ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అటు రాజకీయల పై ఇటు సినిమా లపై తనదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల తో కాసేపు ముచ్చటించారు ఆయన. ఈ చిట్‌చాట్ లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఫన్నీ గా ఆన్సర్ ఇస్తూనే తగలాల్సిన వాళ్లకి తగ్గిలేల గట్టిగా నే ఇచ్చిపడేశాడు […]
Author: admin
RRR కోసం రాజమౌళి పారితోషకం..ఇండియాలో ఏ డైరెక్టర్ టచ్ కూడా చేయలేనంతా..?
రాజమౌళి.. సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం. ఇలాంటి డైరెక్టర్ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో లేడు..ఇక పై రాబోరు అనడంలో సందేహం లేదు. కష్టపడితే విజయం దాని అంతట అదే వస్తుంది. ఈ ఫార్ములా ని బాగా నమ్ముతారు జక్కన. ఆయన తెరకెక్కించే సినిమా చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమైపోతుంది. ప్రతి సీన్ ని కూడా క్షుణంగా పరిశీలించి..తనకు బాగా నచ్చితేనే ఆ సీన్ ని ఫైనల్ చేస్తాడు. ఆయన అనుకున్న విధంగా రాకపోతే ఎన్ని టేకులు […]
హీరోగా.. నిర్మాతగా.. రెమ్మునరేషన్ విషయంలో ఎన్టీఆర్ స్టయిలే వేరు..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ స్టయిలే వేరు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన అనేక భిన్నమైన పాత్రలు పోషించారు. ఈ క్రమంలో ఆయన రెమ్మూనరేషన్ విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరించే వారట. ఒక్క రూపాయిని కూడా వదులకునేందుకు ఇష్టపడేవారు కాదట. అయితే.. తీసుకున్న ప్రతి రూపా యికీ.. న్యాయం చేసేవారని.. నిర్మాతలు అనేవారు. ఇక, ప్రతి సినిమా విషయంలో అన్నగారు చాలా కమిట్ మెంట్‌తో వ్యవహరించేవారు. ఒక సినిమాను ఒప్పుకుంటే.. ఆ సినిమా పూర్తయ్యే వరకుదాదాపు మరో […]
RRR కాదు.. NTR రికార్డులు ఖాయం!
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ రాజమౌళి మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఫిక్స్ అయ్యారు అభిమానులు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్‌తో రాబోయే రికార్డులన్నీ కూడా ఎవరికి ఎక్కువగా […]
ఆస్ట్రేలియాలో తారక్ ఫ్యాన్స్ రచ్చ.. క్రేజ్ కా బాప్!
మాస్ కా బాప్.. అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఆయన అభిమానులు ఓ దేవుడిలా కొలుస్తుంటారు. అయితే ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ మరో రెండు రోజుల్లో యావత్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని తారక్ అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. కాగా తాజాగా ఈ సినిమా కోసం, తమ అభిమాన హీరో రాక కోసం అభిమానులు ఎంతలా వేచిచూస్తున్నారో తమ అభిమానాన్ని చాటి చెప్పారు […]
అసలే లేదు.. అయినా రిలీజ్ డేట్ ఫిక్స్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించగా, త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్టు, మాటలు అందించాడు. కాగా ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో పవన్ తన నెక్ట్స్ చిత్రాలను […]
అట్టర్ ఫ్లాప్ రాధేశ్యామ్.. 400 కోట్ల క్లబ్‌లో చేరిందట!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ రాధేశ్యామ్ ఇటీవల భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సాహో తరువాత చాలా గ్యాప్ తీసుకుని ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో, ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారు. అయితే తొలి ఆటకే ఈ సినిమాకు దారుణమైన నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమా […]
RRR… చెప్పేదొకటి చేసేదొకటి!
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం సినిమా లోకం మొత్తం ఈ పేరుతో మార్మోగిపోతుంది. స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ఇండియా వెయిట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. కాగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఇప్పటికే టికెట్ బుకింగ్స్‌లో […]
పుష్ప 2లో మార్పు.. ఇప్పట్లో లేనట్టేనా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ బాక్సఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించి సుకుమార్ మరోసారి తనదైన మార్క్ వేసుకున్నాడు. కాగా పుష్ప చిత్రం […]