టాలీవుడ్ లో ప్రయోగాత్మకంగా చిత్రాలు అంటే కేవలం కృష్ణ గారి ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. మొదట హాలీవుడ్ కలర్, 70MM అంటూ స్క్రీన్ ని మార్చిన ఘనత కృష్ణా గారి దే అని చెప్పవచ్చు. ఎలాంటి రిస్క్ చేయడానికి అయినా వెనకాడరు కృష్ణ. మంచి ఫామ్ లో ఉన్న సమయంలో స్పెషల్ సాంగ్ చేసి న్యూ క్రియేట్ చేశారు కృష్ణ. ఇక ఎన్నో కౌబాయ్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు జేమ్స్ బాండ్ అనే పేరును […]
Author: Divya
Glimpse: జైలర్.. తో సక్సెస్ కొట్టేలా ఉన్న రజనీకాంత్..!!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో రజనీకాంత్ నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా సరే తలైవా క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. తాజాగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. నరసింహ తర్వాత రజనీకాంత్ తో కలిసి రమ్యకృష్ణ నటిస్తూ […]
లైగర్ సినిమా తీయడం వెనుక ఇంత కథ ఉందా.. అందుకేనా..?
విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా నిర్మాణంలో విదేశీ పెట్టుబడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు నిర్మాత ఛార్మీ కౌర్ లను విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు 13 గంటల పాటు విచారణ సాగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత బక్కా జాడ్సన్ ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా లైగర్ ప్రాజెక్టులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ […]
సమంత లాగే మారిపోతున్న పాయల్.. ఫోటోలు వైరల్ ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కేవలం RX -100 చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. తన అందా చెందాలని చూపిస్తూ కుర్రకారును సైతం రెచ్చగొడుతూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ పెద్దగా సక్సెస్ కాలేకపోయినా తన అందంతో నెట్టుకొస్తుంది పాయల్ రాజ్ పుత్. పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్ RX […]
విడాకుల వ్యవహారంతో సంచలనం సృష్టించిన రజనీకాంత్ .. కట్ చేస్తే..!
సాధారణంగా ఎవరి జీవితంలోనైనా సరే వివాహం అనేది మెమోరబుల్ అండ్ రెస్పాన్సిబుల్ మూమెంట్ అని చెప్పవచ్చు. అయితే ఇద్దరు దంపతుల మధ్య సఖ్యత కుదరకపోతే పరస్పరం అంగీకారం చేత ఇద్దరు విడిపోవడం వంటివి జరుగుతూ ఉంటుంది. అదే నటీనటుల విషయానికి వస్తే..మాత్రం వాళ్ల జీవితాలను ప్రతి ఒక్కరు కూడా ఒక భూతద్దం పెట్టి చూస్తూ ఉంటారని చెప్పవచ్చు. గడిచిన కొద్ది రోజుల క్రితం హీరో ధనుష్ ,రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడిపోతున్నారనే ప్రకటన తెలియజేసి అందరికి షాక్ […]
స్లీవ్ లెస్ టైట్ ఫిట్ లో చెమటలు పట్టిస్తున్న అనసూయ..!
జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతటి పాపులారిటీ అందుకుందో అనసూయ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. అనసూయ ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉండడం చేత బుల్లితెరపై అంతగా కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అనసూయ సుడిగాలి సుదీర్ […]
మిత్రులైన సరే వార్ తప్పడం లేదా..?
వచ్చేయేడాదికి సంక్రాంతి కి చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇదే సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద రచ్చ చేయడమే అంటూ అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈసారి సంక్రాంతి కాస్త కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చిరంజీవి నటిస్తున్న మరొక చిత్రం భోళా శంకరుడు […]
సెల్ ఫోన్ సహాయంతో అందాలను కప్పిపుచ్చుతున్న నటి ఊర్ఫీ జావేద్..!!
మోడల్ కం నటి ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ కూడా తన అందాలను ప్రదర్శిస్తూ ట్రెండీ గా నిలుస్తూ ఉంటుంది. నిరంతరం ఏదో ఒక ప్రయోగాలతో టూమచ్ గా హద్దు మీరడంలో ఈ ముద్దుగుమ్మకు సాటి రారని ఎవరు చెప్పవచ్చు. ఎప్పుడు ఏదో ఒక కొత్తదనాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది. దీంతో ఎంతో మంది యువత ఎప్పుడు ఇమే పై పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఉర్ఫి ఏం చేస్తున్నా సరే కుర్రకారులకు తనివి తీర తన […]
Teaser: వణుకు పుట్టించేలా ఉన్న నయనతార కనెక్ట్ టీజర్..!!
పాత్రల ఎంపిక విషయంలో నయనతార చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె నేటికీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది అంటే దానికి కారణం ఎంపిక విషయంలో పర్ఫెక్షన్ గా ఉండడమే.. నయనతార ఎంచుకునే ఏ కథ అయినా సరే పాత్రకు ప్రాధాన్యత ఉండే విధంగా చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నయనతార ఇప్పుడు తమిళంలో మరొక హార్రర్ థ్రిల్లర్ “కనెక్ట్” సినిమాలో […]