తెలుగులో దర్శకురాలు అనగానే తొలుత అందరికీ విజయ నిర్మల గుర్తుకు వస్తారు. 1971లో దర్శకురాలిగా మారిన ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు. అత్యధిక సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా ఆమె పేరు గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఇక ప్రస్తుతం నందినీ రెడ్డి చక్కటి సినిమాలు తీస్తూ అలరిస్తున్నారు. ఆమె తీసే ఫీల్ గుడ్ మూవీలకు కుటుంబ పరంగా అంతా చూడడానికి అనువుగా ఉంటాయి. ప్రస్తుతం నందినీ రెడ్డి తప్పితే మరో దర్శకురాలు లేరని అంతా అనుకుంటున్నారు. […]
Author: Suma
చిరంజీవి కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అందుకొని సినీ అవార్డు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కూడా ఈ నటుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డుకి అసలైన అర్హుడు చిరంజీవి అని చెప్పడానికి అతని కెరీర్‌లో కొన్ని సినిమాలు చాలు. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి 1978లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆయన నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు. […]
చివరికి యాంకర్‌గా మారిన దిల్ రాజు.. ఆ మూవీ టీమ్‌కి ఎడాపెడా ప్రశ్నలు..
దర్శకుడు సాయి కుమార్ దర్శకత్వం వహించిన ‘మసూద’ సినిమా ఒక చిన్న సినిమాగా నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. విడుదలని మొదటి రోజు నుంచి మంచి టాక్ సంపాదించుకొని రోజురోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో మసూద సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సపోర్ట్ చేశాడు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మసూద చిత్ర బృందంతో కలిసి వీడియో సమావేశాన్ని నిర్వహించాడు. ఈ సందర్భంగా […]
డెనిమ్ షార్ట్స్‌లో బీభత్సంగా అందాలు ఆరబోసిన పాయల్ రాజ్ పుత్..
ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నటి పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం పాయల్ తన లేటెస్ట్ ఫొటో షూట్ కీ సంబందించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఆ వీడియోలో పాయల్ నాటీ ఫోజులు హాట్‌గా ఉన్నాయి. ఈ వీడియో కుర్రాళ్లకు కిక్ ఇస్తుండగా నెటిజనులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం కెరీర్‌లో పాయల్‌కి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. రేర్‌గా వచ్చే అవకాశాలతో కాలం ఈ పాప కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. […]
సింగిల్ టేక్‌లో భారీ డైలాగ్ చెప్పిన వరలక్ష్మి.. స్టన్ అయిన బాలయ్య..
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అనగానే గుర్తుకు వచ్చేది భారీ డైలాగ్స్. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. అలాంటి బాలయ్యకే ఒక నటి డైలాగ్స్‌తో షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఈమె తమిళనటి అయినా తెలుగులో చాలా అవకాశాలను పొందుతోంది. ప్రస్తుతం బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నట్లు సమాచారం. క్రాక్ […]
క్రష్ గురించి పబ్లిక్ గా ఒప్పేసుకున్న టాప్-5 స్టార్స్ వీరే!
తొలి యవ్వన దశలో మొగ్గ తొడిగిన ప్రేమ ఎలా ఉంటుందో దాదాపు అందరూ రుచి చూసే వుంటారు. అయితే అదే విషయం సెలిబ్రిటీల విషయానికి వచ్చినపుడు ఆ విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కుతూహలం చెందుతూ వుంటారు. అయితే ఇలాంటి విషయాలు చాలామంది బయటకి చెప్పకపోయినప్పటికీ కొంతమంది నటీమణులు మాత్రం బాహాటంగానే ఆ విషయాలను గురించి మీడియా ముందు చెప్పడం విశేషమనే చెప్పుకోవాలి. తొలి క్రష్ కి సామాన్యులు మాన్యులు అనే తేడా ఏమీ లేదు. తాజాగా […]
యాక్టింగ్ తో పాటు ఆ విషయంలో ప్రాక్టీస్ చేస్తోన్న యాక్టర్లు వీరే!
ఎలాంటి చదువులు చదువుకున్న వాళ్ళకైనా ఒక్కసారి గ్లామర్ ప్రపంచం వైపు చూపులు వెళ్లాయంటే ఇంకా చదవడం కష్టం. అదేకాదు ఇంకేపని చేయాలన్నా వారు చేయలేరు. ఎలాంటి వృత్తులలో వారైనా ఒక్కసారి సినిమా పురుగు వారి మెదడులో దూరిందంటే ఇంకా కష్టం. అయితే ఎప్పుడు ఎవరికి టర్న్ వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో కేవలం సినిమాలనే కాకుండా ప్రొఫెషనల్ గా కూడా డిగ్రీ పట్టాలు అందుకున్నవారు లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ అంతా కూడా వారి ఏదో […]
వైరల్ అవుతున్న యాంకర్ రష్మీ పోస్ట్… వెంటనే అరెస్ట్ చెయ్యాలని నెటిజన్స్ డిమాండ్!
ప్రముఖ బుల్లితెర స్టార్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రష్మీ ఓ వైపు బుల్లితెర మరోవైపు వెండితెర అంటూ మంచి బిజీగా గడుపుతోంది. అయితే రష్మీ అందరిలాగా కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. సామాజిక సేవలోనూ కూడా తనవంతుగా ముందుంటుంది. ముఖ్యంగా రష్మీ జంతు ప్రేమికురాలు అని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు పక్షులు,జంతువుల గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతూ తన అభిమానులకు అవగాహన కలిగిస్తూ ఉంటుంది. మూగజీవాలను ఎవరైనా హింసిస్తే.. సోషల్ మీడియా […]
రాజమౌళికి మరో అరుదైన గౌరవం… ఇంటర్నేషనల్ ఈవెంట్ వేదికపై మరోమారు మెరిశాడు!
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమాకే కాకుండా యావత్ భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత మన రాజమౌళిదే అని సగర్వంగా చెప్పుకోవచ్చు. బాహుబలి సిరీస్ తో దేశం మెచ్చిన దర్శకుడైన రాజమౌళి RRRతో ఏకంగా దేశాలు దాటి ప్రపంచమే విస్తుపోయే విధంగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో అనేక అవార్డులు అతనిని వరిస్తున్నాయి. అవును, గ్లోబల్ వేదికలపై RRR సత్తా చాటుతుంది. దాంతో RRR దర్శకుడైన రాజమౌళి ఇంటర్నేషనల్ […]