సినిమా : శమంతకమణి రివ్యూ రేటింగ్ : 3/5 పంచ్ లై :శమంతకమణి కుర్రాళ్లకు బాగా ఉపయోగపడింది నటీ నటులు: రాజేంద్ర ప్రసాద్, నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది నిర్మాత: V ఆనంద ప్రసాద్ బ్యానర్ : భవ్య క్రియేషన్స్ సంగీతం : మణిశర్మ కథ ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: శ్రీరాం ఆదిత్య భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన శ్రీరాం ఆదిత్య ఆ సినిమాతో డైరెక్టర్ గా తన తాను ప్రూవ్ […]
Author: admin
టీడీపీలో జగన్ కోవర్టులు ఎవరు..!
రాజకీయాల్లో ప్రత్యర్థుల కదలికలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలి. అక్కడ వారు ఏం చేస్తున్నారో తెలుసుకుని వెంటనే మనం దానికి మించిన స్టెప్ వేయాలి ? అప్పుడే ఇక్కడ సక్సెస్ ఉంటుంది. అన్ని పార్టీల వాళ్లకు ఇతర పార్టీల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కొందరు వేగులు / కోవర్టులు ఉంటుంటారు. ఈ క్రమంలోనే టీడీపీలోని ఇంటి గుట్టును ప్రత్యర్థి వైసీపీకి అంద చేస్తోన్న వారితో ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద టెన్షన్ పట్టుకుందట. వరుసగా అభివృద్ధి పథకాలు అమలు […]
పటేల్ S .I .R – TJ రివ్యూ
సినిమా : పటేల్ S .I .R రేటింగ్ : 2.75/5 పంచ్ లై : పర్లేదు S .I .R నటీ నటులు: జగపతి బాబు, తాన్యా హోప్, పద్మప్రియ ,పోసాని కృష్ణ మురళి నిర్మాత: సాయి కొర్రపాటి బ్యానర్ : వారాహి చలన చిత్రం, సంగీతం : DJ వసంత్ సినిమాటోగ్రఫీ : శ్యామ్ K నాయుడు ఎడిటింగ్ : గౌతమ్ రాజు డైలాగ్ : విజయ ప్రకాష్ కథ : సునీల్ సుధాకర్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: […]
లిస్టు -2లో టాప్ హీరోలు .. టాలీవుడ్ లో ప్రకంపనలు
టాలీవుడ్‌లో గత రెండు రోజులుగా డ్రగ్స్ ఇష్యూ పెద్ద దుమారం రేపుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి. ఇందులో ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్లు ముమైత్‌ఖాన్, చార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామేన్ శ్యాంకే నాయుడు, హీరోలు నవదీప్, తరుణ్, తనీష్, కేరక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. నోటీసులు అందుకున్న వారు […]
టాలీవుడ్ డ్రగ్ సెంటర్ పూరియే..కారణం ఆ కామన్ లింకే !
టాలీవుడ్ డ్రగ్ ఇష్యూలో పలువురు స్టార్, యంగ్ హీరోలు, హీరోయిన్లు, టాప్ డైరెక్టర్ పేర్లు బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే డ్రగ్ విషయంలో నోటీసులు అందుకున్న వారికి అందరికి ఓ కామన్ లింకు ఉంది. అదే టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ తన టీంలో అందరికి డ్రగ్స్ అలవాటు చేసేవాడని తెలుస్తోంది. చార్మీ, మమైత్‌ఖాన్, సుబ్బరాజు, రవితేజ, శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ఇలా వీరందరూ పూరి కంపెనీకి చెందిన […]
జబర్దస్త్ హైపర్ ఆది దొంగ పెళ్లి
ఈటీవీలో ప్రసారమవుతోన్న జబర్దస్త్ షోను హైపర్ ఆది ఏలుతున్నాడు. జబర్దస్త్ షో ప్రసారమవుతోందంటే ఆది పంచ్‌ల కోసం ఆ ప్రోగ్రామ్ చూసేవాళ్లు లక్షల్లోనే ఉంటారు. ఇక కొద్ది రోజులుగా ఓ యువతితో ప్రేమలో మునిగి తేలుతున్న ఆది సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆది సీక్రెట్ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆరా తీస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. ఆది పెళ్లి ఇరు వర్గాల పెద్దలకు ఇష్టం లేదట. దీంతో ఆదికి బాగా కావాల్సిన […]
కొడాలి నాని పొలిటికల్ రూటు మారుతోందా..!
కృష్ణా జిల్లా గుడివాడలో గత దశాబ్దంన్నరగా తిరుగులేని రాజకీయాలు చేస్తూ గుడివాడ ఫైర్‌బ్రాండ్‌గా మారిపోయాడు కొడాలి నాని. పార్టీ ఏదైనా ఆయన మాత్రం వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూనూ ఉన్నాడు. నాని గెలిచిన ప్రతిసారి ఆయన పార్టీ అధికారంలోకి రావడం లేదు. నియోజకవర్గంలో ఎన్నో ఇబ్బందుల్లో ఉంటున్నాడు…అయినా గెలుపు మాత్రం ఆయనదే. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ గతంలో ప్రాథినిత్యం వహించిన గుడివాడ ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అలాంటిది ఇప్పుడు నానిని కంచుకోటగా మారింది. ఇదిలా ఉంటే 2004, […]
టాలీవుడ్ డ్రగ్గిస్టులెవరో తెలిసిపోయింది…
గత నాలుగైదు రోజులుగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చేశాయి. డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్‌ను విచారిస్తున్న సమయంలో అనేక కొత్త కోణాలు వెలుగు చూశాయి. కెల్విన్ కాల్‌డేటా, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా విచారణ జరిపిన అధికారులు.. అతడితో సంబంధమున్న అందరికీ నోటీసులు పంపారు. ఇప్పటి వరకు 19 మందికి నోటీసులు పంపగా అందులో 12 మంది ప్రముఖుల పేర్లు బయటికొచ్చాయి. ఇక ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు అందుకున్న వారి […]
కోడెలకు 2019లో గెలుపు భయం పట్టుకుందా..!
రాజకీయాల్లో బండ్లు ఓడలు – ఓడలు బండ్లు అవ్వడం కామన్. ఆ మాటకు వస్తే ఈ నానుడి ఒక్క రాకీయాలకే కాదు..ఏ రంగానికి అయినా వర్తిస్తుంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు పేరు చెపితే తెలుగు రాజకీయాల్లో కాకలు తీరిన రాజకీయ నేతల్లో ఆయన కూడా ఒకరు. గుంటూరు జిల్లా నరసారావుపేట నుంచి 1983 నుంచి వరుసగా తిరుగులేని విజయాలు సాధించిన ఆయన కాంగ్రెస్ పాలనలో బాగా వెనకపడిపోయారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు సార్లు […]