హీరో బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చాలా స్పీడ్ గా ఉన్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ డైరెక్షన్లో NBK-107 అనే సినిమా తెరకెక్కిస్తున్న నేపథ్యం లో షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇది రాయలసీమ చుట్టుపక్కల ప్రాంతాలలో ఓపెన్ ప్లేసులో షూటింగ్ జరుగుతున్నది. అయితే చిత్తూరు బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. మొబైల్ నుంచి ఫోటోషూట్ చేసేవాళ్లను కంట్రోల్ చేయలేకపోవడంతో ఆ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అవుతూ […]
Author: Divya
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కీలక సమావేశం.. వీటి పైనే చర్చ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దలు మరొకసారి సమావేశం కానున్నారు. ఇప్పటికే గత కొన్ని నెలల క్రితం సినీ ఇండస్ట్రీలో వస్తున్న సమస్యలను ఎదుర్కోవడానికి సినీ పెద్దలు అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో సినీ కార్మికుల సమస్యలను అలాగే ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలి. టికెట్ ధరలు ఎలా నిర్ణయించాలి ఇలా ప్రతి విషయాన్ని కూడా వారు గతంలో చర్చించారు. కానీ ఇప్పుడు తాజాగా మరొకసారి ఫిలిం ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి ఒకేచోట కీలక […]
నిహారిక తల్లి కాబోతుందంటూ న్యూస్ వైరల్.. అసలు విషయం ఇదే..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత మంచి గుర్తింపు ఉందో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ మెగా డాటర్ కి కూడా అంతే గుర్తింపు ఉంది.. ఇక యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన నిహారిక ఆ తర్వాత ఓ మనసు , సూర్యకాంతం వంటి సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ రెండు సినిమాలతో కూడా ఆమె హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోవడం గమనార్హం.అందుకే వెబ్ సిరీస్ లో […]
ఆ స్టార్ హీరో వల్లే గోపీచంద్ సినిమా సక్సెస్ అయ్యిందా..?
ఏ ఇండస్ట్రీలో నైనా సరే కొన్ని కథలు, కొన్ని పాత్రలు కొంతమందికి మాత్రమే సెట్ అవుతాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని పాత్రలు కొంతమంది నటీనటులు సైతం మిస్ చేసుకుంటూ ఉంటారు. అలాంటివారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాలో నటించే అవకాశం ముందుగా ఎన్టీఆర్ దగ్గరకు వచ్చిన ఆ కథ తనకు సూట్ అవ్వదని చెప్పి సున్నితంగా రిజెక్ట్ చేయడం జరిగిందని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. అలా మరొక కథను కూడా రిజెక్ట్ […]
స్టార్ హీరోలకు కూడా దక్కని అరుదైన ఘనత సాధించిన చైతూ.. కారణం..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే తన సహనటీ అయిన సమంతను ప్రేమించి వివాహం చేసుకొని నాలుగు సంవత్సరాల తర్వాత విడిపోవడం జరిగింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? అనే విషయం ఇంకా ఇప్పటికీ తెలియడం లేదు. అయితే ప్రపంచంలోనే ఏ హీరో ఏ సినిమాతో సాధించలేని రికార్డును సైతం నాగచైతన్య ఒక చిత్రంతో సాధించాడని వార్తలు వినిపిస్తున్న వాటి గురించి చూద్దాం. సినిమా […]
స్టార్ యాంకర్ తో మాస్టర్ ప్లాన్ వేసిన బిగ్ బాస్.. వర్కౌట్ అవుతుందా..?
ప్రస్తుతం బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వహకులు. ఇక ఈ క్రమంలోనే పలువురు హౌస్ మేట్స్ ను కూడా ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సీజన్లో సామాన్యులకు కూడా అవకాశం ఉంటుంది అని గతంలో నాగార్జున అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే . మరి సామాన్య ప్రజలను ఎలా ఎంపిక చేసుకుంటారు అనే విషయంపై ఇంకా క్లారిటీ […]
దీన్ని ఎవడూ నమ్మడంటూ.. వర్ష పై షాకింగ్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ కమెడియన్..!!
జబర్దస్త్ వేదికగా లేడీ కమెడియన్ వర్ష తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే జబర్దస్త్ లోకి రాకముందే ఈమె పలు సినిమాలలో అలాగే సీరియల్స్ లో కూడా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించి అక్కడ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఇక ఇప్పుడు జబర్దస్త్ వేదిక పైన తన పరిచయాన్ని పెంపొందించుకొని.. బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే జబర్దస్త్ పై ఇమ్మానియేల్ తో వర్ష చేసే రొమాన్స్ […]
అనుష్క ఆ హీరోకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుసా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క శెట్టి గురించీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మొదట సూపర్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించింది. ఇక అంతే కాకుండా ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి మంచి విజయాలను కూడా అందుకుంది. అయితే అనుష్క కెరియర్ ఒక్కసారిగా మలుపు తిప్పిన చిత్రం మాత్రం సైజ్ జీరో అని చెప్పవచ్చు. ఈ సినిమా చేసినప్పటి నుంచి ఈమెకు అవకాశాలు […]
ఆచార్య అందుకే ప్లాప్ అయ్యింది.. ఆ సీక్రెట్ బయట పెట్టిన చిరంజీవి..!
మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో కి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషితో.. వినయ విధేయతలతో.. ప్రేక్షకులను మెప్పిస్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా సరే.. ముందుగా స్పందిస్తూ తనదైన మార్కును చాటుకున్నాడు చిరంజీవి. ఇకపోతే ఈయన నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించడానికి తెరకెక్కిస్తూ ఉంటాను అని చిరంజీవి గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోని ప్రేక్షకులను మెప్పించడానికి ఈసారి […]