వ్యాపారాల్లో సత్తా చాటుతున్న సినీ స్టార్స్..

అవకాశం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలి. ఇదే సూత్రాన్ని పక్కాగా ఫాలో అవుతున్నారు పలువురు సినిమా హీరోలు. ఓ వైపు సినిమాల్లో బిజీగా గడుపుతూనే మరోవైపు వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. సినిమాల ద్వారా వస్తున్న డబ్బును ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నారు. టాలీవుడ్ లో ఎంటర్ పెన్యూర్లుగా రాణిస్తున్న స్టార్స్ ఎవరో? వారు చేస్తున్న బిజినెస్ లు ఏంటో? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ […]

ఎన్టీఆర్ దగ్గరున్న ఖరీదైన వాచ్ కలెక్షన్ గురించి మీకు తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్.. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా కలిసి నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న అనుకోని కారణాలతో వాయిదా పడింది. అటు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా సాగాయి. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ […]

హ్యాట్రిక్ హిట్స్ తో అదుర్స్ అనిపించిన సొట్టబుగ్గల సుందరి..

కృతి శెట్టి.. ఈ ఏడాది ఎంతో మంది హీరోయిన్లు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టినా.. ఈమె మాత్రమే ఫుల్ సక్సెస్ అయ్యింది. వరుసగా మూడు సినిమాల్లో నటించి హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. ఈ దెబ్బతో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మగా నిలిచింది. అంతేకాదు.. తను నటించిన సినిమాలన్నీ వరుసగా విజయాలు అందుకోవడంతో కృతి శెట్టిది గోల్డెన్ లెగ్ అంటూ వేనోళ్ల పొగుడుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మంచి స్వింగ్ లో ముందుకు […]

తప్పుడు వార్తలు రాసిన వ్యక్తికి చెమటలు పట్టించిన జయచిత్ర..

జయచిత్ర. సెవెంటీస్ లో తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుత హీరోయిన్ గా కొనసాగిన భామ. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె నటించిన సోగ్గాడు సినిమా ఇప్పటికీ జనాల మదిలో నిలిచి ఉంది. ఈ సినిమా ఆమె కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. అనంతరం మురళీ మోహన్ తో కలిసి పలు సినిమాలు చేసింది. వాటిలో ప్రధానంగా చిల్లరకొట్టు చిట్టెమ్మ, కల్పన సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. తెలుగుతో […]

విడాకుల తర్వాత క్రేజీ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టిన నాగ చైతన్య

విడాకుల తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు నాగ చైతన్య మరింత దూకుడు పెంచాడు. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. క్రేజీ డైరెక్టర్స్ తో కలిసి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తండ్రి నాగార్జునతో కలిసి నటించిన తాజా సినిమా బంగార్రాజు. కల్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనాల ముందుకు రాబోతుంది. జనవరి 14న తెలుగు రాష్ట్రాలతో పాటు అబ్రాడ్ లోనూ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ […]

రానా నటించిన సినిమాల్లో హిట్స్ ఎన్ని? ఫట్స్ ఎన్ని?

రానా.. తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని నిర్మాత, మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనువడు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు తనయుడు. గట్టటి సినిమా బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రానా. ఆయన నటించిన తొలి మూవీ లీడర్ ఓ రేంజిలో విజయాన్ని అందుకుంది. తొలి చిత్రంతోనే సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన చక్కటి అవకాశాలను వినియోగించుకున్నాడు. పాజిటివ్ రోల్స్ తో పాటు నెగెటివ్ రోల్స్ చేసి […]

హిస్టారికల్ ఫిల్మ్స్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టిప్స్.. !

ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ను చూపించే వారు. అక్కడి సినిమాలు మాత్రమే దేశ వ్యాప్తంగా డబ్బై విడుదల అయ్యేవి. వాటిని నార్త్ తో పాటు సౌత్ లోనూ జనాలు బాగానే ఆదరించేవారు. ప్రస్తుతం ఈ సీన్ కాస్త రివర్స్ అయ్యింది. బాలీవుడ్ ను టాలీవుడ్ బీట్ చేసింది. తెలుగు హీరోలు పాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్నారు. దర్శకులు సైతం తమ అద్భుత టాలెంట్ తో బాలీవుడ్ సినిమాలను తలదన్నే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం […]

అల్లు అర్జున్ డైట్ ప్లాన్ మాములుగా లేదు గా ?

మంచి సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నటుడు అల్లు అర్జున్. అద్భుత నటనతో పలు సినిమాల్లో నటించి మంచి జనాదరణ అందుకున్నాడు. స్టైలిష్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. భిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. తాజాగా ఆయన నటించిన పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలో పుష్ప-2 విడుదల కానుంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. […]

హీరో కథ నితిన్ కోసం రాశాడా? అశోక్ ఎలా ఎంట్రీ ఇచ్చాడు?

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు వచ్చాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తను నటించిన తాజా సినిమా హీరో సంక్రాంతి బరిలో నిలిచింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 15న విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో పలువురు సీనియర్ నటులు ఆయా […]