సౌంత్ ఫిలిం ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి తెలియనవారంటే ఎవరు ఉండరు . తన నటనతో అభిమానుల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది .తన అంద చందాలతో కుర్ర కారిని ఉర్రుతలు ఊగించింది. నటనలోనే కాకుండా ,డాన్స్ విషయంలో మిగతా హీరోయిన్స్ కన్నా ఒక మెట్టు పైనే ఉన్న సాయి పల్లవి తెలుగు ,తమిళ్ ,మలయాళం లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది . టాలీవుడ్లో రీసెంట్ గా రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్ […]
Author: admin
ఆ కోరిక తీరకుండానే కాలం చేసిన స్టార్ హీరోయిన్..!!
సినీ ఇండస్ట్రీలోకి చాలామంది ఎన్నో రకాల ఆలోచనలతో, కోరికలతో అడుగు పెడుతూ ఉంటారు.అలా తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఎంతటి సాహసమైన చేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఒక్కొక్కసారి తమ కోరికలు నెరవేర్చుకునే సమయంలోని అనుకోకుండా స్వర్గస్తులు అవుతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ సౌందర్య కూడా ఒకరు.. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యి . ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందింది. అందాల నటి గా, అపురూప సౌందర్యవతి గా […]
శ్యామ్ సింగరాయ్..మూవీ లో ఇంత మంచి సీన్ ని డిలీట్ చేయడానికి గల కారణం..?
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినీ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న హీరోలలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. కానీ ప్రస్తుతం వరుస సినిమా ప్లాపులతో సతమతం అవుతుంటే..తాజాగా నటించిన చిత్రం శ్యాము సింగరాయ్.. ఈ సినిమాతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు నాని.. ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన తెలుగుతోపాటు.. ఇతర భాషలలో సైతం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ డైరెక్టర్ […]
దేవినేని అవినాష్ ఈ సారి గెలుస్తాడా… బెజవాడలో రాజకీయంలో ఈ మార్పు ఏంటో ?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. దీంతో ఆయన గెలుపును ఎవరూ ఆపలేరు.. అనే మాట జోరుగా వినిపిస్తోంది. ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆయా సమస్యలపై చర్చిస్తూ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో దేవినేని అవినాష్ పేరు మార్మోగుతోందనే చెప్పాలి. వాస్తవానికి గతంలో ఎవరు కూడా ఇలా పని చేయలేదనే టాక్ ఉంది. దీంతో వచ్చే ఎన్నికలలో దేవినేని అవినాష్ ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతారనే అంటున్నారు. నియోజకవర్గంలో […]
ఇది చర్చించే కమిటీనా? బెదిరించే కమిటీనా?
పీఆర్సీ మీద గొడవ ముదురుతోంది. సమ్మెనోటీసుకూడా ఇచ్చేశారు. వైద్య సేవల విషయంలో కూడా ఆయా రంగాల ఉద్యోగులు ప్రత్యేకంగా సమ్మెనోటీసు ఇచ్చారు. ప్రభుత్వం మంత్రుల కమిటీ అనే పేరు మీద అయిదుగురితో కమిటీ ఏర్పాటు చేసి ముగ్గురు మంత్రులను అందులో నియమించింది. దాన్ని గుర్తించడంలేదని ఉద్యోగులు ప్రకటించి.. ఇంకాస్త వేడిపెంచారు. అయితే.. సదరు కమిటీ సోమవారం నాడు సమావేశం కావడం.. అనంతరం.. మీడియాతో మాట్లాడడం గమనిస్తే.. వారు ఉద్యోగులను చల్లబరచి.. పరిస్థితి విషమించకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన […]
శభాష్.. రాజా… జక్కంపూడికి ప్రజల జేజేలు..!
తినిపడుకుంటే.. మనిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది ? .. మనకంటూ.. కొంత వ్యత్యాసం ఉండాలిగా..! ఇప్పు డు ఇదే పనిచేస్తున్నారు. తూర్పు గోదావరిజిల్లా రాజానగరం ఎమ్మెల్యే, వైసీపీ యువ నాయకుడు.. జక్కంపూ డి రాజా. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ.. వారికి అన్ని విధాలా సేవలు అందిస్తున్న నాయకుల్లో రాజాకు తిరుగులేదు. వైసీపీ అధినేత, సీఎం జగన్ దగ్గర మంచి మార్కులు వచ్చాయంటే.. కారణం.. రాజా దూర దృష్టి.. ప్రజాసేవ కారణమని అంటారు పరిశీలకులు. మనం ఏం […]
బాలయ్య, బోయపాటి కాంబోలో ఈ లాజిక్ గుర్తించారా?
తెలుగు సినిమా పరిశ్రమలో బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన నటించిన ఎన్నో సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి కూడా. అయితే బాలయ్య కేవలం మాస్ సినిమాలే కాదు… అన్ని రకాల జోనర్లలో సినిమాలు చేశాడు. పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లోనూ నటించి తనకు తానే చాటి నిరూపించుకున్నాడు. అయితే బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ ఎక్కువగా ఫ్యాక్షన్, రక్తపాతానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. వీరి కాంబోలో విడుదలైన సింహ, లెజెండ్, […]
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వెనుకున్న సెంటిమెంట్ ఇదేనా?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా కోసం యావత్ దేశం ఎదురు చూస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో బాగా ప్రచారం పొందుతుంది. జనాల ఆసక్తిని గుర్తించిన ఈ సినిమా యూనిట్ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని ఫేర్ చేస్తుంది. తాజాగా ఈ […]
సల్మాన్ ఫామ్ హౌస్ లో దారుణాలు.. పరువు నష్టం దావా వేసిన కండల వీరుడు..
సల్మాన్ ఖాన్ వేసిన పరువు నష్టం కేసు విచారణ కొనసాగుతుంది. ఆయనపై సంచలన ఆరోపణలు చేసిన వారిపై కోర్టులో కేసు వేశాడు. తన పన్వెల్ ఫామ్ హౌస్ కు సమీపంలో ఉన్న వారితో కోర్టులో కొట్లాడుతున్నాడు. సల్మాన్ ఖాన్ న్యాయవాది ఈ కేసు గురించి కొన్ని వివరాలను వెల్లడించాడు. తన ఫామ్ హౌస్ కు సమీపంలోని కేతన్ కక్కడ్ అనే వ్యక్తి సోషల్ మీడియాతో పాటు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోని ఆరోపణలను ప్రస్తావించాడు. అందులో సల్మాన్ పై తీవ్ర […]