కాలు మెదపలేని స్థితిలో జబర్దస్త్ పంచ్ ప్రసాద్… ఎలా జరిగింది?

జబర్దస్త్ పంచ్ ప్రసాద్ గురించి తెలియని జనాలు వుండరు. ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోల ద్వారా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ ఎంత ఫేమస్ అయ్యారో పంచ్ ప్రసాద్ కూడా అంతే బాగా పాపులర్ అయ్యాడు. ఇకపోతే చాలా ఏళ్ల నుంచి సదరు షోల్లో సందరి చేస్తున్న ప్రసాద్ కి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. తనదైన నటనతో ప్రేక్షకులని కితకితలు పెట్టించే ప్రసాద్ కి కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని భోగట్టా. […]

బాహుబలి నెలకొల్పిన ఆ రికార్డులను బద్దలు కొట్టిన ఆర్ఆర్ఆర్..

ప్రస్తుతం మన తెలుగు సినిమాలకు జపాన్ దేశంలో మంచి మార్కెట్ ఏర్పడుతుంది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అక్కడ మంచి టాక్ ఉండేది. ఆపై జపాన్‌లో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ తెప్పించిన పెద్ద సినిమాగా ‘బాహుబలి’ నిలిచింది. బాహుబలి సినిమా జపాన్‌లో సూపర్ డూపర్ హిట్ భారీగా కలెక్షన్లు రాబట్టింది. మొదట రజినీకాంత్ నటించిన ‘ముత్తు ‘ సినిమా అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. ఆ తరువాత అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన భారతీయ సినిమాగా ‘బాహుబలి’ రికార్డు […]

కమెడియన్ కృష్ణ భగవాన్ జీవితం అందుకే నాశనం అయ్యిందా?

కమెడియన్ కృష్ణ భగవాన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు తనదైన కామెడీతో తెలుగు తెరపై అలరించిన కృష్ణ భగవాన్ గత కొంతకాలంగా పత్తా లేకుండా పోయాడు. ఆఫర్లు లేనందున జబర్దస్త్ కామెడీ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయన వచ్చిన తర్వాత షో టిఆర్పి రేటింగ్ బాగా పెరిగిపోయిందని బుల్లితెర వర్గాలు చర్చించుకుంటున్నాయి. మంచి కామెడీ టైమింగ్ తో పంచులు వేసే కృష్ణ భగవాన్ ఇంత పాపులారిటీ దక్కించుకున్నా […]

చచ్చిపోయేవరకు నవ్విస్తూనే వుంటా: సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర్ గురించి తెలుగు కుర్రకారుకి పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రముఖ బుల్లితెర షో అయినటువంటి ‘జబర్దస్త్‌’ షోతో ప్రేక్షకులకు దగ్గరైన సుధీర్ ఇపుడు వెండితెరపైన అలరిస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలలో హీరోగా చేసిన ఆయన.. ఇప్పుడు ‘గాలోడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోన్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో సినిమా విశేషాలు పంచుకున్నారు సుడిగాలి […]

వేదికపైనే రాధికను ర్యాగింగ్ చేసిన బాలయ్య.. ఏమని సమాధానం చెబుతుందో మరి?

సీనియర్ నటులు బాలయ్య – రాధికల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య ఇప్పటికీ తన లెగసీని కొనసాగిస్తుంటే, రాధిక తనదైన పాత్రలను చేస్తూ వెండితో పాటు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే తెలుగు OTT ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో గురించి కూడా జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలయ్య హోస్టు చేసిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి విదితమే. కాగా ప్రస్తుతం సీజన్ […]

సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో రోల్స్ మిస్ చేసుకున్న సీనియర్ యాక్ట్రెస్ వీరే!

నిన్న మొన్నటి హీరోయిన్లు.. ఓ స్టేజి వరకు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఒక స్టేజి తరువాత కొన్ని రకాల పాత్రలకు మాత్రమే పరిమితమై పోతుంటారు. అలాంటివారిలో జయసుధ, సాయప్రద, శ్రీదేవి, రాధిక, కుష్బూ, సుహాసిని, రాశి మొదలగువారు వున్నారు. శ్రీదేవి కాలం చేసినప్పటికీ మిగతా వారు అడపాదడపా సినిమాలలో నటిస్తూ రాణిస్తున్నారు. సినిమా దర్శకులు కూడా వాళ్ళను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ రోల్స్ డిజైన్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి అనేక కారణాలు చేత ఆ […]

తాప్సీ శాపం ఫలించిందా? అందుకే ఆ హీరో కెరీర్ నాశనం అయిందా?

చొట్టబుగ్గల సుందరి తాప్సీ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే బాలీవుడ్ చెక్కేసింది గాని, మొన్నటి వరకు టాలీవుడ్లోనే ఉండేది. తాప్సీ జీవితం బాలీవుడ్లో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వుంది. దానికి కారణం ఆమె కష్టం, డెడికేషన్ అని చెప్పుకోవాలి. వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నార్త్ లో అలరిస్తోంది అని చెప్పుకోవచ్చు. ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రి ఇచ్చిన తాప్సీ మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ […]

యాంకర్ రష్మీకి గిఫ్ట్ ఇచ్చిన హీరో… యవ్వారం ఏటంటే?

యాంకర్ రష్మీ గురించి తెలుగు కుర్రకారుకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లీవుడ్. ఇక్కడ టీవీలో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాలలో జనాలకు కామెడీని పంచుతూ అత్యధిక రేటింగ్ కలిగిన షో పేరు జబర్దస్త్. ఎప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ఈ షో దూసుకుపోతోంది. ఇక ఈ షోలో నటించిన, నటిస్తోన్న కమెడియన్స్ జాతకం పూర్తిగా మారిపోయింది. ఈ షోలో చేసినవారు అనేక సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇకపోతే […]

టాలీవుడ్‌ ఎంట్రీకి మాజీ విశ్వసుందరి రెడీ అయిపోయింది… ఎవరిపక్కనో తెలుసా?

ఇండియాలో అందగత్తెలకు కొదువేమి లేదు. సంవత్సరానికొకరు మిస్ ఇండియా అనో, మిస్ యూనివర్స్ అనో, మిస్ వరల్డ్ అనో.. ఇలా రకరకాల విభాగాలలో మెరుస్తూ వుంటారు. బేసిగ్గా మోడలింగ్ రంగానికి చెందినవారు ఇలా అందాల పోటీలలో పార్టిసిపేట్ చేస్తూ వుంటారు. అంతవరకూ ఓకే కానీ… ఒక్కసారి కిరీటం దక్కించుకోగానే వారికి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. అలా వచ్చిన వేళల్లో సూపర్ స్టార్ స్థాయిని అందుకున్నవారు కూడా లేకపోలేదు. ఉదాహరణకు ఐశ్వర్య రాయ్ ని తీసుకోవచ్చు. అలాగే […]