ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలకు చంద్రబాబు కోడలు బ్రాహ్మణి టెన్షన్ పట్టుకున్నట్టే అక్కడ రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం లోకేశ్ మంత్రి అయినా తెరవెనక తతంగాన్ని మొత్తం చక్కపెడుతోన్న బ్రాహ్మణికి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయన్న టాక్ ఆల్రెడీ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే కోడలిని వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించాలని చంద్రబాబు డైరెక్టుగా కాకపోయినా అప్పుడే చాపకింద నీరులా తన ప్రయత్నాలు స్టార్ట్ చేసేశారు. లోకేశ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగూ […]
Author: admin
తుస్సుమన్న ట్రైలర్..సునీల్ ఖాతాలో మరో రొట్ట సినిమా..?
ఒకే ఒక్క హిట్టు కోసం నానా ఆపసోపాలు పడిపోతున్నాడు కమెడియన్ కం హీరో సునీల్. నాలుగైదు వరుస ప్లాపులతో విలవిల్లాడుతోన్న సునీల్ పరిస్థితి ఇప్పుడు బాగా దిగజారిపోయింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా సునీల్ మాత్రం హీరోగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఉంగరాల రాంబాబు పేరుతో సునీల్ ఒక సినిమా చేస్తున్నాడన్న విషయం మనకు చాలా రోజులుగా తెలుసు. ఇబ్బందులతో ఇప్పటి వరకు లోపలే మగ్గిపోతోన్న ఈ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూస్తేనే […]
దత్తాత్రేయ వర్సెస్ మురళీధర్ రావు
తెలంగాణలో బీజేపీకి ఉన్నది ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ….కానీ ఇక్కడ పార్టీలో 10కి పైగా గ్రూపులు ఉన్నాయి. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, జాతీయ నేత మురళీధర్ రావు, గ్రేటర్ హైదరాబాద్‌లో ద్వితీయ శ్రేణి నాయకులు ఇలా ఎవరికి వారు గ్రూపులుగా వ్యహరిస్తుంటే గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీరెవ్వరిని పట్టించుకోకుండా తాను ఓ సపరైట్‌గా వ్యహరిస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని గొప్పలకు పోతోన్న టీ బీజేపీ ఈ గ్రూపులతో పాతాళానికి పడిపోకుండా ఉంటే […]
2019 నుండి రాజధాని దొనకొండకు తరలిపోనుందా!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలల రాజధాని అమరావతి! ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నగరం ఇది! దీని కోసం ఆయన చూడని మోడల్ లేదు. తిరగని దేశం లేదు. అన్నట్టుగా చంద్రబాబు అండ్ మంత్రి వర్గం కాలికి బలపం పట్టుకుని మరీ పలు దేశాలు తిరిగి చివరికి ఈ మోడల్ అమరావతిని తీర్చిదిద్దారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అధికారం ఎవరికి మాత్రం శాశ్వతం! […]
బాబు గ్యాంగ్‌లో అవినీతి పరులు.. టీడీపీకి దెబ్బే!!
నేను నిప్పు! అవినీతిని సహించేది లేదు!! భరించేది అంతకన్నాలేదు!! అని పదే పదే వల్లించే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. ఎందుకంటే.. ఆయన పరివారం ఒక్కరొక్కరుగా ఇప్పుడు అవినీతి ఉచ్చులో చిక్కుకోవడమే కారణంగా కనిపిస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ వాకాటిపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చీ ఇవ్వడంతోనే ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. దీంతో ఎక్కడ ఆ అపవాదు.. తనమీదకి వచ్చి పడుతుందోనని భావించిన బాబు.. తక్షణమే ఆయనను […]
పవన్ యువ టార్గెట్ సఫలమయ్యేనా?
లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చాననేది. ఓ సినిమా డైలాగ్! ఇప్పుడు ఇదే డైలాగ్‌ను నిజం చేయాలని చూస్తున్నాడు జనసేనాని పవన్ కల్యాణ్. ఈయన 2014లో పొలిటికల్‌గా సొంతం పార్టీ ఫామ్ చేసినా.. అప్పట్లో ఎన్నికలకు దూరంగా ఉండడమే కాకుండా.. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చాడు. ఇప్పుడు 2019 ఎన్నికలు రెడీ అవుతున్నాయి. దీనిలో పోటీ అనివార్యమని భావించిన పవన్.. తాజాగా ఎక్కడెక్కడ ఎలాంటి అభ్యర్థిని బరిలోకి దింపాలో పక్క ప్రణాళికతో ముందుకు పోతున్నాడు. ఈ క్రమంలోనే తన […]
కెసిఆర్ ఆఫర్ ఓకే ముహూర్తం కోసం వెయిటింగ్
తెలంగాణలోని పాత నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ సంచలనాలకు మారుపేరు. కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఉంటే, ఆయన సోదరుడు రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. దూకుడు రాజకీయాలను, సంచలన వ్యాఖ్యలకు మారు పేరు అయిన వీరిపై రాజకీయంగా మరో సంచలన రూమర్ హల్‌చల్ చేస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలోనే పీసీసీ చీఫ్ పదవి తమదే అన్నారు. ఉత్తమ్ వీక్ ప్రెసిడెంట్ పార్టీ ఎలా నడుపుతారని ప్రశ్నించారు.. ప్రతిష్టాత్మకంగా జరిగిన నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో […]
టీడీపీకి… ఆ వర్గాలు దూరమా?!
ఏపీలో విస్తృత నెట్ వర్క్ ఉన్న పార్టీ తెలుగుదేశం. అన్నగారి మీద అభిమానంతో కుటుంబాలకు కుటుంబాలే ఈ పార్టీకి సేవ చేశాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత దూరమయ్యాయి. అయితే, ఇప్పుడు టీడీపీ అంటి పెట్టుకుని ముప్పైఏళ్లుగా పలు కార్యక్రమాల్లో పాల్గొని జండా మోసిన కుటుంబాలు కూడా ఇప్పుడు బాబు వైఖరితో పార్టీకి దూరమవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి కాపులను బీసీలో చేర్చాలన్న ప్రతిపాదనను బీసీలు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, […]
మహేష్‌బాబు ఏ పార్టీ ఎమ్మెల్యే..!
సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫ్యామిలీకి తెలుగు రాజకీయాలతో పెద్ద అనుబంధమే ఉంది. ఆయన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏలూరు ఎంపీగా గెలిచారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఇక మహేష్‌బావ, కృష్ణ పెద్ద అల్లుడు జయదవ్ గల్లా టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా ఉన్నారు. జయదేవ్ తల్లి, మహేష్ అత్త గల్లా అరుణ మాజీ మంత్రి కాగా, ప్రస్తుతం టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇలా రాజకీయంగా మహేష్ ఫ్యామిలీ […]