అధికార పార్టీ వైసీపీ నుంచి 49 మంది ఎమ్మెల్యేలు.. ఒక పార్టీతో టచ్‌లో ఉన్నారంటూ.. నటుడు శివాజీ చేసిన ప్రకటన.. రాజకీ యంగా సంచలనం సృష్టించిందో లేదో తెలియదు కానీ.. వైసీపీలో మాత్రం సంచలనంగానే మారుతోంది. నేతల మధ్య తీవ్ర చర్చకు కూడాదారితీసింది. అంతేకాదు.. కొందరు నేతలను అనుమానపు చూపులు కూడా వెంటాడుతున్నాయి. “అన్నా ఏంటిది.. ఎవరుంటారు? ఎవరు పోతారు?“ అనే చర్చ నేతల మధ్య జోరుగా సాగుతుండడం గమనార్హం. ఏ ఇద్దరు నాయకులు కలుసుకున్నా.. ఇప్పుడు […]
Author: admin
ఆ కారణంతోనే నా లవ్ బ్రేకప్ అయ్యిందన్న బింధుమాదవి…!
బిందు మాధవి.. చిత్తూరు జిల్లా మదనపల్లి కి చెందిన ఈమె తెలుగమ్మాయి అయినప్పటికీ తెలుగులో మంచి మంచి అవకాశాలను కొట్టేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అప్పట్లో సంపాదించుకుంది .. కానీ అవకాశాలు తగ్గిపోవడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ ని వదిలి కోలీవుడ్ ఇండస్ట్రీ బాట పట్టింది. అక్కడ ఈ ముద్దుగుమ్మను తమిళ్ ప్రేక్షకులు బాగా ఆదరించారని చెప్పవచ్చు.వరుస సినిమాలు చేసుకుంటూ అక్కడ స్టార్ హీరోయిన్ గా చలామణి అయింది బిందు మాధవి. అక్కడ బిగ్ బాస్ […]
ఆర్ఆర్ఆర్: అదే జరిగితే మెగా ఫ్యాన్స్ గగ్గోలు పెట్టడం ఖాయం…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి తొలిసారి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించగా, ఎం. ఎం. కీరవాణి స్వరాలు అందించారు. చరిత్రలో ఎన్నడూ కలవని స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కలిసి ప్రజల కోసం బ్రిటీష్ వారి ఎలా పోరాటం చేశారు అన్న […]
RRR Movie: చరణ్ కంటే ఎన్టీఆర్ పాత్రనే హైలెట్ చేశారా..?
కేవలం తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ స్దాయిలో జనం వెయిట్ చేస్తున్న సినిమా “రణం రౌద్రం రుధిరం”. బాహుబలి లాంటి సినిమా హిట్ తరువాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని..దాదాపు మూడేళ్లు తెరకెక్కించిన సినిమా ఇది. పైగా కళలో కూడా ఊహించని..కాంబోని సెట్ చేయడంతో అభిమానులు ఈ సినిమా పై ఓ రేంజ్ భారీ ఎక్స్ పెక్స్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..కలిసి నటించిన ఈ […]
RGV పరువు తీసేసిన యాంకర్ శ్యామల.. ఏంది తల్లో ఈ మెసేజ్లు..?
రామ్ గోపాల్ వర్మ.. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ ఈయనది. ఉన్నది ఉన్నట్లు..మొహానే చెప్పేస్తాడు. అవతల ఉన్న వ్యక్తి..ఎవ్వడైన కానీ ..డోంట్ కేర్..నాకు అనిపించింది నేను చెప్పుతా అంటాడు. నువ్వు వినకపోతే నీ కర్మ అంటూ వదిలేయడు..వినేలా చేస్తాడు . ఈయన నోటీకి అడ్డు అదుపు ఉండదు. పోనీ చెడ్డ వాడా అంటే అలా కాదు..ఈ మధ్య జరిగిన ఏపీ టికెట్ల ఇష్యూలో అసలు నిజాలు మాట్లాడి ఇండస్ట్రీ తరపున డేరింగా నిలబడిన మనిషి. పోనీ మంచివాడా […]
ట్రోలర్స్ కి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిన నేహాశెట్టి..ఇంత ఘాటుగానా..?
ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే..ప్రతి సినిమా లో వల్గర్ సీన ఎక్కువైపోతున్నాయి. కంటెంట్ పెద్దగా లేకపోయినా..అలాంటి సిన్స్ ఉంటే చాలు జనాలకి నచ్చుతుంది..యువత ఎంజాయ్ చేస్తారు అనుకున్నారో..లేక చూసే వాళ్లకి లేని సిగ్గు మనకు ఎందుకు అనుకున్నారో అర్ధంకావడం లేదు కానీ..కొన్ని సినిమాల్లో అయితే మరీ పచ్చిగా చూయిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఓ సినిమా భార్య భర్త కలిసి చూసేందుకు కూడా భయపడుతున్నారంటే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అన్నీ సినిమాలు అలా […]
R R R సినిమా బొమ్మ పడకుండానే తారక్ రికార్డుల వేట
తెలుగు సినిమా వాళ్లే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతదేశ సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న త్రిబుల్ ఆర్ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు మరో 20 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. రు. 450 కోట్లతో డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. మూడేళ్ల పాటు ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించడంతో పాటు ఇద్దరు యంగ్ క్రేజీ స్టార్స్ రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి […]
జయమ్మ పంచాయతీకి సుమకు కళ్లు చెదిరిపోయే రెమ్యునరేషన్..!
బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ ఎవరంటే సుమ పేరు గుర్తుకు వస్తుంది. రెండు దశాబ్దలుగా ఎంతమంది యాంకర్లు వచ్చినా సుమ బుల్లితెరను ఎలా ఏలేస్తుందో ? చూస్తూనే ఉన్నాం. సుమ మళయాళీ అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె ఇప్పుడు మంచి యాంకర్‌గా ఉన్నా కూడా కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆమె తొలి సినిమా వక్కంతం వంశీ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కింది. సుమ దర్శకరత్న దాసరి పరిచయం చేసిన […]
మంచు విష్ణు కు నో చెప్పిన కుర్ర బ్యూటీ..ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..?
సాధరణంగా చాలా మంది హీరోయిన్లు తమకు వచ్చిన కొన్ని అవకాశాలని వదులుకుంటుంటారు. కాల్ షీట్లు ఖాళీ లేక కావచ్చు..రెమ్యూనరేషన్ సరిపోక కావచ్చు.. ఆ కధ నచ్చకపోవచ్చు..రీజన ఏదైన కానీ వచ్చిన డైరెక్టర్స్ కి ఫేస్ మీదనే నో చెప్పే హీరోయిన్లు చాలా తక్కువ . అందులోను మన టాలీవుడ్ లో అలాంటి హీరోయిన్ ఇప్పటి వరకు సాయి పల్లవి మాత్రమే చేసిందట. తనకు పాత్ర నచ్చకపోతే సారీ..నాకు క్యారెక్టర్ నచ్చలేదంటూ స్మైల్ తోనే చెప్పుతుందట. కానీ ఇక్కడ […]