స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం పుష్ప సీక్వెల్ తో మరో రికార్డు సృష్టించడానికి సిద్ధమయ్యాడు. ముఖ్యంగా పుష్ప ది రైస్ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ అక్కడ తన మార్కెట్ ను బాగా పెంచుకున్నాడు అందుకే బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ […]
Author: Divya
వర్మ తో డాన్స్ వేయడమే నాకు శాపంగా మారింది అంటున్న నటి..!!
ఇనయ సుల్తాన్ వర్మతో కలిసి డాన్స్ వీడియో ఒకటి గతంలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో వర్మ వినయ సుల్తాను తన కౌగిలిలో బంధించేలా గులాబీ పువ్వు పట్టుకున్నట్లు నలిపేశారు చాలా ఘోరంగా ట్రోల్ చేయడం జరిగింది. దీనిపై స్పందించిన వర్మ నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను ఈ వీడియోలో ఉన్నది నేను కాదు రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి ఇనయ సుల్తాన్ కాదని తెలిపారు.అయితే ఇనయ సుల్తాన్ ఈ డ్యాన్స్ […]
ఈ సినిమాతో సమంత త్వరలో లేడీ విలన్ గా మారబోతుందా..?
దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా పేర్కొంది సమంత. నాగచైతన్య నుంచి విడాకుల ప్రకటన వెలుబడినప్పటి నుంచి.. తన దృష్టి కేవలం సినిమాలపైనే పెట్టింది. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు కాకుండా విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అభిమానులను బాగా సందడి చేస్తూ వస్తోంది. విడాకుల తర్వాత బోల్డ్ పాత్రలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నది. ఇక ఈ క్రమంలోనే సమంత విడాకుల తర్వాత పుష్ప సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో బాగా అలరించింది.ఈమె […]
తల్లిదండ్రులను ఎదిరించి మరీ వివాహం చేసుకున్న సౌందర్య..చివరికి..!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అచ్చ తెలుగు అమ్మాయిగా సహజ నటిగా గుర్తింపు పొందింది అలనాటి హీరోయిన్ సౌందర్య. గతంలో అగ్ర హీరోల సరసన అందరితో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇక ఏ పాత్రలోనైనా సరే ఎంతో ఒదిగిపోయి నటించేది సౌందర్య. వాస్తవానికి ఏమేమి కన్నడ పరిశ్రమ అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ టాలీవుడ్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికీ ఈమె చిత్రాలు బుల్లితెరపై అలరిస్తూనే ఉంటాయి. కానీ […]
మెగా ఫ్యామిలీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన CPI నారాయణ ..!!
సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత గుర్తింపు ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ మధ్య మెగా ఫ్యామిలీ నుండి కొంత మంది హీరోలు సైతం రాజకీయంగా కూడా ఎదగాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది మెగా కుటుంబం పై . వాటి గురించి తెలుసుకుందాం.మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన పార్టీలన్నీ రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థికి […]
తాజా అప్డేట్: #NBK 107 షూటింగ్ జరిగే ప్రదేశాలు ఇవే..!!
నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆరుపదుల వయసులో కూడా అంతే ఎనర్జీతో దూసుకుపోతూ.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ డైరెక్టర్ లతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్న బాలయ్య ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో అరుదైన రికార్డు సృష్టించారు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్ని వందల కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టి విదేశాలలో కూడా మంచి […]
అమ్మో.. బ్రహ్మానందం ఆస్తి విలువ అన్ని వందల కోట్లా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ.. కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఒకానొక సమయంలో బ్రహ్మానందం లేని చిత్రాలు అంతగా ప్రేక్షకులు చూసేవారు కాదు అనే అంతలా ఆకట్టుకున్నారు బ్రహ్మానందం. ఎంతోమంది దర్శక నిర్మాతలు ఈయన కాల్ షీట్ల కోసం ఎదురుచూసేవారు. ఇక ఈయన డేట్స్ ఖాళీగా లేక పలు సినిమాలు వాయిదా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బ్రహ్మానందం తన కుటుంబానికి ఎంతో కొంత […]
పొన్నియన్ సెల్వన్ చిత్రం ఓటిటీ రేట్ ఎంతో తెలుసా..?
డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పోన్నియన్ సెల్వన్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్, హీరోయిన్ త్రిష ,కార్తీ , జయరామ్ రవి తదితరులు ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేయడానికి చిత్రబంధం సన్నహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ […]
ఆ పాత్ర నచ్చకపోయినా మహేష్ సినిమాలో నటించాను అంటున్న ప్రకాష్ రాజ్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరుపొందారు ప్రకాష్ రాజ్. తాను నటించే ఏ పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తారని చెప్పవచ్చు. ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా తను చేయని పాత్ర అంటూ ఏది లేదని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉంటే కొన్ని సినిమాలలో పాత్రలు నచ్చకపోయినా సరే చేశా అంటున్నారు ఈయన. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకాష్ రాజ్ ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రకాష్ రాజ్ తనకు […]