టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న తాజా మూవీ వార్ 2. మోస్ట్ అవైటెడ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూట్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజా స్కేడ్యూల్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే వచ్చే వారం నుంచి సరికొత్త స్కెడ్యూలను ప్రారంభిస్తారట. […]
Author: Editor
‘ లక్కీ భాస్కర్ ‘ స్పెషల్ రివ్యూ వచ్చేసింది… బొమ్మ అద్దిరిపోయిందట..!
సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన హ్యాండ్సమ్ లుక్.. నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ హీరోగా.. లక్కీ భాస్కర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. దీపావళి కానుకగా […]
నందమూరి హీరోల్లో స్పెషల్… సీనియర్ ఎన్టీఆర్ – జూనియర్ ఎన్టీఆర్‌లో కామన్ క్వాలిటీ ఇదే..!
నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు తెలుగు ప్రజలలో ఎలాంటి కీర్తి, ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక పక్క నటుడుగా, మరోపక్క రాజకీయ నాయకుడుగాను లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పౌరాణికాల్లో ది బెస్ట్ ఎవరు అంటే టక్కున ఎన్టీఆర్ పేరే వినపడుతుంది. ఇప్పటికీ కృష్ణుడు, రాముడు పాత్రలు తలుచుకోగానే ఆయన మాత్రమే గుర్తుకు వచ్చేంతలా ఆయన తన నటనతో పాత్రలకు నిండుతనాన్ని తెచ్చి పెట్టేవాడు. అయితే ఎన్టీఆర్ తర్వాత నందమూరి […]
మెగాస్టార్‌తో అక్కినేని కొత్త కోడలు శోభిత గుసగుసలు… నాగ్ ఏం చేశాడంటే..!
ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ 2024 ఈవెంట్ ఇటీవల గ్రాండ్ లెవెల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28, 2024 సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా ఈ వేడుకను జరిపారు. ఈ వేడుకకు సినీ దిగ్గజ నటులంతా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఎన్నో ఫొటోస్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య ఈవెంట్ కు వచ్చిన వెంటనే స్పెషల్ గెస్ట్ అమితాబచ్చన్ పాదాలకు నమస్కరించి.. ఆయన ఆశీస్సులు తీసుకున్న పిక్ […]
ఆ విషయంలో ‘ దేవర ‘నే ఫాలో అవుతున్న ‘ పుష్ప ‘.. అభిమానులకు నిరాశ తప్పదా..?
ప్రస్తుతం టాలీవుడ్ లోనే మోస్ట్ అవైటెడ్ సినిమాగా పుష్ప 2 ఎలాంటి హైప్ చేసుకుందో చూస్తూనే ఉన్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా కనిపించనుంది. పుష్ప 2తో మరోసారి.. బన్నీ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక సినిమా మొదటి భాగం ఎలాంటి రికార్డ్‌లు క్రియేట్ చేసిందో తెలిసిందే. వాటిని మించి పోయే రేంజ్‌లో.. యాక్షన్ ఎంటర్టైనర్‌గా.. సినీ […]
చైతన్య – శోభిత పెళ్లి ముహూర్తం పిక్స్.. సమంతతో ఉన్న చివరి జ్ఞాపకాన్ని కూడా తుడిచేసిన చైతు..
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య త్వరలో తన కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేసిన చైతన్య.. ఈ ఏడాది ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇక తాజాగా శోభిత తన ఇంట్లో పెళ్లి పనులను మొదలు పెట్టి.. పసుపు దంచుడు ఫొటోస్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ జంట పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది […]
హీరోయిన్ అదితీరావ్ హైదారి తాత ఎవరో తెలుసా.. అమ్మడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి..
స్టార్ హీరోయిన్ అదితీ రావ్ హైదరికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. పాన్ ఇండియా సినిమాలో నటించి తనదైన ముద్ర వేసుకుంది. ఇక ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ బ్యూటీగా కొనసాగుతున్న అదితి రావ్.. నేడు(28 అక్టోబర్) బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. ఇందులో భాగంగా అమ్మడికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు నెటింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అదితి రావ్ […]
ప్రభాస్ బావ అని పిలిచే ఏకైక హీరో ఎవరంటే.. కారణం ఆ హీరోయినా..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా నంబర్ వన్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్‌ను అభిమానులు డార్లింగ్.. అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఆయన కూడా దాదాపు అందరినీ డార్లింగ్ అనే పిలుస్తారు.. ఊత పదం కూడా అదే. కానీ ప్రభాస్ ఒకే ఒక హీరోని మాత్రం బావ అని పిలుస్తాడట. అది కూడా ఓ సీనియర్ హీరోని అలా పిలుస్తాడని చాలామందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆ హీరో […]
ఐఏఎస్ కాబోయే స్టార్ హీరోయిన్గా.. ఈ స్కూల్ టాపర్ ని గుర్తుపట్టారా.. ?
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్కూల్ టాపర్‌ని గుర్తుపట్టారా.? ఈ అమ్మడు సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. నార్త్‌లోను పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట ఐఏఎస్ ఆఫీసర్ కావాలని భావించిందట. కానీ ఫేట్ ఆమెను హీరోయిన్ గా మార్చింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. సర్లే మేమే చెప్పేస్తాం. ఆమె ఎవరో కాదు స్టార్ట్ బ్యూటీ రాశి కన్నా. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న […]