50 ఏండ్లు దాటినా పెళ్లి మాటెత్తని ముదురు భామలు..

సినిమా పరిశ్రమ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొందరు హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలు చేసి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం.. మరికొందరు అవకాశాలను అందిపుచ్చుకుని ఫేడౌట్ అయ్యే సమయానికి మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవుతారు. ఇంకొంత మంది మాత్రం 50 ఏండ్లు దాటిన పెళ్లి ముచ్చట ఎత్తరు. అయితే పలువురు టాప్ హీరోయిన్లుగా ఎదిగిన ముద్దుగుమ్మలు.. చాలా మందితో ప్రేమాయణం నడిపినా.. పెళ్లికి మాత్రం దూరంగా ఉంటున్నారు. తమ అందచందాలతో కుర్రకారుకు మత్తెక్కించిన ఈ […]

రాజమౌళి సినిమాల్లో కామన్ పాయింట్ మీరు గుర్తించారా?

ఎస్ ఎస్ రాజమౌళి.. టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పరిచయం అవసరం లేని దర్శకుడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి.. ఇప్పటి వరకు తాను తీసిని సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆయన కెరీర్ లో ఓటమి అనే మాటే లేదని చెప్పుకోవచ్చు. అయితే ఆయన తీసిన ప్రతి సినిమాకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒకదానిని మించిన కథతో మరొకటి ముందుకు వస్తుంది. అయితే ఆయన సినిమాలన్నింటిలో […]

క్యాన్సర్ తో చావు అంచులు దాకా వెళ్లొచ్చిన హీరోయిన్లు

సినిమా జనాలు అనగానే జనాలు వారిని గొప్పగా ఊహించుకుంటారు. సాధారణ జనాల కంటే గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ.. వారి జీవితం లగ్జరీగా ఉండొచ్చు కానీ.. వారు మనుషులే.. మనకున్నట్లే కష్టసుఖాలు వారికీ ఉంటాయి. మనగాలే వారు కూడా రకరకాల సమస్యలతో బాధపడ్డారు. చాలా మందిని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకునే హీరోయిన్లు మాత్రం చావు నుంచి లేచి వచ్చారని చెప్పుకోవచ్చు. వీరిని భయంకరమైన వ్యాధులు అంటుకున్నాయి. చావు అంచు […]

లెక్చరర్ టు టాప్ కమెడియన్.. ఎమ్మెస్ ప్రయాణం అత్యద్భుతం..

ఎమ్మెస్ నారాయణ..టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన హాస్య నటుడు. ఆయన వేసే పంచులు.. కామెడీ టైమింగుకు అందరూ ఫిదా అయ్యేవారు. ఎన్నో వందల సినిమాల్లో నటించి జనాలను ఓ రేంజిలో నవ్వించాడు. బ్రహ్మానందం తర్వాత అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన. ఒకానొక సమయంలో ఎమ్మెస్ లేకుండా తెలుగు సినిమా ఉండేది కాదు. అలాంటిది ఎమ్మెస్.. కెరీర్ మంచి స్వింగ్ లో ఉండగానే అర్థాంతరంగా కన్నుమూశాడు. తెలుగు సినిమా పరిశ్రమ ఓ గొప్ప హాస్య నటుడిని […]

వెండి తెరపై ఫట్.. బుల్లితెరపై సూపర్ హిట్..

కొన్ని సినిమాలు మంచి కథతో తెరకెక్కినా జనాలకు అంతగా ఎక్కవు. అందుకే థియేటర్స్ లో విడుదలైనా పెద్ద గుర్తింపు తెచ్చుకోవు. యావరేజ్ టాక్ అందుకుంటాయి. అవే సినిమాలు బుల్లితెరపై మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఓ రేంజిలో రేటింగ్ సాధించిన టాప్ పొజిషన్ సాధిస్తాయి. అలా ధియేటల్స్ లో ఫ్లాపై..టీవీల్లో బ్లాక్ బస్టర్లుగా పేరు తెచ్చుకున్న సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *ఓంకారం రాజశేఖర్, ప్రేమ హీరో, హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. 1997లో రిజలీ అయిన […]

విడాకుల తర్వాత.. ధనుష్ భార్య ఐశ్వర్య ఏం చేస్తుందో తెలుసా?

ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కూడా ఐశ్వర్య ధనుష్ విడాకుల గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు 18 సంవత్సరాల పాటు దాంపత్య బంధంలో ఎంతో అన్యోన్యంగా నే ఉన్నారు ఐశ్వర్య ధనుష్. ఇక ఒకరిపట్ల ఒకరు ఎంతో అమితమైన ప్రేమను చూపిస్తున్నారు. ఇటీవల ఎవరూ ఊహించని విధంగా ధనుష్ ఐశ్వర్య లు తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారూ. ఐశ్వర్య ధనుష్ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ.. […]

ఇప్పటికే 5.. ఇప్పుడు మరో మూడు.. ప్రభాస్ తగ్గేదేలే?

బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అన్నది తెలిసిందే. ఇక బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలే కావటం గమనార్హం. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో కూడా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీ బిజీగా మారిపోతున్నాడు ప్రభాస్. ఇక వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా […]

ఆ సినిమాలు చేసి ఉంటే ప్రభాస్ రేంజ్ మరోలా ఉండేది..

ప్రభాస్.. పాన్ ఇండియన్ హీరో. బాహుబలి సినిమాతో భారతీయ సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా మారిపోయాడు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఆయన పాపులారిటీ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన వరుస సినిమాలతో ముందుకు సాగుతున్నాడు. అవన్నీ పాన్ ఇండియా రేంజ్ మూవీసే కావడం విశేషం. అయితే బాహుబలి సినిమా కంటే ముందుకు ఈ యంగ్ హీరో.. ఐదు బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడట. ఆయన వదులుకున్న సినిమాలు మిగతా హీరోల కెరీర్ ను టర్న్ […]

ఆ ఒక్క పాట.. వాణిశ్రీ ని చిత్ర పరిశ్రమకు దూరం చేసిందట?

చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది. మారిన ట్రెండ్ కు అలవాటు పడటానికి పాత నటులు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది కొత్త ట్రెండ్ కు ఇమడలేక చిత్ర పరిశ్రమకు దూరం అయ్యే వాళ్లు కూడా ఉంటారు. ట్రెండ్ మారడం అంటే సినిమాలోని ప్రతి విషయంలో కూడా మార్పులు వస్తుంది. పాటల నుంచి డాన్స్ ల వరకు.. యాక్టింగ్ నుంచి యాక్షన్ సన్నివేశాల వరకూ అంతా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి ట్రెండ్ లో మార్పు […]