ఆర్తి అగర్వాల్ తండ్రి ఆమెను అంతగా హింసించడానికి కారణం..?

ఎక్కడైనా సరే పిల్లలకు వారి ఆనందం, ఆరోగ్యం, సంపద, త్యాగం చేస్తున్న తల్లిదండ్రులను మనం చూస్తూ ఉంటాము. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఏకంగా తమ జీవితాలనే పణంగా పెట్టి మరీ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉంటారు.. అయితే మరి కొంత మంది తల్లిదండ్రులు మాత్రం పిల్లలనే ఆదాయ వనరుగా మార్చి వారి జీవితాలను అతలాకుతలం చేసి.. ఆ తల్లిదండ్రులు ఏమో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఇలాంటి సంఘటనలు చాలా […]

అద్దంలో కూడా తన అందాలను ప్రదర్శిస్తున్న ఆదాశర్మ..!!

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోగా ఆ తర్వాత పలు సినిమాలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ఆదా శర్మ కూడా ఒకరు. మొదట హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ అన్ని సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించడంతో మెయిన్ హీరోయిన్ గా ఎక్కువ రోజులు […]

శ్రీదేవి కూతురి పై వస్తున్న వార్తలలో నిజమెంత..?

హీరోయిన్ శ్రీదేవి గురించి ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈమె నట వారసురాలుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న టాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈమె.. సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నాను దొరికితే ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తానని తెలియజేస్తూ వస్తోంది. ఇక స్టార్ హీరోల సరసన నటించమని తనని ఎవరూ కూడా […]

రీ రిలీజ్ కు సిద్ధమైన ఎన్టీఆర్ మాయాబజార్..!!

తెలుగు సినీ పరిశ్రమలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన అద్భుతమైన చిత్రాలలో మాయాబజార్ చిత్రం కూడా ఒకటి . ఎన్ని తరాలు మారిన ఈ చిత్రం యొక్క చరిత్ర ఇప్పటికీ మారలేదని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా హవా కొనసాగుతోంది. ఇలాంటి అద్భుత దృశ్య కావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచన రావడం అభినందనీయం. 1957 మార్చి 27న విడుదలైన మాయాబజార్ చిత్రం ఇప్పటికీ 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా టీవీలలో బ్లాక్ అండ్ వైట్ […]

గాడ్ ఫాదర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్..!!

చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళం లో బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచిన లూసిఫర్ సినిమా ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం దీపావళికి విడుదలై ఫస్ట్ వీకెండ్ మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత కాంతార చిత్రం రావడంతో గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్ల పైన ఎఫెక్ట్ పడింది ఒక జాతీయ మీడియా తో ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్ చరణ్ గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్ల […]

శ్రీదేవి చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ లో హీరోయిన్ అతిలోకసుందరి అందం నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇక శ్రీదేవి కుటుంబం నుంచి పిన్ని కూతురు మహేశ్వరి కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మహేశ్వరి శ్రీదేవికి చెల్లెలు వరస అవుతుంది. ఈమె నటించిన సినిమాలు అన్నీ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంది మహేశ్వరి. దాదాపుగా ఈ మధ్యకాలంలో అసలు ఈ హీరోయిన్ ని చూసింది కూడా లేదు. ఎన్నో […]

#NBK 107 మూవీ కోసం బాలయ్య పారితోషకం అన్ని కోట్లా .?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలయ్య నటనపరంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి తన హవా కొనసాగిస్తూనే ఉన్నారు. యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేసి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా సునామి సృష్టిస్తున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను గత సంవత్సరం తెరకెక్కించిన అఖండ సినిమాతో మరింత క్రేజ్ ను […]

ప్రభాస్.. పెరిగాడు కానీ బుర్ర లేదంటున్న డైరెక్టర్ గీతాకృష్ణ..!

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గీతాకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో సంకీర్తన, కీచురాళ్ళు, కోకిల వంటి సినిమాలను తెరకెక్కించి.. ప్రస్తుతం సినిమా అవకాశాలు అందుకోక పలు ఇంటర్వ్యూలు ఇస్తూ స్టార్ హీరోలపై తనదైన స్టైల్ లో రకరకాలుగా మాట్లాడుతూ.. అభిమానులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతాకృష్ణ.. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదంటూ సంచలన కామెంట్లు చేయడంతో ప్రభాస్ అభిమానులు కోపంతో […]

సర్జరీకి సిద్ధమైన యశోద నటి.!

టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటి కల్పిక గణేష్.ఈమె పెరు గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.తనకు కూడా సమంత లాగానే మాయోసిస్ వ్యాధి ఉందనే విషయాన్ని తెలియజేసింది. కానీ ఈమెకు దాదాపు పదేళ్ల పైనే ఈ వ్యాధితో బాధపడుతోందట. ఈ విషయం తెలియకనే సమంతతో కూడా తను నటించానని తెలియజేస్తోంది.. అంతేకాకుండా సమంతతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో కలిసి నటించారు. అయితే కల్పిక తాజాగా హాస్పిటల్ […]