అఖిల్‌తో అధః పాతాళానికి పడిపోయిన స్టార్ డైరెక్టర్ వివి.వినాయక్ ఖైదీ నంబర్ 150 సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సినిమా రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టి వినాయక్ స్టామినా ఏంటో మరోసారి చాటిచెప్పింది. ఖైదీ తర్వాత వినాయక్ ఇప్పటి వరకు తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేయలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం వినాయక్ నెక్ట్ సినిమా మరో మెగా హీరోతోనే ఉంటుందని తెలుస్తోంది. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లు […]
Author: admin
చంద్రబాబుకు ముందు నుయ్యి.. వెనక గొయ్యి
ఏపీ సీఎం చంద్రబాబుకు `రిజర్వేషన్ల` అంశంలో తలనొప్పులు తగ్గేలా కనిపించడం లేదు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా పరిస్థితి ఉండటంతో ఏం చేయాలో తెలియక సందిగ్థంలో ఉన్నారు. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల అంశంపై ఆందోళనలు జరుగుతున్నా.. దానిని ఎలాగొలా అణిచివేస్తున్న చంద్రబాబుకు.. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. మాలలను దగ్గర చేసుకుంటే మాదిగలు దూరమైపోతారు.. అదే సమయంలో మాదిగలను దూరం చేసుకుంటే వాళ్లంతా ఇతర […]
ప్రశాంత్ ప్రభావం జగన్‌పై పడిందిగా..
`నువ్వు మారాలి.. నీ వ్యవహార శైలి మారాలి.. నీ మాట తీరు మారాలి` అంటూ పార్టీలో సీనియర్ నేతలు ఎంతమంది చెప్పినా పట్టించుకునే వారు కాదు వైసీపీ అధినేత,ప్రతిపక్ష నేత జగన్!! నిన్నమొన్నటి వరకూ టీడీపీ నేతలు కూడా ఆయన వ్యవహారశైలినే టార్గెట్ చేసేవారు!! ఇప్పుడు జగన్ నిజంగానే మారిపోయారు. ఇటీవల ఆయన పాల్గొన్న సంఘటనలు, ఆయన మాటతీరు గమనించి వారంతా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుక ఏరికోరి తెచ్చుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రభావం […]
`ఎన్టీఆర్ బయోపిక్` ఆలోచన ఎవరిదో తెలుసా..
విశ్వవిఖ్యాత, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరకెక్కిస్తున్నా అంటూ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించగానే.. అటు సినీ, రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తంచేశాయి. తన తండ్రి బయోపిక్‌లో నటిస్తున్నానని నటసింహం బాలయ్య చెప్పగానే ఎంత ఆశ్చర్యం కలిగిందో.. అంతకంటే రెట్టింపు స్థాయిలో ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ-వర్మ కాంబినేషన్.. అందులోనూ ఎన్టీఆర్ బయోపిక్.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు! అయితే ఈ కాంబినేషన్‌లో సినిమా చేయాలనే ఆలోచన ఎవరిది? అందుకు ఎన్టీఆర్ జీవిత చరిత్రను […]
ఆంధ్రజ్యోతి మాటల్లో నీతులు.. రాతల్లో పైత్యాలు
టీడీపీని, ఆ పార్టీ అధినేతను ఆకాశానికి ఎత్తేస్తూ.. భుజాలపై మోస్తోంది ఆంధ్రజ్యోతి! టీడీపీకి అనుకూలంగా వార్తలు రాయడంలో ఈనాడును కూడా మించిపోయింది. అయితే దీనిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి సొంత ప్రయోజనాలు వారివి! బాధ్యతాయుతమైన పత్రికగా ఉంటూ విలువలు పాటించాల్సిన అవసరం కూడా చాలా ముఖ్యం! ఇటీవల ఆ పత్రికలో వస్తున్న వార్తలను పరిశీలిస్తే.. విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టేనని అర్థమవు తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరో కల్పించి రాసిన వాటి ఆధారంగా […]
టీటీడీపీ నేతలతో ఏపీలో పార్టీకి నష్టం
రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ నాయకులు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీయడంతో.. జోరుగా ఎమ్మెల్యేలు అటు సైకిల్, ఇటు కారు ఎక్కేశారు. ముఖ్యంగా తెలంగాణలో ఆపరేషణ్ ఆకర్ష్ దెబ్బకు పూర్తిగా టీడీపీ ఖాళీ అయిపోయింది. దీనిపై టీటీడీపీ నేతలు టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక ఏపీలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణలో ఫిరాయింపులపై పోరాటం చేస్తుంటే… ఏపీలో మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను సైకిల్ ఎక్కించేసుకున్నారు. దీనిపై ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నతరుణంలో.. టీటీడీపీ […]
టార్గెట్ మోడీ: బాబును మించిపోయిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంద్రి నరేంద్రమోడీపై ఎక్కడా లేని భక్తిని చూపిస్తున్నారు. మోడీని ఆయన పూర్తిగా ఆకట్టేసుకున్నట్టే కేసీఆర్ తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పనిచేస్తోన్న రామ్‌నాథ్ కోవింద్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీయే మిత్రపక్షాలను కలుస్తూ మద్దతు యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోను పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయనకు మిత్రపక్షమైన టీడీపీ, తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ఏపీలోని విపక్ష వైసీపీ మద్దతు […]
మల్లాది విష్ణు వైసీపీ ఎంట్రీ… ఆ ఇద్దరికి ఎర్త్ తప్పదా..!
విజయవాడకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీలో చేరడం ఖరారైంది. విష్ణు వైసీపీ ఎంట్రీపై గత పది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవల నాలుగైదు సార్లు వైసీపీలో చేరే అంశంపై జగన్‌తో ఫోన్లో మాట్లాడుతున్న ఆయన మంగళవారం లోటస్‌పాండ్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో చేరుతున్న విషయాన్ని కన్‌ఫార్మ్ చేశారు. పది రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని విష్ణు పార్టీ మారనున్నారు. ఇదిలా ఉంటే […]
ఎంపీపై మాజీ మంత్రి పీతల శపథం
ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట అయిన పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ గ్రూపు రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. కొద్ది రోజులుగా మాజీ మంత్రి పీతల సుజాత వర్సెస్ ఏలూరు ఎంపీ మాగంటి బాబు మధ్య జరుగుతోన్న పోరు ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఇక పీతల సుజాత ప్రాధినిత్యం వహిస్తోన్న చింతలపూడి నియోజకవర్గ ఏఎంసీ చైర్మన్ పదవి ఇప్పటి వరకు భర్తీ కాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయింది. జిల్లాలోని అన్ని ఏఎంసీ చైర్మన్ పదవులు […]