ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మరో మూడు రోజుల్లో పుష్ప 2 ది రూల్ సునామీ ప్రారంభం కానుంది. దీపావళి తర్వాత సరైన సినిమా ఒక్కటి కూడా రాక అల్లాడిపోతున్న థియేటర్స్.. హౌస్ ఫుల్ అయ్యే టైం వచ్చిందని తెగ సంతోష పడిపోతున్నారు […]
Author: Editor
ఒక క్రికెటర్, ముగ్గురు హీరోలతో ఎఫైర్.. చివరకు సింగిల్ గానే.. ఎవరో గుర్తుపట్టారా..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల మధ్యన లవ్ ఎఫైర్స్, బ్రేకప్, పెళ్లి, విడాకులు ఇలాంటివన్నీ కామన్. ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన వార్తలు నెటింట వినిపిస్తూనే ఉంటాయి. చాలామంది సెలబ్రిటీలు.. తమ ప్రేమ వ్యవహారాల్లో హాట్ టాపిక్ గా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అంతేకాదు ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ గా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న వారు ఇద్దరు ముగ్గురితో ఎఫైర్లు నడిపినట్లు కూడా వార్తలు వినిపిస్తాయి. ఇంకా పెళ్లిళ్లు విడాకుల వార్తలకు ఇండస్ట్రీలో కొదవే లేదు. […]
” పుష్ప 2 ” ఫ్యామిలీతో చూడాలంటే కష్టమే.. !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో రానున్న మోస్ట్ అవైటె మూవీ పుష్ప 2. రష్మిక మందన హీరోయిన్గా, శ్రీ లీల ఐటమ్ క్వీన్‌గా మెరవనున్న ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఇక సాధారణంగా ప్రజలంతా ఎంటర్టైన్మెంట్ కోసం.. అతి తక్కువ వ్యయంతో ఎంచుకునే ఒకే ఒక్క మార్గం సినిమా. ఈ క్రమంలోనే చాలామంది కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లి ఎంటర్టైన్ అవ్వాలని భావిస్తూ ఉంటారు. అయితే […]
మోక్షజ్ఞతో పోటీకి సై అంటున్న ఎన్టీఆర్.. కుండబద్దలు కొట్టేసిన వైవిఎస్..
నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ బాధ్యతను డైరెక్టర్ వైవిఎస్ తీసుకున్నారు. హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడుగా.. ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ లో వైవిఎస్ చౌదరి.. దర్శక, నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ సరసన తెలుగు అమ్మాయి వీణ రావుని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ ఇంట్రడక్షన్ కోసం తాజాగా ప్రెస్మీట్ ఏర్పాటు చేసిన వైవిఎస్.. […]
బుక్ మై షో వర్సెస్ డిస్ట్రిక్ట్.. పుష్ప 2 దెబ్బకు బుక్ మై షో కు గట్టి దెబ్బ..
సినీ ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యే సినిమా విషయంలో థియేటర్‌లకు, ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు మధ్యన గట్టి పోటీ ఉండడం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా ఇప్పుడు లిస్టులో ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్‌ల మధ్యన ఇలాంటి పోటీ నెలకొంది. ఇప్పటిదాకా ప్రధానంగా ఉన్న ప్లేయర్లు అంటే కేవలం బుక్ మై షో, పేటీఎం పేర్లు మాత్రమే వినిపించేవి. నైజాం ముఖ్యంగా హైదరాబాద్ ఆడియన్స్ ఎక్కువగా బుక్ మై షో పైన ఆధారపడేవారు. ఎప్పటికప్పుడు గంటకు, రోజుకు […]
పవన్ ఓజీలో ప్రభాస్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..
ఓ పక్క సినిమాలతోనూ.. మరో పక్క పాలిటిక్స్ తో బిజీబిజీగా గడుపుతున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పుడెప్పుడో మొదలుపెట్టిన ఓజి, హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లు ఇప్పుడు చివరి షెడ్యూల్ కు వస్తున్నాయి. ఇటీవల పవన్.. హరిహర వీరమల్లు షూటింగ్ సెట్స్‌లో పాల్గొన్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్‌లు రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓజీ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా […]
” పుష్ప 2 ” కి చిరు సపోర్ట్.. అల్లు vs మెగా వార్‌కి చెక్ పడినట్టేనా..?
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ జోరుగా సాగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వారి మధ్యన మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక.. కొందరు మెగ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్ట్‌గానే పుష్ప 2ను అట్టర్ ఫ్లాప్ చేసి తీరుతామంటూ సవాళ్లు విసురుతున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి అప్డేట్స్ వచ్చినా అందులో నెగటివ్ ఎక్కువగా ట్రెండ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఫైనల్లీ మెగా వర్సెస్ అల్లు […]
చైతన్య – శోభిత మధ్య ఏజ్ గ్యాప్ తెలుసా.. ఏకంగా అంత తేడానా..?
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల మరో రెండు రోజుల్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హంగులు ఆర్బాటాలు లేకుండా చాలా సింపుల్గా వీరు పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా భారీ వెడ్డింగ్ సెట్లో వివాహం చేసుకోన8న్నారు. ఇప్పటికే అక్కినేని వారి ఇంట పెళ్లి పనులు మొదలైపోయాయి. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఎన్నో పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక వీరి పెళ్ళి హిందు సంప్తదాయ ప్రకారం […]
యూసఫ్‌గూడ గ్రౌండ్‌లో ” పుష్ప 2 “.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే బాక్సాఫీస్ బ్లాస్టే.. !
మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ ప్రమోషన్స్ ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. మొదట ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధమైంది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించాలని అనుకున్న ఈ ఈవెంట్ అనుమతులు దొరకకపోవడం, ఇతర కారణాలతో చివరి నిమిషంలో యూసఫ్‌గూడా మైదానంలో చేసుకోవాలని పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇక నేడు ఆదివారం కావడంతో జనం మరింతగా పెరగనున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు స్ట్రిక్ట్ బందోబస్తు ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారు. అయితే.. యూసఫ్‌గూడా ఫ్రీ […]