బుల్లితెరపై రికార్డులు సృష్టించిన ఈ 2 సినిమాలను చూశారా? TRPలో అదుర్స్!

కరోనా కారణంగా సినిమాలు చూడటంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సినిమా అంటే కేవలం థియేటర్లో మాత్రమే చూసేది. కానీ నేడు ఆ సినిమా మన చేతిలో వున్న స్మార్ట్ ఫోన్లోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం దేశం అంతా OTT హవా నడుస్తోంది. సినిమా విడుదలైన కొన్ని రోజులకే సినిమాలు OTTలో దర్శనం ఇవ్వడంతో సినిమాలను ఆన్‌లైన్‌లో వీక్షించే వారి సంఖ్య రానురాను పెరిగిపోయింది. ముందు థియేటర్‌, ఆ తర్వాత ఓటీటీ చివరిగా టీవీల్లో కూడా సినిమాలు […]

కొడుకు గౌతమ్‌ టాలెంట్ కి విస్తుపోతున్న నమ్రత… మహేష్ బాబుకి తీసిపోడంటూ కితాబు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ బాండింగ్ గురించి అందరికీ తెలిసినదే. బేసిగ్గా భారతీయ సినిమా పరిశ్రమలోనే ఫామిలీ విషయంలో వ్యక్తిగతంగా ఎలాంటి రూమర్స్ లేని కుటుంబం ఒకటి ఉందంటే అది మహేష్ బాబు ఫామిలీ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. గత కొన్నేళ్లుగా మోస్ట్ బ్యూటిఫుల్ జోడీగా ప్రేక్షకుల మెప్పు పొందుతున్న నమ్రత – మహేష్ బాబు.. తమ ఇద్దరు పిల్లలపై సందర్భానుసారంగా ఎనలేని ప్రేమను కురిపిస్తుంటారు. వారి ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార […]

‘హిట్ 2’ హీరోయిన్ ఘాటైన ఫోటో షూట్… ఆ అందాలను చూసారా?

టాలీవుడ్ ఫ్రెష్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి తెలుసా? తెలుగు కుర్రాళ్లకు పరిచయం చేయనక్కర్లేదు కానీ, ఒకసారి గుర్తు చేసుకుందాం. ‘ఇచట వాహనములు నిలుపరాదు’, ‘ఖిలాడీ’ చిత్రాలతో మీనాక్షి చౌదరి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కానీ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆమెకి సరియైన గుర్తింపు రాలేదు. అయితే ఆమె అందం, అభినయానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడంలో తనమునకలై వుంది. ఓ […]

స్టార్ యాక్టర్ రావుగోపాల్‌రావుని చితక బాదింది ఎవరు.. ఎందుకు బాదారు…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రావుగోపాల్‌రావు అంటే విలనిజానికి మారుపేరు. ఈ దిగ్గజ ప్రతినాయకుడు కాకినాడ దగ్గరలోని గంగనపల్లి గ్రామంలో జన్మించాడు. ‘భక్త పోతన’ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇక దాని తర్వాత ‘ముత్యాలముగ్గు’ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించి మరో మెట్టు ఎక్కారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. 1994లో షుగర్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు రావు రమేష్ కూడా […]

జబర్దస్త్ లో సడెన్ గా చమ్మక్ చంద్ర వైఫ్ ఎంట్రీ… ఇక చంద్ర పని అయిపోయినట్టేనా?

జబర్దస్త్ లో ఎంతమంది కమెడియన్స్ వున్నా చమ్మక్ చంద్రది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవాలి. తనదైన కామెడీ టైమింగ్ తో ఆహుతులను అలరించిన చమ్మక్ చంద్ర అంటే చాలా మందికి మక్కువ ఎక్కువ. మొదట చంద్ర అత్త, భార్య రోల్స్ వేస్తూ సూపర్ పాపులర్ అయ్యాడు. సాధారణంగా లేడీ పాత్రలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తరువాత వారి టీమ్ లోకి శ్రీసత్య అడుగు పెట్టింది. శ్రీసత్య కూడా మీకు బాగా తెలుసు కదా. జబర్దస్త్ […]

కొత్తగా రెస్టారెంట్ బిజినెస్ ఓపెన్ చేసిన సూపర్ స్టార్ మహేష్… హైదరాబాద్ లో ఎక్కడంటే?

టాలీవుడ్ స్మార్ట్ ఫెలో మహేష్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో వరుస సూపర్ హిట్లతో అందరికంటే ముందంజలో వున్నాడు. లాస్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపొతే తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్‌తో చేస్తున్నాడనే విషయం తెలిసినదే కదా. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ షూటింగ్ లో పాల్గొంటున్నాడని సమాచారం. ఇకపోతే మహేష్ బాబు […]

పాపులారిటీకి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఇవి అంటూ ఈడీ విచారణపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

లైగర్‌ సినిమాలో పెట్టిన పెట్టుబడుల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నిర్మాణంలో నిధుల మళ్లింపు జరిగిందనే అనుమానంతో అధికారులు పూరి జగన్నాథ్, ఛార్మిలతో పాటు తాజాగా విజయ్ దేవరకొండను కూడా ప్రశ్నించారు. రౌడీ బాయ్ విజయ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం 12 గంటల పాటు లైగర్ మూవీ కోసం పెట్టుబడి పెట్టడంపై ప్రశ్నించింది. ప్రశ్నోత్తరాల సమయం అయిపోగానే విజయ్ ఈడీ ఆఫీస్ ఎదుట నిల్చని మీడియాతో మాట్లాడాడు. “పాపులారిటీ వచ్చాక […]

ముసల్ది అని చూడకుండా ఆ స్టార్ హీరోయిన్‌కి కడుపు చేసిన బాలీవుడ్ హీరో?

బాలీవుడ్‌లో క్రేజీ జంటగా ఉన్న మలైకా అరోరా, అర్జున్ కపూర్ గత కొద్ది రోజులుగా సహాజీవనం చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ఈ విషయాన్ని తరచుగా ఖండిస్తూ వస్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట మాత్రం కెమెరా కంట పడి అడ్డంగా అందరికీ అందరికి దొరికిపోతుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ మీడియా గురించి సంచలన వార్తలు రాస్తూ ఉంది. వీరి బంధం ఇంకో లెవెల్ కీ వెళ్లిందని ప్రచారం చేస్తోంది. అదేంటంటే, 49 […]

సౌత్‌కొరియాకు చెక్కేసున్న సమంత.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమాతో యావత్ తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో కొలువైన నటి సమంత అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అయితే సామ్ సినిమా జీవితం పరంగా ఆశాజనకంగా ఉన్నప్పటికీ వ్యక్తి గత జీవితం మాత్రం అంత బాలేదని చెప్పుకోవాలి. విడాకుల సంగతి పక్కన బెడితే, గత కొన్ని రోజులుగా ఆమె మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే కదా. […]