డబ్బుల విషయంలో బ్రహ్మానందం పీనాసి గా మారడానికి వెనక ఇంత అవమానం ఉందా?

బ్రహ్మానందం.. తెలుగు సినిమా పరిశ్రమలో ఈయన గురించి పరిచయం అక్కర్లేదు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరును నిలుపుకున్న గ్రేట్ కమెడియన్. ఒకానొక సమయంలో తెలుగునాట ఆయన లేకుండా తెరకెక్కని సినిమా లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఏడాదికి పదులు సంఖ్యలో ఆయన నటించి సినిమాలు జనాల ముందుకు వచ్చేవి. అంతేకాదు.. ప్రతి సినిమాలోనూ ప్రత్యేక పాత్రలు ధరించి జనాలను నవ్వుల్లో ముంచెత్తేలా చేశాడు ఈ నవ్వుల రేడు. […]

కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పార్టీ బాధ్యతలు స్వీకరించిన తరువాత పార్టీలో ఊహించని మార్పులు వస్తాయని.. జనాల్లో పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని అంచనా వేసిన అధిష్టానానికి నిరాశే ఎదురైంది. దుబ్బాక, నాగార్జునసాగర్, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోల్తా పడింది. ఇక హుజూరాబాద్ లో అయితే దారుణం.. కేవలం 3వేల ఓట్లతో సరిపెట్టుకుంది. పార్టీ హైకమాండ్ హుజూరాబాద్ విషయంలో తలంటింది కూడా. ఈ నేపథ్యంలో […]

బాలయ్య చెప్పిందే జరిగింది.. మాట వింటే బాగుండని బాధపడ్డ ఎన్టీఆర్..

తెలుగు సినిమా పరిశ్రమను తన అద్భుత నటనతో ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన నటించిన పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు జనాలను ఎంతగానో అలరించాయి. ఆయన అద్భుత సినిమాలతో తెలుగు వారి ఆరాధ్య నటుడిగా మారిపోయాడు. అనంతరం ఆయన నట వారసుడిగా బాలయ్య సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. వీరిద్దరి మధ్య అనుబంధం చాలా గొప్పగా ఉండేది. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అందులో పలు సినిమాలు సూపర్ డూపర్ హిట్ […]

యూపీలో ‘మూడు’ ముక్కలాట

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఉత్తర ప్రదేశ్ పై ప్రత్యేకంగా ద్రుష్టి సారించారు. ఆల్రెడీ అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ హైకమాండ్ ఆదేశాల మేరకు పాలన సాగిస్తున్నారు. యోగి పాలనపై పెద్దగా వ్యతిరేకత లేదు.. అయితే సీట్లు మాత్రం తగ్గే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో డిల్లీలోని కమలం గ్యాంగ్ అప్రమత్తం అయింది. అరె.. యూపీలో ఓట్లు తగ్గినా.. అనుకున్న సీట్లు రాకపోయినా.. పొరపాటున అధికారం చేజారినా దేశవ్యాప్తంగా మోదీ పరువు గంగలో కలిసిపోతుందని […]

గంగూలీ – నగ్మ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారా? ఆ ఫొటో చూసి సౌరవ్ భార్య డోనా ఏం చేసింది?

సౌరవ్ గంగూలీ. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. మిగతా అందరు ఆటగాళ్లలా సౌరవ్ నానా కష్టాలు అనుభవించి టీమ్ లో స్థానం సంపాదించలేదు. అతనిది రాయల్ ఫ్యామిలీ. చిన్ననాటి నుండి క్రికెట్ మీద ఫికస్ పెట్టాడు. ఎడమ చేత్తో బాల్ ని చితక్కొట్టాడు. సెలెక్టర్లుకి దాదా విలువ అర్ధం అయ్యింది. టీమ్ లో రాజమార్గం ఏర్పడింది. అప్పటి వరకు సచిన్ మాత్రమే దిక్కుగా ఉన్న ఇండియన్ క్రికెట్ కి దాదా కొత్త […]

కైకాల సత్యనారాయణ సినీ ప్రస్థానం.. హీరో నుంచి విలన్ గా ఎదిగిన తీరు అద్భుతం

కైకాల సత్యనారాయణ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. నవరస నటనా సార్వభౌముడిగా, విలక్షణ నటుడిగా ఆయన సినీ ప్రస్థానాన్ని అందుకోవడం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. అయితే.., కైకాల సత్యనారాయణ వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఈయన వృద్ధాప్య సామాజీలతో బాధపడుతున్నారు. ఇక తాజాగా కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో.. అభిమానులు షాక్ కి గురి అవుతున్నారు. ప్రస్తుతం కైకాల జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికలో […]

పెళ్లి చేసుకునే సమయానికి మన హీరోల వయస్సు ఎంతో తెలుసా?

పెళ్లి.. మూడు ముళ్ళతో ఇద్దరు ఒకటయ్యే అపురూపమైన ఘట్టం. కానీ.., ఎవరికి పెళ్లి ఘడియలు ఎప్పుడు ఎలా వస్తాయో అస్సలు ఊహించలేము. లైఫ్ లో వెల్ సెటిల్ అయిన వారు పెళ్లికాక అవస్థలు పడుతుంటారు. మరికొంతమందికి మాత్రం అతి చిన్న వయసులోనే పెళ్లి అయిపోతూ ఉంటుంది. మరి.. మన స్టార్స్ లో ఎవరు, ఏ వయసులో పెళ్లి చేసుకున్నఆరో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రుల ఆరాధ్య దైవం సీనియర్ యన్టీఆర్ నుండి మొదలు పెడదాం, యన్టీఆర్ సినిమాల్లోకి […]

బాబుకు బీజేపీ నేతల సపోర్టు..

చంద్రబాబు నాయుడు.. రాజకీయ ఉద్దండుడు.. పాతసినిమాల పద్ధతిలో చెప్పాలంటే గండరగండడు..ఇప్పటి సినిమా స్టైల్లో అయితే ఒకే ఒక్కడు..అటువంటి వ్యక్తి మీడియా సమావేశంలో బహిరంగంగా వెక్కి వెక్కి ఏడ్చాడు.. రాష్ట్రం మొత్తం చూస్తుండగా.. కెమెరాలన్నీ ఆయనపై ఫోకస్ చేయగా .. కళ్లు మొత్తం చెమర్చాయి.. మొహం చేతుల్లో దాచుకొని ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకున్నాడు..దాదాపు రెండు నిమిషాల పాటు రోదించాడు.. విలేకరులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. కెమెరాలు మాత్రం అన్ని యాంగిల్స్ లో బాబు బాధను షూట్ […]

ఎర్రబెల్లికి త్రెట్..బండ ప్రకాశ్ కు చాన్స్..

ఎర్రబెల్లి దయాకర్ రావు.. సీనియర్ లీడర్.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా అయిన నాయకుడు.. ఐదుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున, ఈసారి టీఆర్ఎస్ తరపున శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంత సీనియర్ అయిన ఎర్రబెల్లికి టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేసే అవకాశం రాలేదు. అయితే.. కేసీఆర్ 2.0లో మాత్రం ఆ చాన్స్ దక్కింది. మంత్రి హోదా అనుభవిస్తూ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. అయితే.. ఎర్రబెల్లి మాత్రం ఇపుడు సంతోషంగా లేరు. ఎందుకంటే బండ ప్రకాశ్ రూపంలో […]