తుమ్మ‌ల‌పై కేసీఆర్ కోపానికి అర్థాలే వేర‌యా..!

రైతుల మీద వ‌రాల జ‌ల్లులు కురిపిస్తుంటే.. వారంతా రోడ్డెక్కి నిర‌స‌న‌ల‌కు దిగారు! మ‌ద్దతు ప్ర‌క‌టించి అన్నీ ఉచితంగా ఇస్తామ‌ని స్వ‌యంగా సీఎం ప్ర‌క‌టిస్తే.. పంట‌ను మంటల్లో వేశారు!! తెలంగాణ‌లో రైతులంద‌రిపైనా సీఎం కేసీఆర్‌.. వ‌ద్దంటే వ‌రాలు కురిస్తున్నారు. కానీ ఆయ‌న‌కు స‌న్నిహితుడు, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఇలాకా అయిన ఖ‌మ్మంలో.. మిర్చి రైతులు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేయ‌డం.. స‌ర్కార్‌కు మింగుడు ప‌డ‌టం లేదు. దీంతో ఆ అసంతృప్తిని కేసీఆర్‌.. మ‌రోలా వ్య‌క్తంచేశారు. తుమ్మ‌ల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న శాఖ‌పై […]

నంద్యాల‌లో జ‌గ‌న్ వ్యూహం ఫ‌లిస్తుందా..?

క‌ర్నూలు జిల్లాలో నంద్యాల‌ ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటాచేయాల‌నే అంశంపై టీడీపీలో తీవ్ర త‌ర్జ‌జ‌భ‌ర్జ‌న‌లు కొన‌సాగుతున్నాయి. సీటు మాకు కేటాయించాలంటే మాకు కేటాయించాల‌ని అటు శిల్పా, ఇటు భూమా వ‌ర్గాలు ప‌ట్టు ప‌డుతున్నాయి. అధికార పార్టీలో ఇంత గంద‌ర‌గోళం న‌డుస్తుంటే.. ప్ర‌తిప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం కూల్‌గా ఉన్నారు. అభ్య‌ర్థిపై ఇంకా క్లారిటీ లేకున్నా.. ధీమాగా ఉన్నారు. దీని వెనుక ఆయ‌న వ్యూహం కూడా లేక‌పోలేద‌ట‌. ఈ రెండు వ‌ర్గాల్లో ఓట్ల చీలిక ఏర్ప‌డితే అది […]

ర‌జ‌నీ ఆఫ‌ర్‌తో రాజ‌మౌళికి ఇబ్బందులు

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌తో సినిమా చేసేందుకు పెద్ద పెద్ద ద‌ర్శ‌కులు క్యూ క‌డుతుంటారు! ఆయన డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ ర‌జ‌నీకాంత్ మాత్రం ఇప్పుడు.. ఒక ద‌ర్శ‌కుడితో సినిమా చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. త‌న డేట్స్ ఇచ్చేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌కీ ఆద‌ర్శ‌కుడెవ‌రనేగా మీ సందేహం.. ఆయ‌నే తెలుగు సినిమా గురించి ప్ర‌పంచ‌మంతా ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిన ద‌ర్శక‌ధీరుడు రాజ‌మౌళి! ఇప్ప‌టికే బాహుబ‌లి-2తో దేశవ్యాప్తంగా ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న జ‌క్క‌న్న‌తో సినిమా చేయాల‌ని ర‌జ‌నీకాంత్ ఎంతోకాలం […]

ఆ ఇద్ద‌రి మ‌ధ్య న‌లిగిపోతున్న చంద్ర‌బాబు

ఒకే ఒక్క కుర్చీ కోసం ఇప్పుడు టీడీపీలో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులైన ఇద్ద‌రి మ‌ధ్య తీవ్రంగా పోటీ నెల‌కొంది. ఒకే ఒక్క చాన్స్ అంటూ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఇప్ప‌టికే ఎన్నోసార్లు ఆయ‌న్ను కోరారు. చివ‌రికి ఎంపీ పోస్టుకు రాజీనామా కూడా చేస్తాన‌ని ప్ర‌క‌టించి.. సీఎంపై ఒత్తిడి పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ చంద్ర‌బాబు దృష్టిలో మాత్రం.. మ‌రో ఎంపీ ముర‌ళీమోహ‌న్ ఉంద‌ని తెలియ‌డంతో ఇప్పుడు పార్టీలో అంత‌ర్గ‌తంగా తీవ్ర చ‌ర్చ […]

ఆ విష‌యంలో చంద్ర‌బాబు లెక్క త‌ప్పిందా? 

బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌జ‌ల‌తో మాట్లాడించ‌డం.. వారిని ప్ర‌శ్న‌లు అడ‌గ‌టం చేస్తూ ఉంటారు సీఎం చంద్ర‌బాబు! వారు టీడీపీ ప‌థ‌కాల గురించి, త‌న గురించి ఏం చెబుతారోన‌ని తెలుసుకునేందుకు ఇలాంటివ‌న్నీ ప్ర‌త్యేకంగా రూపొందిస్తుంటారు. ఇటీవ‌ల పశ్చిమ‌గోదావ‌రిలో నిర్వ‌హించిన స‌భ‌లోనూ ఇలాగే గ్రామ‌స్తులతో మాట్లాడించిన ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. ప్ర‌జల్లో టీడీపీపై సంతృప్త స్థాయిని పెంచాల‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు నేత‌ల‌కు చెబుతూ ఉంటారు. 80 శాతం సంతృప్తిగా ఉన్నార‌ని. మిగిలిన వారిని కూడా ఈ జాబితాలో చేర్చాల‌ని చెబుతూ ఉంటారు. […]

బీజేపీని వ‌దిలించుకునే ప‌నిలో టీటీడీపీ

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఎవ‌రూ ఉండ‌రనే సూత్రాన్ని టీటీడీపీ వంట‌బ‌ట్టించుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో బీజేపీతో జ‌త క‌ట్టినా.. ప్ర‌స్తుతం మిత్ర బంధం తెగిపోయేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అస్థిత్వం కోసం జ‌రిగే పోరాటంలో కొత్త మిత్రుల వేట‌లో టీటీడీపీ నేత‌లు వెదుకులాట ప్రారంభించారు. టీడీపీకి శ‌త్రువయిన కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ముఖ్యంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని ప‌రోక్షంగా అధినేత చంద్ర‌బాబు ముందు ఉంచ‌డం ఇప్పుడు […]

ఓవ‌ర్సీస్‌లో `బాహుబ‌లి` రికార్డు బ‌ద్ద‌లు

అమ‌రేంద్ర బాహుబ‌లి దండ‌యాత్ర ముందు.. రికార్డుల‌న్నీ దాసోహ‌మ‌వుతున్నాయి. `సాహో` అంటూ స‌లామ్ కొడుతున్నాయి. ద‌ర్శ‌క ధీరుడి టేకింగ్‌కు ప్రేక్ష‌కులు మంత్ర ముగ్ధులు అయిపోతున్నారు. టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్.. అన్ని వుడ్‌ల ప్రేక్ష‌కులు బాహుబ‌లి-2కి నీరాజ‌నం ప‌డుతున్నారు. దేశంలోనే కాదు ఓవ‌ర్సీస్‌లోనూ బాహుబ‌లి-2 రికార్డులు తిర‌గ‌రాస్తోంది. ఈ దెబ్బ‌కి అంత‌కుముందు ఉన్న రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఇంకో విశేష‌మేంటంటే.. బాహుబ‌లి-1 రికార్డును బాహుబలి-2 అధిగమించింది. ఇత‌ర హీరోల‌కు స‌రికొత్త టార్గెట్‌లు ఫిక్స్ చేస్తోంది. బాహుబ‌లి-2.. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డులు […]

కేజ్రీవాల్‌తో బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్‌

పార్టీలో కుమ్ములాటలు.. సొంత నాయ‌కుల మధ్యే అభిప్రాయ‌భేదాలు.. నేత‌ల‌పై కేసులు.. వెర‌సి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఓట‌మి.. `సామాన్యుడి`ని తీవ్రంగా వేధిస్తున్నాయి. అంతేగాక ఆయ‌న సీఎం పీఠానికి ఎస‌రు పెట్టేలా చేస్తున్నాయి. బీజేపీ హ‌వా దేశంలో న‌డుస్తున్న రోజుల్లో.. దానిని త‌ట్టుకుని సీఎం పీఠాన్ని ఎక్క‌డ‌మంటే మామూలు విష‌యం కాదు! అందులోనూ ఒక సామాన్యుడు గెల‌వ‌డమంటే దేశం మొత్తం నివ్వెర‌పోయింది. కానీ అప్పుడు పొగిడిన వాళ్లే ఇప్పుడు తిడుతున్నారు. ఆమ్ ఆద్మీ అంటూ స్థాపించిన పార్టీకి ఆ […]

నంద్యాల టెన్ష‌న్ బాబుకు తీరిన‌ట్టేనా 

నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీచేయాల‌నే అంశంపై టీడీపీలో కొంత‌కాలంగా సందిగ్ధం నెల‌కొంది. త‌మ వ‌ర్గానికి కేటాయించాల‌ని మంత్రి అఖిల‌ప్రియ వ‌ర్గం.. త‌మ వ‌ర్గానికే కేటాయించాల‌ని శిల్పా వ‌ర్గం ప‌ట్టుబ‌ట్ట‌డంతో.. ఇప్ప‌టివ‌ర‌కూ కొంత అనిశ్చితి నెల‌కొంది. అంతేగాక ఈ విష‌యంలో అధినేత‌ చంద్ర‌బాబు కూడా టెన్ష‌న్ ప‌డ్డారు. అయితే ఇప్పుడు ఆ టెన్ష‌న్ తీరిపోయింది. శిల్పా, భూమా వ‌ర్గాల మ‌ధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ వ‌ర్గాల‌ను ఒకే […]