అధికార పార్టీల‌దే హ‌వా.. ఏపీలోనూ ఇదే జ‌రుగుతుందా..!

తాజాగా దేశ వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆయా ఎన్నిక‌ల్లో 6 నియో జ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీలే విజ‌యం ద‌క్కించుకున్నాయి. తెలంగాణలోని మునుగోడులో అధికార పార్టీ టీఆర్ ఎస్ విజ‌యం ద‌క్కించుకుంది. అదేవిధంగా యూపీ, బీహార్‌, ఒడిశా, హ‌రియాణ రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప పోరులోనూ.. అధికార పార్టీలే విజ‌యం ద‌క్కించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు అధికార పార్టీకే ప‌గ్గాలు అప్ప‌గించారు. ఈ ప‌రిణామాలు గ‌మ‌నించిన త‌ర్వాత‌.. ఏపీలో ప‌రిస్థితి ఏంటి? అనే చ‌ర్చ […]

ఇప్ప‌టం మైలేజీ ఎంత‌? జ‌న‌సేన లెక్క‌లు ఇవే..!

తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర‌స్థాయిలో స‌ర్కారుపై ప్ర‌క‌టించిన `ఇప్ప‌టం యుద్ధం` పార్టీకి ఏమేర‌కు మైలేజీ ఇచ్చింది. ఆయ‌న అనుకున్న‌ట్టుగా పార్టీకి ఎంత ప్ర‌యోజ‌నంగా మారింది..? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. ఇటీవ‌ల కాలంలో రెండు కీల‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. రెండు ఘ‌ట‌న‌ల‌లోనూ ప‌వ‌న్ వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఒక‌టి గ‌త నెల‌ల‌లో జ‌రిగిన విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టు ఘ‌ట‌న‌. ఈ ఘ‌ట‌న‌లో పార్టీ నేత‌లు.. మంత్రుల‌పై దాడి చేశార‌నే వాద‌నుంది. ఈ క్ర‌మంలోనేవారిపై […]

వాట్- ఆ సీనియర్ నటి ఎన్టీఆర్ కు కోడలు అవుతుందా… ఇదేం ట్విస్ట్ రా బాబోయ్..!!

నటిగా నర్తకి గా ఎల్ విజయలక్ష్మి 60వ దశ‌కంలో స్టార్ హీరోయిన్‌గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి సినిమాలు చూసేవారికి ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఈమె తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘ఆ ఇంటర్వ్యూలో విజయలక్ష్మి తనుకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. ఆమె ఆ ఇంటర్వ్యూలో సావిత్రి , జమున, బి సరోజా దేవి నాకంటే సీనియర్ హీరోయిన్లు.. అయినా వాళ్లు నా డాన్స్ అంటే […]

బ్రేకింగ్: సమంత తన వ్యాధి పై భావోద్వేగం… ఇంకా చావలేదంటూ..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ భామ త్వరగా కోలుకోవాలని అభిమానులు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆకాంక్షిస్తున్నారు. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటానని ధీమా వ్యక్తం చేశారు’.సమంత తాజాగా నటించిన సినిమా యశోద విడుదలకు సిద్ధమవడంతో ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా స్పందించారు. ‘ప్రపంచంలో మయోసైటిస్ వ్యాధి […]

అఖిల్ కు జంటగా మెగా డాటర్ నిహారిక.. ఆ సినిమా ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు..!

మెగా డాటర్ నిహారిక కొణిదల సినిమాల్లోకి రావడానికి ముందే ఓ షార్ట్ ఫిలింలో నటించారని తెలుస్తుంది. అది కూడా ఆ షార్ట్ ఫిలింలో హీరోగా అక్కినేని యువ హీరో అఖిల్ తో నటించిందట. ఈ షార్ట్ ఫిలిం కు డైరెక్టర్ గా రాజమౌళి కుమారుడు కార్తికేయ తెరకెక్కించాడు. కానీ ఈ షార్ట్ ఫిలింను బయటకు రానివ్వలేదు. దీన్ని ఎందుకు బయటకు రానివ్వలేదంటే అదో పెద్ద కళాఖండమట. ఈ విషయాన్ని నిహారిక స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఈ షార్ట్ […]

బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ.. పేరు తెలిస్తే అభిమానులకు పండగే..!

అఖండ బ్లాక్ బాస్టర్ హిట్‌ తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆయన కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆఖండ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ ఆ తర్వాత క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తో తన 107వ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ లోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ […]

ఇంకో రెండు మ్యాచ్లు కప్ మనదే.. బాలకృష్ణతో శోభన్ బాబు ఫోటో వైరల్..!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అనేది ఎంత వ్యసనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ చిన్న విషయం బయటకు వచ్చిన, అది అన్నోన్ ఫ్యాక్ట్ అయినా… వచ్చిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారిపోతుంది. ఇక సందర్భాన్ని బట్టి క్రియేట్ చేసే ఫన్నీ మీమ్స్ అయితే మామూలుగా ఉండవు.. ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టి20 వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది.. టీమ్ ఇండియా ఎంతో అద్భుతంగా ఆడి సెమీస్‌కు వచ్చింది. టీమిండియాలో ఉన్న యంగ్ ప్లేయర్లు తమ […]

రక్తంతో లెటర్.. టార్చర్ చేసి చంపేశాడు..కే జి ఎఫ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఈ సీనియర్ నటి ఇటీవలే కేజిఎఫ్ 2 సినిమాలో రమీక స్‌న్‌గా నటించి పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఈ సీనియర్ నటి బిజీగా ఉంది. తాజాగా ఈ భామ తన జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. 90వ దశంలో రవీనా స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది.. […]

అతను నా పక్కన ఉంటే నాకు ఎంతో ధైర్యం.. జాన్వి కపూర్ సెన్సేషనల్ కామెంట్స్..!

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా బాలీవుడ్‌కు పరిచయమైన జాన్వి కపూర్.. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన మిలీ సినిమా థియేటర్లో విడుదలై సందడి చేస్తుంది.ఈ సినిమాను 2019లో మలయాళంలో సూపర్ హిట్ అయిన హెలెన్ కి రీమేక్ గా హిందీలో తెరకెక్కించారు. అయితే ఈ క్రమంలోనే జాన్వి కపూర్ డేటింగ్ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఎప్పుడు రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో […]