ఆమె పై కోపం తో ఏకంగా రూ.4 కోట్లు నష్టపోయిన అర్జున్ కపూర్..!!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మలైకా అరోరా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో బోల్డ్ ఫోటోషూట్లతో అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది . ఇకపోతే ఈమె గత కొద్దిరోజులుగా అర్జున్ కపూర్ తో ప్రేమలో పడిందనే విషయం అందరికీ తెలిసిందే.. అందుకు సంబంధించిన వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే అర్జున్ మలైకాతో బ్రేకప్ చెప్పి.. ఆమె పై కోపం తో తన ఇంటి పక్కనే ఉన్న ఇంటిని కూడా అమ్మేసినట్లు […]

ఆ విషయంలో హీరోలకు మించి టాప్ పొజిషన్ కి చేరుకున్న నయనతార..!

లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందం తో నటనా ప్రతిభతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు హీరోయిన్గా ఏకంగా 74 చిత్రాలకు పైగా నటించి మరో రికార్డును సొంతం చేసుకుంది . అంతేకాదు ఇండస్ట్రీలోకి 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే హీరోయిన్గా అడుగుపెట్టిన ఈమె చేతినిండా పెద్ద పెద్ద ఆఫర్లతో దూసుకుపోతూ సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు […]

పెట్టుబడిలో సగం ధరకే అమ్ముడుపోయిన లైగర్ మూవీ.. సేఫేనా..?

డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే కాంబినేషన్లో వస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో వచ్చే నెల 25వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించడం జరుగుతుంది. ఈ సినిమా వచ్చే నెల విడుదలకు సిద్ధంగా ఉండడంతో వరుస అప్డేట్లు చేస్తూ సినిమా పైన భారీ అంచనాలను పెంచేలా చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి […]

బావబావమరిదిగా మారుతున్న నందమూరి-మెగా హీరోలు..!!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరంతేజ్ సుప్రీమ్ సినిమాతో మంచి పేరు సంపాదించారు. ఇక తను నటించిన సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఇక తాజాగా ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా సాయి ధరం తేజ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వినోదమం సీత్తం చిత్రాన్ని డైరెక్టర్ సముద్ర ఖని తెరకెక్కించబోతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సాయి ధరంతేజ్ […]

పవన్ కళ్యాణ్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరచుకున్నరు. పవన్ కళ్యాణ్ గత 20 సంవత్సరాలు పైగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే ఉన్నారు. ఇక ఈయనకు రెమ్యూనరేషన్ కూడా కోట్లల్లో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో మరొకవైపు పార్టీ పరంగా కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎంత ఆస్తి సంపాదించారో […]

ఆ విషయంలో వాణి శ్రీ ఎందుకు అలా ప్రవర్తించిందో తెలుసా..?

వాణిశ్రీ.. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తన నటనతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ , ఏఎన్నార్ కాలంలో హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటే ముందుగా వినిపించే పేర్లు వాణిశ్రీ , సావిత్రి, అంజలీదేవి, జమున , చంద్రకళ.. వీరందరూ ఎన్టీఆర్ , ఏఎన్నార్లతో కలిసి సినిమాలలో నటించడమే కాకుండా మంచి గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్లని చెప్పవచ్చు. ఇక వీరందరిలో వాణిశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్టార్ హీరోలతో సమానంగా పారితోషకం […]

#NBK 107 షూటింగ్ స్పాట్ నుంచి సాంగ్ లీక్.. అదరహో అనిపిస్తున్న సన్నివేశం.. వీడియో వైరల్.!!

నటసింహం బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్పాట్ నుంచి ఒక మేకింగ్ సాంగ్ వీడియో నుంచి కొంత భాగం లీక్ కాగా ఆ సన్నివేశం ఫేస్బుక్లో వైరల్ గా మారుతుంది. ఇక ఎంతోమంది మగువల మధ్య బాలయ్య నడుచుకుంటూ రావడం జై బాలయ్య అనే పాటకు స్టెప్పులు వేయడం .. చూసే చూపరులను చాలా బాగా ఆకట్టుకుంటారు. ఈ వీడియో క్లిప్ […]

రాజమౌళి సినిమా మధ్యలోనే ఆగిపోవడానికి కారణం..?

దేశం గర్వించదగ్గ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. నేటి కాలంలో అయితే దర్శకులను.. వారు తెరకెక్కించే చిత్రాలను బట్టి సినిమాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఆ కాలంలో కేవలం హీరోలను చూసే సినిమాలకు వెళ్లేవాళ్లు. పూర్తిగా ఆ కాలంలో హీరోలకు మాత్రమే క్రేజ్ ఉండేది. కానీ దర్శకుడు రెండు మూడు హిట్లను సొంతం చేసుకున్నాడంటే చాలు ప్రేక్షకులు మూడో సినిమా కోసం క్యూ కడతారు. ఇక అలాంటి క్రేజ్ ఉన్న దర్శకులలో […]

ఆ విషయంలో చిరంజీవి అంటే నచ్చదు అంటున్న సురేఖ..!!

ఏ ఒక్కరైనా సరే తమ జీవితంలో వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అన్ని విషయాలలో ప్రతి ఒక్కరికి నచ్చాలని చేయరు కదా.. ఇక ఇతరుల కోసం మనం జీవిస్తే.. మనకోసం మనం ఏం చేసుకున్నాం అనే ప్రశ్న కూడా మనకు ఎదురవుతుంది. ఇక ప్రతి ఒక్కరికి నచ్చే మనం బ్రతకాలి అంటే అది అసాధ్యమైన పని. ఇక ఎవరికి నచ్చినట్టుగా వారి జీవిస్తేనే వారి జీవితంలో సంతోషం వెతుక్కోగలరు అని.. ఇటీవల ఎంతోమంది అనుభవజ్ఞులు కూడా తెలియజేశారు ఇకపోతే […]