మహేష్ బాబు కౌంటర్ జర్నలిస్ట్ కా..? లేక మిగతా హీరోలకా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు. సార్.. చాలా సాఫ్ట్..పక్క వాళ్ళ మ్యాటర్ లో వేలు పెట్టడు..తన జోలికి వస్తే వేలు విరిచేస్తాడు. మాస్ డైలాగ్స్ తో తొడకొట్టి శపధాలు చేయడం ఈయనకు తెలియదు. సైలంట్ గా సాఫ్ట్ గా నే తాను చెప్పాలి అనుకున్నది కూసింత గట్టిగానే చెప్తాడు. ప్రజెంట్ డైనమిక్ డాషింగ్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా లో హీరో గా నటిస్తున్న ఈయన..మరికొద్ది రోజుల్లోనే […]

షాకింగ్ ట్వీస్ట్ :నీహారిక డ్రగ్స్ ఇష్యూ పై తమన్నా సంచలన వ్యాఖ్యలు..హీట్ పెంచేసిందిగా..!!

పాపం..మెగాడాటర్ నీహారిక తప్పు చేసిందో లేదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడి పరువు తీసేస్తున్నారు. పనిలో పని తండ్రి నాగబాబు ని కూడా మధ్యలోకి లాగుతూ..నీహారిక అక్కల పై కూడా ట్రోలింగ్ స్టార్ట్ చేసారు. బంజారాహిల్స్‌ ర్యాడిసన్ బ్లూ హోటల్​లోని ఫుడింగ్‌ అండ్ మింక్‌ పబ్‌లో ఆదివారం తెలవారుజామున మూడు గంటల ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు సడెన్ షాకిస్తూ..ఆ పబ్ పై రైడ్ చేసారు. పోలీసులకు కూడా దిమ్మ తిరిగిపోయేలా అక్కడ డ్రగ్స్‌ […]

కెరీర్ లోనే ఇప్పటివరకు చేయని బిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్న తారక్..సక్సెస్ అయ్యేనా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు కి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఆయన మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు తారక్. NTR కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా నే RRR సినిమాతో తిరుగులేని విజయాని తన ఖాతాలో వేసుకున్న ఈ కొమురం భీమ్..ప్రజెంట్ RRR ఇచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, మరి కొద్ది రోజుల్లోనే […]

వారెవ్వా: తెలుగు సినిమా చరిత్రలోనే కని విని ఎరుగని రికార్డ్ సాధించిన RRR..!!

RRR సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇంతకముందు ఎన్నో సినిమాలు తీసి ఉండచ్చు జక్కన్న, అవి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యుండచ్చు..కానీ ఇప్పుడు సాధించిన రికార్డ్..చరిత్రలో గుర్తుండిపోయేది. ఇప్పటికి వరకు ఏ సినిమా నెలకోల్పని రికార్డ్..ఇక పై మరే సినిమా కూడా టచ్ చేయలేని రికార్డ్ ను క్రియేట్ చేశాడు రాజమౌళి. టాలీవుడ్ బడా హీరోలు అయిన చరణ్-తారక్ లను పెట్టి..ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించిన రణం రౌద్రం […]

సెన్సేషనల్ గా మారిన మెగాడాటర్ వీడియో..ఏకిపారేస్తున్న నెటిజన్స్..!!

మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో అందరి ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి అలాంటి ఓ మార్క్ ని సెట్ చేశారు. ఆ ఇంటి ఆడవాళను సైతం మెగాఫ్యాన్స్ తమ సొంత ఇంటి ఆడపడుచులా ట్రీట్ చేస్తారు. అలాంటి అభిమానాని పొందడం అదృష్టం. కానీ, దాని చేతులారా నాశనం చేసుకుంటుంది మెగా ఫ్యామిలీ. వరుసగా ఒకరు తరువాత ఒకరు మెగా డాటర్స్ ఆ ఫ్యామిలీ పరువు తీస్తున్నారంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో మెగా ఆడపడుచుల […]

ఫస్ట్ ప్రభాస్‌‌ తోనే..అమ్మ బాబోయ్..నగ్నం బ్యూటీ నాటీ కామెంట్స్..!!

ప్రభాస్..అమ్మాయిల కలల డార్లింగ్ హీరో..ఆ పేరు చెబుతుంటేనే గుండెల్లో గిటార్ మోగుతున్నట్లు అనిపిస్తుంది. ఆరు అడుగుల హైట్ ఆ ఎత్తుకు తగ్గ బరువు..ఆ ఫిజిక్ తో ఒక్క స్మైల్ ఇస్తే.. వావ్..అమ్మాయిలు పడిపోవాల్సిందే. అంత బాగుంటాడు అబ్బాయి. కానీ ఏం లాభం పిల్లాడు పెళ్లి అంటేనే పారిపోతున్నాడు. పెళ్లి అంటే భయమో..లేక ఈ పెళ్లి వల్ల వచ్చే తలనొప్పులు నాకు వద్దురా సామీ..సింగిల్ లైఫే కింగ్ లైఫ్ అంటూ ఏక్ నిరంజన్ లా ఉండిపోతాడో తెలియదు కానీ […]

జూనియర్ ఎన్టీఆర్ కొడుకుకి ఆ హీరో అంటేనే ఇష్టమట…!!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒక్కరైన ఎన్టీఆర్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ బిజీ బిజీ గా ఉన్నాడు. ఈ మధ్యనే బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన రణం రౌద్రం రుధిరం అనే సినిమాలో కొమురంభీం పాత్రలో నటించి అభిమానులను మెప్పించాడు. సినిమాలో మరో హీరో చరణ్ పాత్ర హైలెట్ అయినా..తారక్ పర్ ఫామెన్స్ కి కన్నీళ్లు తెప్పించ్చాడు. దీంతో మరో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ […]

హమ్మయ్య..ఎట్టకేలకు ర‌ష్మిక క‌ల నేరవేరింది..ఆల్ హ్యాపీస్..!!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ..పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయిన్ టైన్ చేస్తూ.. ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ..చూసేందుకు చక్కగా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ..చల్ చల్ ఛల్లో అంటూ పోతూనే ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన్ అతి తక్కువ టైంలోనే మహేష్ బాబు, బన్నీ, లాంటి స్టార్స్ పక్కన నటించే అవకాశం కొట్టేసి..పాన్ ఇండియా సినిమాలకు సైతం సైన్ చేస్తుంది. నేషనల్ క్రష్ అంటే ఆ మాత్రం ఉంటుంది […]

సినిమాల మోజులో ప్రియమణి అంత తప్పు చేసిందా…?

అందాల భామ ప్రియమణి. అప్పుడెప్పుడొ ఎవ్వరే అతగాడు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఇప్పటికీ ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంది. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన..ఆ తరువాత రీఎంట్రీ లో మంచి మంచి ఆఫర్స్ అందుకుంటూ బిజీ గా మారిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో తెలిసో తెలియకో వచ్చిన సినిమాలన్నింటికి సైన్ చేసి సినిమాల్లో నటించేసిన ఈ బ్యూటీ..ఫలితంగా బోలెడు ఫ్లాప్ సినిమాలో తన ఖాతాలో వేసుకుంది. ఒక్క జగపతిబాబుతో నటించిన పెళ్లైన కొత్తల్లో […]