకి వెళ్తే.. అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించాలని చంద్రబాబు పెద్ద ఎత్తున కలలుకంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన […]
బీజేపీ లెక్క: హోదా కోసం ఫైటింగ్ వేస్ట్
ఏపీకి ప్రత్యేక హోదా విషయం ఇప్పుడు మరో మలుపు తిరిగిందా? నిజానికి హోదా విషయంలో ఏపీకి అర్హత లేదా? విభజనతో ఎంతో నష్టపోయిన ఏపీకి అర్హత లేదుకాబట్టే.. ఇంతకాలం హోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతోందా? అందుకే ఇప్పటి వరకు హోదా బదులు ప్యాకేజీతో సరిపెడతామని అంటోందా? అంటే.. ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు వ్యాఖ్యలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. తాజాగా సోము హోదాపై స్పందించారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా.. ఎదుటివాళ్లు ఏమనుకుంటారు? అని […]