2013 నుంచి ఈటీవీలో ప్రసారం అవుతున్న కామెడీ షో జబర్దస్త్‌కి ఇప్పుడు ఎండ్ కార్డు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ షో నుంచి కీలకమైన హాస్యనటులందరూ వెళ్లిపోయారు. ఉన్నవాళ్లు కూడా కామెడీ చేయకుండా పేలవమైన పర్ఫామెన్స్ తో స్కిట్స్ కానిచేస్తున్నారు. వీరులో ఒక్క హైపర్ ఆది మాత్రమే బాగా నవ్వించగలుగుతున్నాడు. అయితే ఇప్పుడు అతను కూడా షో నుంచి బయటికి వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కమెడియన్ ఆల్రెడీ జబర్దస్త్ యాజమాన్యంతో ఈ విషయమై […]
Author: Suma
చిరంజీవి మనవరాలా మజాకా.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టేసింది..!
సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ యాక్టర్ ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం చిరు వయసు 60 ఏళ్లు. అయినప్పటికీ ఎంతో యాక్టీవ్‌గా యంగ్ హీరోలా కనిపిస్తాడు. ఇటీవలే చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఇక ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ విడుదలై సూపర్ హిట్ అయింది. ఇక […]
టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్‌సేన్ ఇండస్ట్రీలో డిజాస్టర్లతో పతనం కావడానికి అదే కారణం?
టాలీవుడ్ హీరో విశ్వక్‌సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. అయితే పర్సనల్ లైఫ్‌తో పాటు సినిమాల్లో సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో న్యూమరాలజీ ప్రకారం తన పేరును విశ్వక్‌సేన్‌గా మార్చుకున్నాడు. కానీ ఈ పేరు కూడా అతడికి కలిసి రాలినట్లుంది. ఎందుకంటే రీసెంట్‌గా అతడు టాలీవుడ్‌లో డిజాస్టర్లను వరుసగా చవిచూస్తున్నాడు. వాస్తవానికి ఈ యంగ్ హీరో తన ప్రతిభతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసిన కొంతకాలంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి చాలా పేరు తెచ్చుకున్నాడు. కానీ […]
ఆ పోస్ట్‌కి అర్థం ఏంటి.. శృతిహాసన్ ప్రియుడికి బ్రేకప్ చెప్పిందా…?
ప్రముఖ నటి శృతి హాసన్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న శృతి కాస్త గ్యాప్ తీసుకుంది. గత ఏడాది రవితేజ సరసన క్రాక్ అనే సినిమాలో నటించి అందరినీ అలరించింది. దాని తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి వకీల్ సాబ్ మెరిసిందీ భామ. ఇక ఇప్పుడు ప్రభాస్ సరసన ‘సలార్’, బాలయ్య 107వ చిత్రం, చిరంజీవి సరసన బాబీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మొన్నటివరకు బ్రేక్ […]
అనుపమ అందాలకు ఫిదా..నిండైన చీరలో కుర్ర హీరోయిన్
మలయాళంలో ప్రేమమ్ సినిమాతో తెలుగు వారిని కూడా ఆకట్టుకున్న హీరోయిన అనుపమ. ఈ చిన్నదాన్ని తెలుగు తెరకు త్రివిక్రమ్ పరిచయం చేశారు. ‘అ..ఆ..’ చిత్రంలో హీరోయిన్ నితిన్ మరదలిగా తన నటనతో అనుపమ ఆకట్టుకుంది. తాజాగా కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకుంది. చందు మొండేటి డైరెక్షన్ లో కార్తికేయ2 సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీకృష్ణుడి గురించి అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాలను అందించారు. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ […]
ఆ కుర్ర హీరోను అరెస్ట్ చేసిన ఆఫ్ఘన్ పోలీసులు..చిత్ర యూనిట్ షాక్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరో సత్య దేవ్ విభిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఇటు వైవిధ్యభరితమైన సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు వేసేవాడు. ఆ తర్వాత లీడ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాధించాడు. యువతను, ఫ్యామిలీని ఆకట్టుకునే సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన భయానక అనుభవం […]
మెహబూబ్ కు ఝలక్ ఇచ్చిన బిగ్ బాస్ శ్వేత… ఏం పీకావంటూ పరువు తీసేసింది పాపం?
ఈమధ్య కాలంలో వివిధ రకాల బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షోల సందడి ఎక్కువైంది. TRPలు గట్టిగా రావడంతో ఛానల్ కొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఈ క్రమంలో చాలా షోలు జబర్దస్త్ షోని టార్గెట్ చేస్తూ దానిలో సగభాగం రేటింగ్స్ ని కూడా అందుకోలేకపోవడం విశేషం. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా పలు రకాల చానల్స్ లో అనేక రకాల కామెడీ షోలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలోనే తాజాగా మొదలైన […]
రామ్ పోతినేని స్టైలిష్ లుక్ చూసారా? అదుర్స్ అంతే!
రామ్ పోతినేని గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ముఖ్యంగా అమ్మాయిలకు మన కుర్రోడు కలల దేవదాస్ అని చెప్పుకోవాలి. మొదటి సినిమా దేవదాస్ చిత్రంతోనే రామ్ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అక్కడితోనే ఎనెర్జిటిక్ స్టార్ గా గుర్తింపు సాధించాడు. బేసిగ్గా నిర్మాతల ఫ్యామిలీ నుండి వచ్చిన రామ్ తనదైన నటనతో అభిమానులను సొంతం చేస్తుకున్నాడు. చాకోలెట్ బాయ్ లా పేరుతెచ్చుకున్న రామ్ అనతికాలంలోనే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆమధ్య పూరి జగన్నాధ్ […]
హోటల్ వెయిటర్లతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన అనసూయ.. వీడియో వైరల్!
బుల్లితెర యాంకర్ అనసూయ వరుస సినిమా అవకాశాలతో బిజీ అవ్వడంతో టీవీ షోస్‌కి గుడ్‌బై చెప్పేసింది. మళ్ళీ మంచి ఆఫర్ వస్తే బుల్లితెరపై అడుగు పెడతానని ఈ హాట్ యాంకర్ చెబుతోంది. అప్పటిదాకా కాస్త ఖాళీ దొరికినా ఈ ముద్దుగుమ్మ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే హాలీడే ట్రిప్‌కి వెళ్లిన అనసూయ ఒక హోటల్‌కి వెళ్లి అక్కడ ఉన్న వెయిటర్లతో కలిసి ‘రా రా రక్కమ్మ..ఎక్క సక్క ఎక్కా సక్కా…’ అనే పాటకి స్టెప్పులు వేసింది. వెయిట్రెస్‌తో కలిసి […]