గౌతమి పుత్ర బిజినెస్ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోయిన ఐటీ అధికారులు

నటసింహం నందమూరి బాలకృష్ణ తన కరీర్ లో 100  వ సినిమాగా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి అదే రేంజ్ లో బాలయ్య కరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు జాతివాడైన శాతవాహనుల వారసుడిగా భారతదేశం మొత్తాన్ని కలిపి ఒకే రాజ్యంగా కలిపి పరిపాలించిన గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్య నటనకు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు శబాష్ అన్నారు. అయితే ఈ సినిమా వసూళ్ల విషయంలో రకరకాల వార్తలు వచ్చినప్పటికీ […]

చంద్ర‌బాబు త‌న `ప్ర‌చార స్థాయి` మ‌రో మెట్టుకు .. సందేహం లేదు!

రాష్ట్రానికి ఏ చిన్న అవార్డు ద‌క్కినా అది త‌న వ‌ల్లే అని `ప్ర‌చారం` చేసుకోవ‌డంలో ఏపీ సీఎం చంద్ర‌బాబును మించిన వారు ఉండ‌రు. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి మొద‌లుకుని వృద్ధి రేటు వ‌ర‌కూ అన్నీ త‌న‌వ‌ల్లే అని గొప్ప‌లు చెప్పుకోవ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. వ‌చ్చేది గోరంత‌యినా.. దానిని కొండంత‌గా చేసి అందుకు రెండింత‌లు ప్ర‌చారం చేసుకునే ఆయ‌న‌కు.. మ‌రో కొత్త లైన్ దొరికింది, సీఎన్‌బీసీ టీవీ 18.. రాష్ట్రానికి `స్టేట్‌ ఆఫ్ ద ఇయ‌ర్‌` […]

టీడీపీలో కుమ్ములాట‌లు.. ఎంపీ వ‌ర్సెస్ కోడెల‌

ఏపీ టీడీపీలో కుమ్ములాట‌లు పీక్ స్టేజ్‌కి చేరిపోయాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు చోటా నేత‌లు జుట్టూ జుట్టు ప‌ట్టుక‌ని రోడ్ల‌పై త‌న్నుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు పెద్ద నేత‌లు మేధావులు సైతం కుమ్ములాట‌ల్లో తీరిక లేకుండా గ‌డుపుతున్నార‌నే టాక్ వ‌స్తోంది. దీనికి ఉదాహ‌ర‌ణే నిన్న జ‌రిగిన గుంటూరు ఘ‌ర్ష‌ణ‌. అది కూడా టీడీపీలో ఎంపీ స్థాయి వ్య‌క్తికి స్పీక‌ర్ స్థాయి నేత‌కి మ‌ధ్య జ‌రిగిన పెద్ద ర‌గ‌డ‌! దీంతో ఇప్పుడు ఈ టాపిక్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద […]

ఏపీలో ఇదో టైప్ రాజ‌కీయం…బాధితుల వ‌ద్ద రాజ‌కీయాలు..!

మొన్న విశాఖ.. నేడు నందిగామ‌!! సంఘ‌ట‌న‌లు వేర్వేరు కావొచ్చు. కానీ జ‌రిగిన ర‌చ్చ మాత్రం ఒక్క‌టే! హోదా కోసం యువ‌త పోరాడుతుంటే.. అందుకు మ‌ద్ద‌తు తెలిపేందుకు వ‌చ్చిన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ను అధికారులు ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. చివ‌ర‌కు అక్క‌డి నుంచే వెనుతిరిగేలా చేశారు. ఇప్పుడు నందిగామ‌లోనూ ఇదే పరిస్థితి. బ‌స్సు ప్ర‌మాదంలో మృతులు, క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామర్శించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్‌ను అధికారులు అడ్డుకున్నారు. వైసీపీ నేత‌లు కూడా అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌వ‌ర్తించారు. అధికార‌, విప‌క్షాల మ‌ధ్య గ‌ల రాజ‌కీయ […]

జ‌గ‌న్ ఇలాకాలో సైకిల్ ర‌న్ గ్యారెంటీనా?

దాదాపు 40 ఏళ్ల‌కు పైగా వైఎస్ వంశానికి కంచుకోట‌గా ఉన్న క‌డ‌పలో ఇప్పుడు టీడీపీ జెండా ఎగ‌ర‌బోతోందా? చ‌ంద్ర‌బాబు ముందుగానే గీసుకున్న స్కెచ్ ప్ర‌కారం జ‌గ‌న్ కంచుకోట‌ను టీడీపీ బ‌ద్ద‌లు కొట్ట‌బోతోందా? 2019కి ముందుగానే ఎమ్మెల్సీ రూపంలో జ‌గ‌న్ ఇలాకాలో టీడీపీ పాగా వేయ‌బోతోందా? ఎంతైనా క‌ష్ట‌ప‌డి క‌డ‌పలో కాలు మోప‌డం ద్వారా జ‌గ‌న్ కూసాలు క‌దిలించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది అంటున్నారు టీడీపీ నేత‌లు.. మంత్రులు. ప్ర‌స్తుతం తెర‌లేచిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు […]

ఒక్క ఎత్తుతో ప్ర‌జల‌ను మార్చేసిన కేసీఆర్‌…అవాక్క‌య్యే ప్లాన్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలిసినంత‌గా రాజ‌కీయ ఎత్తులు, జిమ్మిక్క‌లు ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దంటే.. పెద్దగా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన శైలే దీనికి నిద‌ర్శ‌నం. అప్ప‌ట్లో రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా అనేక హామీలు గుప్పించారు. తెలంగాణ సాధిస్తే.. ఎస్పీల‌నే సీఎంని చేస్తాన‌ని, అవ‌స‌ర‌మైతే కాంగ్రెస్ తో చెలిమి చేస్తానని, పార్టీని కూడా విలీనం చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఎలాగోలా ఏరు దాటేశారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో చెప్పాల్సిన ప‌నిలేదు. సీన్ క‌ట్ […]

బొత్స ప్లాన్‌తో బాబుకు చెమ‌ట‌లే

ప్ర‌స్తుతం తాను రాజ‌కీయాల్లో యాక్టివ్ లేక‌పోయినా తానేంటో మ‌రోసారి రుజువుచేశారు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ! వైఎస్ హ‌యాంలో ఒక వెలుగు వెలిగి చ‌క్రం తిప్పిన ఆయ‌న ఇప్పుడు ప్ర‌తిప‌క్ష వైసీపీలో ఉన్నారు. ఇక బొత్స ప‌ని అంతే అనుకున్న స‌మ‌యంలో మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చి త‌న‌మార్కు చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం స్థానిక సంస్థ‌ల‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో శ్రీ‌కాకుళం త‌ర‌ఫున విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన శ‌త్రుచ‌ర్ల‌కు ఇచ్చి సీఎం చంద్ర‌బాబు.. తన వ్యూహాన్ని అమ‌లుచేస్తే.. ఇప్పుడు బొత్స […]