రమ్యకృష్ణ… పరిచయం అక్కర్లేని ఓ అందాలతార. ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కృష్ణవంశీ భార్య. 90sలో ఒక వెలుగు వెలిగిన ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈమె ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రజనీకాంత్… ఇలా ఒకరేమిటి భారతీయ అగ్రహీరోల అందరితోనూ ఈమె నటించి మెప్పించింది. 1985లో భలే మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసి అనతికాలంలోనే మంచినటిగా పేరు సంపాదించింది. అయితే అంత […]
Author: Suma
షారుఖ్ కొడుక్కి తలపొగరంటున్న నెటిజన్లు… విషయం ఇదే!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. మనోడు ఇంకా సినిమాలలో నటించకుండానే ఆమధ్య డ్రగ్స్ వివాదం వలన యావత్ ఇండియాలోనే ఫేమస్ అయ్యాడు. ఆ విషయం ప్రస్తుతం పక్కన బెడితే, మరో సారి ఆర్యన్ ఖాన్ తలపొగరు చూపించాడని నెట్టింట జనాలు అనుకుంటున్నారు. తాజాగా దానికి సంబంధించినటువంటి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరలా న్యూస్ అయ్యాడు. ఎదురుగా ఉన్న ఓ సెలబ్రీటీని.. లెక్క […]
వరుణ్ తేజ్ అలాంటి సెంటిమెంట్స్ ఫాలో అవుతాడా? గుట్టురట్టుచేసిన దర్శకుడు!
వరుణ్ తేజ్.. పరిచయం అక్కర్లేని 6 అడుగుల టాలీవుడ్ ఫిగర్. మెగా ఫ్యామిలీనుండి వచ్చినా, మొదటి నుండి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని వరుణ్ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెట్లు అనేవి చాలా కామన్ గా ఉంటాయి. చాలా మంది దర్శకులకు, హీరోలకు చాలా రకాల సెంటిమెంట్లు అనేవి ఉంటాయి. అలాగే మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కూడా ఓ బలమైన సెంటిమెంట్ ఉందని తాజాగా తెలిసినది. అదేంటో […]
వయసు పైబడుతున్నా కుర్రాళ్లతో సై అంటున్న సురేఖావాణి… డార్లింగ్స్ అంటూ కవ్విస్తోంది?
తెలుగులో చెప్పుకోదగ్గ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖా వాణి ఒకరు. ఈమధ్య కాలంలో ఆమె సినిమాల్లో అరుదుగా కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం ఆమె తన అభిమానులకు చేరువగానే ఉంటోంది. కాగా ఆమె వయసులో 50కి దగ్గరపడుతున్నా, ఆమె తన కూతురితోనే పోటీ పడుతోంది. తనని, తన కూతురిని చూసినవారు వారిని తల్లి కూతుళ్లు అని అనుకోరు.. అక్క, చెల్లెల్లు అని అనుకుంటారు. అంతలాగ సురేఖ తన అందచందాలను కాపాడుకుంటోంది. అందానికి తోడు తనదైన […]
ఈమధ్య కాలంలో తెలుగులో ఎక్కువగా లాభాలు తీసుకొచ్చిన సినిమాల లిస్ట్ ఇదే!
కరోనా తరువాత అనేక పరిశ్రమలు కుదేలు అవుతున్నవేళ, తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం మంచి మంచి సినిమాలతో సత్తా చాటింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ సినిమాలనేవి వినోదాత్మకంగా నిర్మింపబడతాయి. ఓ కోటి రూపాయిలు పెట్టిన నిర్మాతకు ఓ మూడు నాలుగు కోట్లు వస్తే సినిమా హిట్ కింద పరిగణిస్తారు. నిర్మాతలు చాలా ఖుషి అవుతారు. అయితే ఈమధ్యకాలంలో మనదగ్గర హిట్టైన కొన్ని సినిమాల గురించి ఇక్కడ చూద్దాము. ఈ నేపథ్యంలో ముందుగా RRR సినిమా గురించి […]
శంకర్, రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ సమంత… బుంగమూతి పెట్టుకున్న అక్కినేని వారసుడు?
RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బడా డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చరణ్ 15వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా బాలీవుడ్ భామ కియరా అద్వాని నటిస్తుంది. సినిమాలో చరణ్ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు అనే విషయం ఇప్పటికే లీక్ అయింది. అయితే ఈ సినిమాలో కియరా […]
వరుణ్ తేజ్ హీరోయిన్ కెరీర్‌ను నాశనం చేసింది వీళ్లేనా… అసలు కారణం ఏమిటి?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండవ సినిమా ‘కంచె’లో నటించిన హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ గుర్తుందా? అంత త్వరగా మర్చిపోవడం కష్టం కదూ. ఆ సినిమాతో ఓవర్ నైట్ మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఎందుకనో తరువాత తరువాత తెలుగులో అంతగా సక్సెస్ అనిపించుకోలేకపోయింది. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అలాగే అవకాశాలను కూడా అంతగా దక్కించుకోలేకపోయింది. అయితే, ప్రగ్యా కెరీర్ ముగిసిపోవడానికి ఇండస్ట్రీలోని కొందరు దర్శకులే కారణం అని తెలుస్తోంది. అవును, కంచె సినిమాకి […]
బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కిస్తున్న సీనియర్ నటి శ్రియ.. 40లో కూడా కుర్రాళ్లకు వల విసురుతోంది!
హీరోయిన్ శ్రియ శరన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె టాలీవుడ్లో ఏకంగా దశాబ్దం కాలం పాటు ఓ ఊపు ఊపింది. మొదటి సినిమా సంతోషం సినిమాతో అమ్మడు తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. దాదాపు ఇండస్ట్రీలోని బడా హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. కెరీర్ మొదట్లో లవ్ స్టోరీలు ఎంపిక చేసుకున్న శ్రియ.. ఆ తర్వాత పాత్రలకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించింది. ఆమె నటించిన మూవీస్ చాలా వరకు హిట్ అయిన […]
అనసూయ రెండో పెళ్లి అంటూ సోషల్ మీడియాలో టాక్.. అనసూయ రియాక్షన్ ఇదే!
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. తెలుగునాట ఈ అమ్మడుకి ఫాలోయింగ్ బాగానే వుంది. ఓ వైపు సినిమా, మరోవైపు టీవీ షోలతో ఈ జబర్దస్త్ ముద్దుగుమ్మ క్షణం తీరికలేకుండా గడుపుతోంది. సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తనదైన శైలితో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఈమధ్యకాలంలో సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే తన ఫాలోయింగ్‌ను కుడా పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తోంది. దీనిలో భాగంగా ఓ కుర్రాడు తాజాగా […]