టాలీవుడ్‌కు మ‌రో అఖండ కావాలి… బాల‌య్య బొమ్మ ఎంత ప‌వ‌ర్ ఫుల్ హిట్ అంటే..!

కరోనా థర్డ్ వేవ్ తర్వాత టాలీవుడ్‌లో సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా ? అన్న సందేహంలో ఉన్నారు. అగ్రహీరోలకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ చేస్తే అసలు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారా ? అన్న సందేహాలు వెంటాడాయి. అయితే నందమూరి నట సింహం బాలకృష్ణ మాత్రం సవాల్‌ చేసి మరీ తన అఖండ సినిమాను రిలీజ్ చేశారు. ఏపీలో టికెట్ రేట్లు తక్కువ ఉన్నా కూడా డిసెంబర్ 2న రిలీజ్ అయిన అఖండ […]

పవన్ డైరెక్టర్ ను పక్కన పెట్టేసిన బన్నీ..కొత్త తలనొప్పులు ఎందుకయ్యా.?

సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కానివ్వండి.. తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఒక్క డైరెక్టర్ తో కమిట్ అయిన సినిమాను హోల్డ్ లో పెట్టి మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటారు. అందులో తప్పులేదు. బడా బడా హీరోలు కూడా అలా చేసి వచ్చిన వాళ్లే. కానీ ఒక్కసారి మనం కమిట్ అయిన సినిమాని వదులుకోవాల్సి వస్తే..? దానికి రీజన్ లేకపోతే..? ఖచ్చితంగా ఆ డైరెక్టర్ కు హీరో కు మధ్య […]

తప్పు చేస్తున్న విజయ్ దేవరకొండ..భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

సినీ ఇండస్ట్రీ అంటే మాయ లోకం ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం. సో..మనం తీసుకునే ప్రతి డేసీషన్ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తీసుకోవాలి..లేదంటే కధలో తేడాలు వచ్చేస్తాయి. తద్వారా భారీ బొక్క పడే ఛాన్స్లు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే స్టార్ హీరోలు తమ తమ సినిమాల విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి డైరెక్టర్ తో సినిమా చేయాలి..స్టోరీ ఏ విధంగా ఉందాలి..ఆ స్టోరీ మన బాడీ లాంగ్వేజ్ కు మ్యాచ్ […]

ప్రాబ్లమ్‌స్ వస్తాయని నాకు తెలుసు..అసలు విషయం బయటపెట్టేసిన సమంత..!!

జీవితం అంటే అన్ని కలగల్సిన ప్రయాణం. ఎప్పుడు సుఖాలు,సంతోషాలు ఉండాలి రావాలి అంటే కుదరదు. అప్పుడప్పుడు సమస్యలు,సవాళ్లను కూడా ఎదురుకోవాలి..అప్పుడే మనం లైఫ్ లో ఇంకా ముందుకు వెళ్లగలం. ఇప్పుడు ఇలాంటి నీతి భోధనలు చేస్తున్నట్లు కనిపిస్తుంది సమంత. ఒకప్పుడు అమ్మడు ని చూసి కుళ్లుకునే వాళ్లు..”అబ్బా..సమంత స్టార్ హీరోయిన్..పైగా పెద్దింటి కోడలు ఇంకేవాలి..సమంత లక్కి” అంటూ పొగిడేసేవారు. కానీ సీన్ కట్ చేస్తే.. అదే జనాలు ఇప్పుడు తిట్టిపోస్తున్నారు. “సినిమాల మోజులో బంగారం లాంటి భర్తను […]

ఆ హీరో కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఇష్యూ..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి అంటే ఓ ప్రత్యేకమైన స్దానం ఉంది. ఎవరి సహాయం లేకుండా ఎటువంటి హెల్ప్ తీసుకోకుండా కేవలం కష్టానే నమ్ముకుని..ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీనే ఏలేస్తున్నారంటే దానికి ఖచ్చితంగా ఆయన కృషి పట్టుదల శ్రమనే కారణం. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది అనేది ఆయన నమ్మకం. అదే విషయాని చాలా సినిమా ఈవెంట్లల్లో..పలు ఇంటర్వ్యులల్లో మీడియా ముఖంగానే చెప్పుకొచ్చారు. ఇక మనకు తెలిసిందే ..చిరంజీవి ఆదర్శంగా తీసుకుని మన ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోలు […]

పొద్దున్నే ప్రేమించి సాయంత్రం పెళ్లి చేసుకున్న హీరోయిన్‌..!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రేమ వివాహం చేసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్ ప్రేమ, పెళ్లి గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఈమె వివాహం ఒక సినిమాలో మాదిరిగా జరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇక అసలు విషయంలోకి వెళితే ఆ హీరోయిన్ పేరు తులసి శివమణి. ఈమె 1967 జూన్ 20వ తేదీన జన్మించినది. చిన్న వయసులోనే చైల్డ్ యాక్టర్ గా, మదర్ క్యారెక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. ఇక […]

ఇన్‌స్టాగ్రామ్‌లో సురేఖ‌వాణి ఫోన్ నెంబ‌ర్‌… రచ్చ చేస్తున్న ఫ్యాన్స్ !

సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు యాక్టర్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా తన కెరియర్ లో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అభిమానులలో మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది కానీ నటుడిగా మాత్రం ఎదగలేక పోయింది . కానీ ఇటీవల గ్లామర్ హీరోయిన్ కంటే ఎక్కువ గ్లామర్ ను చూపిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక అంతే కాదు తన కూతురు […]

వామ్మో… బన్నీ కేరవాన్ డ్రైవర్ జీతం ఇంతా… !

స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడమే కాకుండా ప్రతి సినిమాలో కూడా తన స్టైల్ ని చూపిస్తూ స్టైలిష్ స్టార్ గా ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.ఇక తన నటనతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ఇకపోతే ఈయన గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు అల్లుఅర్జున్. ఆ తర్వాత వరుస సినిమాలలో బిజీగా […]

బ్రేకింగ్ : ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ మృతి

ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ శుక్రవారం గుండిపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు .అయన ఆస్ట్రేలియా క్రికెట్ కి విశేషమైన సేవలు అందించారు .ప్రపంచ క్రికెట్లో షేన్ వార్న్ ప్రత్యేకమైన ముద్ర వేసాడు షేన్ వార్న్ .