ఆంధ్రాలో పుష్ప 2 ఆడుతున్న థియేటర్లు సీజ్‌.. బన్నీ ఫ్యాన్స్ ఫైర్.. !

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ జరిగే మోస్ట్ రిలేటెడ్ మూవీ పుష్ప 2. ప్రస్తుతం బ్లాక్ బాస్టర్‌గా దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. మొదటి రోజే ఏకంగా రూ.250 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ బ్లాక్ చేసింది. ఈ సినిమాలో పుష్పరాజ్ మేనరిజానికి.. ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇలాంటి క్రమంలో ఆంధ్రాలో పుష్ప 2 ఆడుతున్న థియేటర్లపై అధికారులు ఆంక్షలు విధించడంపై […]

చిరంజీవి కోసం ప్రభాస్ అలాంటి త్యాగం చేస్తాడా… మ్యాట‌ర్ ఇదే…!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం సలార్, కల్కి 2898 ఏడి బ్లాక్ బాస్టర్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే మారుతి డైరెక్షన్‌లో హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సినిమా షూట్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అనుకున్న టైంకి సినిమా రిలీజ్ కాకపోవచ్చు అంటూ వార్తలు […]

విజయ్ – రష్మిక మ్యారేజ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. !

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మోస్ట్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన జంటకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ పీకలోతు ప్రేమలో ఉన్నారంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఎప్పుడు ఈ జంట రియాక్ట్ కాలేదు. వారి ప్రేమ వార్తలకు చెక్‌ పెట్టాలని అసలు అనుకోలేదు. అంతేకాదు ఇటీవల కాలంలో వీరిద్దరూ కలిసి ప్రైవేట్ వెకేషన్ ఎంజాయ్ చేసిన ఫోటోలు కూడా మీడియా […]

పుష్ప 2 ర‌న్ టైం 4 గంట‌లా… దిమ్మ‌తిరిగే నిజం..!

సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన సినిమాలన్నీ దాదాపు లెంగ్తిగానే ఉంటాయి. అందులోనూ పుష్ప 2 మరింత ఎక్కువ. ఏకంగా 3 గంల‌.. 20 నిమిషాల న‌డివితో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇక సినిమాను ట్రిమ్ చేయమని మేకర్స్‌.. సుకుమారును ఒప్పించేందుకు ప్రయత్నించిన సుకుమార్ మాత్రం దానికి ఒప్పుకోలేదట. సినిమా చూసిన తర్వాత భారీ నడివి ఉన్న సినిమా అయినా.. రెండున్నర గంటల సినిమాలు అనిపించిందని.. ఎక్కడ బోర్ కొట్టలేదని మేక‌ర్స్ చెప్పుకొచ్చారు. ఇక.. సినిమాను చూసిన […]

పుష్ప 2 ఎఫెక్ట్‌.. డాకూ మ‌హారాజ్‌, గేమ్ ఛేంజ‌ర్‌కు పెద్ద దెబ్బే…!

తాజాగా రిలీజైన‌ పుష్ప ది రూల్ ఎలంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో ఎన్నో అంచనాల నడుమ రిలీజై రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ దాదాపు రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ షోలతో స‌క్స‌స్‌ఫుల్గా దూసుకుపోతుంది. కాగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్‌ సంధ్యా థియేటర్ వ‌ద్ద బెనిఫిట్ షో ముగిసిన త‌ర్వాత జరిగిన తొక్కిసులాటలో.. ఓ […]

స్నేహారెడ్డికి కోపం తెప్పించిన బన్నీ ఫ్యాన్స్.. పబ్లిక్ లో అలాంటి పనితో ప‌రువు పాయే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సు కుమార్ కాంబోలో వ‌చ్చిన‌ నాలుగవ‌ మూవీ పుష్ప 2. ఈ మూవీ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో మోస్ట్ ఎవైటెడ్‌గా.. ఆడియన్స్ అంత ఎదురు చేసిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత కూడా అదే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్‌ సంపాదించుకుంది. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమే కాదు.. పుష్పరాజ్ మ్యానరిజం మరోసారి ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ డే […]

నంద‌మూరి వార‌సుడు మోక్షజ్ఞ ఫ‌స్ట్ సినిమాయే కాదు.. కెరీరే గంద‌ర‌గోళం…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడుగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మతో.. మోక్షజ్ఞ డబ్ల్యూ ఉండ‌నుంది. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ అందరిలో మొదట ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తుంది. తనది లక్కీ హ్యాండ్, సూపర్ హీరో కథతో పాన్‌ ఇండియా హిట్ కొట్టి.. అతి త‌క్కువ టైంలోనే స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నాడు. కథతో మ్యాజిక్ చేయగల కెపాసిటీ ఉన్న ప్రశాంత్ వర్మ తో మోక్షజ్ఞ సినిమా తీస్తే ఆ సినిమా […]

ఐకాన్ స్టార్ వసూళ్ల ఊచకోత.. పుష్ప 2 సెకండ్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో మోస్ట్ అవైటెడ్‌గా తెర‌కెక్కిన పుష్ప 2 ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్‌ల‌తో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. ఒక్క దెబ్బతో స్టార్లు, సూపర్ స్టార్ల రికార్డులను కూడా బ్లాక్ చేసి పడేసింది. ఆ రేంజ్ లో పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ తో విశ్వరూపం చూపించాడు బన్నీ. మొదటిరోజు ఇండియా లెవెల్ […]

టాలీవుడ్‌లో బెనిఫిట్ షోలే కాదు.. ఇంకొన్ని క్యాన్సిల్ చేయాల్సి ఉంది.. !

తాజాగా తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై హైదరాబాద్‌లో బెనిఫిట్‌షోలు రద్దు చేశారు. ఇటీవల హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద బెనిఫిట్ షో తర్వాత పుష్ప 2 తొక్కీసులాటలో రేవతి అనే మహిళ చనిపోవడం.. బాలుడికి క్రిటికల్‌గా ఉండడంతో ఇకపై బెనిఫిట్ షోలు రద్దు చేయాలని.. తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే దీనిపై కొందరు రియాక్ట్ అవుతూ.. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరుచుకున్నందుకు సంతోషం.. ఇదే మాటపై ఉంటే బాగుంటుంది. […]