బుల్లితెరపై ప్రసారమయ్యే అటువంటి పటాస్ షో ప్రతి ఒక్కరికి తెలిసినదే.ఈ షో వల్ల ఎంతో మంది కమెడియన్స్ బుల్లితెరపై అలరిస్తూ ఉన్నారు. అలా పటాస్, జబర్దస్త్ ,అదిరింది వంటి షోలలో చాలామంది యువ కమెడియన్లు తమ ప్రతిభను చూపిస్తూ ఉన్నారు. అలా పటాస్ షో తో యంగ్ కమెడి న్ గా పేరుపొందిన యాదమ్మ రాజు బాగా పాపులర్ అయ్యారు. ఈ షో ద్వారా మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న యాదమ్మ రాజు […]
Author: Divya
సింపుల్ లుక్ లో కూడా మంటలు రేపుతున్న మృణాల్.. ఫొటోస్ వైరల్..!
తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా సీతారామం ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమాలో ఈమె అందానికి నటనకు ఫిదా అవ్వని వారు బహుశా ఎవరూ లేరేమో.. ఈమె పేరు మృణాల్ ఠాకూర్ అయిన అందరూ ఈమెను సీత అంటూ చాలా గొప్పగా పిలుచుకుంటున్నారు. అంతలా తన నటనతో యువతను మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా […]
కైపెక్కించే చూపులతో.. కసిగా కవ్విస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. వీడియో వైరల్..!
ఇటీవల కాలంలో చాలామంది అందాలు ఆరబోయడాన్ని వృత్తిగా పెట్టుకొని రోజుకో ఫోటోషూట్ తో కుర్రకారకు గిలిగింతలు పెట్టేస్తున్నారు. మొన్నటి వరకు కేవలం స్టార్ హీరోయిన్లు మాత్రమే తమ అందాలను ఆరబోసి పాపులారిటీ దక్కించుకుంటే.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఎంతో మంది యంగ్ బ్యూటీ లు కూడా తమ అందాల ప్రదర్శన చేస్తూ మరింతగా రచ్చ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు మరింతగా రెచ్చిపోతున్నారని చెప్పాలి . వరుస ఫోటో షూట్లతో […]
నడుమ అందాలతో గిలిగింతలు పెడుతున్న అషు రెడ్డి.. ప్రపంచం ఆగిపోదా..?
జూనియర్ సమంత గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందాలు ఆరబోయడంలో పూర్తిగా గ్లామర్ చెరిపి వేసిన ఈ కుందనమ్మ సోషల్ మీడియాని తన అందాలతో దున్నేస్తోంది. ముఖ్యంగా అందాల ఆరబోత చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి ప్రతి ఒక్కరూ ఆగిపోతున్నారు. బిగ్ బాస్ తో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అందాల ఆరబోతనే టార్గెట్ […]
మెగా కుటుంబాన్ని నష్టాలలో మిగిల్చిన చిత్రం రీ రిలీజ్..?
మెగా బ్రదర్ నాగబాబు నటుడుగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మెగాస్టార్ కుటుంబం నుంచి రావడంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతేకాకుండా పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎన్నో చిత్రాలలో విజయవంతంగా నిలిచారు. నాగబాబు నిర్మాతగా కూడా పలు చిత్రాలను తెరకెక్కించడం జరిగింది.అందులో మెగా ఫ్యామిలీ తరఫున స్టార్ హీరోలకు అండగా ఉండి నాగబాబు ఎదగలేకపోయారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. నిర్మాతగా మారి అంజన ప్రొడక్షన్ బ్యానర్లో చిరంజీవితో […]
వివాదాలలో చిక్కుకున్న స్టార్ హీరోయిన్స్ వీరే..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అనవసరంగా కొంతమంది హీరోయిన్లు ట్రోల్ అవుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి కొంతమంది హీరోయిన్స్ నోరు జారడం వల్ల పలు వివాదాలలో చిక్కుకోవడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ గా మారిపోయింది. అలా పలు సందర్భాలలో మాట్లాడడం వల్ల చిక్కుల్లో పడ్డ అందమైన హీరోయిన్స్ గతంలో చాలామందె ఉన్నారు. ఇటీవల కూడా చాలామంది హీరోయిన్స్ ఆలోచించకుండా మాట్లాడి పలు వివాదాలలో చిక్కుకున్నారు.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన నటి రష్మిక […]
పెళ్లి చేసుకున్న నాగ చైతన్య హీరోయిన్..!!
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలోని నటీనటుల సైతం సడన్ గా వివాహాలు చేసుకుని ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా కోలీవుడ్లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన జంట గౌతం కార్తీక్ ,మంజిమా మోహన్. వీరిద్దరూ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లుగా తెలుస్తోంది. Of అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి అందరికీ. వీరిద్దరి కుటుంబ అంగీకార ప్రకారమే […]
అందులో తన తల్లిని ఫాలో అవుతున్న జాన్వీ కపూర్..!!
టాలీవుడ్ లో హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి గురించి అందం, నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఈమె నట వారసురాలుగా పేరు పొందిన శ్రీదేవి కూతురు జాన్వి కపూర్, ఖుషి కపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇప్పటికే జాన్వీ కపూర్ తన తల్లి వారసత్వంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కేవలం బాలీవుడ్ లోనే ఎంట్రీ ఇచ్చి అక్కడ సినిమాలలో నటిస్తు బిజీగా ఉంటోంది. కేవలం కథ పరంగా తన పాత్రకు పరంగా ప్రాధాన్యత […]
మహేష్ చేతిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ నే కాకుండా ఇతర భాషలలో కూడా ఫాన్ ఫాలోయింగ్ భారీగానే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మహేష్ బాబు అందాన్ని చూస్తే ఎంతటి వారైనా సరే ఈర్షపడకుండా ఉండలేరు. నాలుగు పదుల వయసులో కూడా మహేష్ బాబు పాతికేర్ల కుర్రాడు లా కనిపిస్తూ ఉన్నారు. మహేష్ తో నటించిన హీరోయిన్స్ చాలామందిని ఇప్పుడూ ఆయన పక్కన అసలు ఊహించుకోలేరని చెప్పవచ్చు. మహేష్ సినిమాలో చైల్డ్ యాక్టర్ గా చేసిన వారు ఇప్పుడు […]