నటసింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 చాలా గ్రాండ్ గా మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి గాను బాలకృష్ణ బావమరిది- వియ్యంకుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ లతో జరిగిన తొలి ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాలయ్య అడిగిన ప్రశ్నలు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. మొదటి ఎపిసోడ్ తోనే సోషల్ మీడియాను షేక్ చేశాడు బాలయ్య… […]
Author: Editor
రకుల్ టాలీవుడ్ లో నటించకపోవటానికి కారణం అదేనా..ఓపెనా గా చెప్పేసిందిగా..!!
సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తమిళ్- తెలుగు ఇతర భాషల సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస తెలుగు సినిమాల్లో నటించింది. ఈమె తెలుగులో ఏకంగా 12 సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించింది. ఈమె టాలీవుడ్ లో ఎంటర్ అయిన తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు […]
ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చిరు… ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా వస్తున్నాడా..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ . ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్ లతో దూసుకుపోతుంది. ఆచార్య అలాంటి డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ తో సాలిడ్ హెట్ తో కం బ్యాక్ ఇచ్చాడు. సినిమా సూపర్ హిట్ అవడంతో చిరంజీవి ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ లు పలు ప్రాంతాల్లో […]
వాట్: 2023లో ఆ స్టార్ హీరోల సినిమాలు రావా..? పెద్ద షాక్ ఇచ్చారుగా..!!
022వ సంవత్సరం ముగింపు దశకు రావడంతో సినీ అభిమానులు వచ్చే సంవత్సరం రాబోయే పెద్ద హీరోల సినిమాలు గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంలోనే వచ్చే సంవత్సరం కొంతమంది స్టార్ హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరు. ఆ స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. ఆ హీరోల అభిమానులకు కొంత నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ మొదలు కాలేదు. ఈ కారణంగా వారి […]
వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కేసులు.. ఆ జీవో కాల్ బ్యాక్..!
“మన ప్రభుత్వం వచ్చిందిలే.. ఇక, మన ఇష్టం.. అడిగేవారు ఎవరు? “ అనుకున్న వైసీపీ నాయకులకు, మంత్రులకు భారీ షాక్ తగిలింది. ఎందుకంటే.. గతంలో వీరిపై నమోదైన కేసులకు సంబంధించి.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్ణయమే తీసుకుంది. వైసీపీ ప్రబుత్వం ఏర్పడిన తర్వాత.. ముందు కూడా.. అనేక సందర్భాల్లో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. వీటిని విచారించాల్సిన వైసీపీ ప్రభుత్వం.. ఎలాంటి విచారణలు లేకుండా.. మూసేసే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి […]
అక్క పెళ్లి విషయంలో తమ్ముడు సంచలన ప్రకటన… ముఖం పగిలిపోయే కౌంటర్ ఇచ్చిన రకుల్ ..!!
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ భగ్నానీ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చిన మాట మనకు తెలిసిందే. ఈ వార్తలు నిజం చేస్తూ ఇద్దరు తమ బంధాన్ని ఇంకో లెవల్ కు తీసుకు వెళ్లే విధంగా ఈ జంట సిద్ధంగా ఉంది. మీరు రూమర్ అనుకున్నారు నిజమే.. ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇప్పుడు తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవడానికి జంట సిద్ధమయ్యారు. […]
పూరి జగన్నాథ్ తర్వాత సినిమా ఆ హీరోతో నేనా…లైవ్ లోనే గూస్ బంప్స్ అప్ డేట్..!!
ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ సినిమా ఫ్యాన్స్ ని ఎంతగానో నిరాశపరిచింది. ఈ సినిమా పూరి జగన్నాథ్ ఎందుకు తీశారు రా బాబు అంటూ సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేశారు.ఈ సినిమాతో పూరి కెరియర్ బాగా డామేజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పూరి బయట కనిపించటలేదు. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో పూరి జగన్నాథ్ ఒక కీలకపాత్రలో నటించాడు. పూరి క్యారెక్టర్ […]
సమ్మర్ టార్గెట్ గా.. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా..!
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన కెరియర్ లోనే ఎప్పుడూ లేనంతగా జెట్ స్పీడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు తన 107వ సినిమాలో గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. సంక్రాంతికి లేదా క్రిస్మస్ కి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ మొదటిసారిగా వ్యాఖ్యాతగా చేసిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. […]
మెంటల్ ఎక్కిస్తున్న మలయాళీ ముద్దుగుమ్మ..ఏం మాయ చేసిందో..!
“ఒరు అదార్ లవ్” సినిమాతో బాగా పాపులర్ అయిన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. మొదటి సినిమాతోనే బాగా పాపులర్ అవ్వటంతో ఈ ముద్దుగుమ్మ కి వరుస సినిమా ఆఫర్‌లు క్యూ కట్టాయి. బాలీవుడ్, టాలీవుడ్ నుంచి కూడా సినిమా ఆఫర్లు ఈ అమ్మడుకు వెళ్లాయి. మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ తో టాలీవుడ్ లో చెక్, ఇష్క్ సినిమాలలో నటించింది. ఈమె నటించిన ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ లో భారీ ప్లాప్ […]