యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు వరకు కేవలం ఇండియన్ ఆడియెన్స్‌కే ఈ పేరు పరిమితం. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ పేరు గ్లోబల్ ఆడియెన్స్ నోట మార్మోగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడం ఒక ఎత్తైతే, ఈ సినిమాలో ఇద్దరు మేటి యాక్టర్స్ నటించడం మరో ఎత్తు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు వారి కాంబినేషన్‌కు పర్ఫెక్ట్ కథ పడితే దాని […]
Author: Editor
బాలయ్య దెబ్బకు థియేటర్లు ‘బ్రేక్’ అవ్వాల్సిందే!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాపై కరోనా ప్రభావం పడింది. ఇటీవల బాలయ్య కరోనా బారిన పడటం, ఆ తరువాత చిత్ర సభ్యుల్లో మరికొందరు కరోనా బారిన పడటంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్త వచ్చినా నందమూరి అభిమానులు ఖచ్చితంగా […]