డబుల్ మీనింగ్ డైలాగులతో సుమకే చుక్కలు చూపించిన యాక్టర్స్..!!

తాజాగా యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న కార్యక్రమం క్యాష్.. ప్రతివారం ఈ షో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ దూసుకుపోతోంది.. సుమ చలాకీగా ఉంటూ సందర్భాను సారంగా వేసే కామెడీ పంచ్ లు కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ షో కి హాజరైన అతిథులను కూడా సుమా ఉత్సాహపరుస్తూ మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది. తాజాగా క్యాష్ షోకి సీనియర్ కమెడియన్ లైన పృథ్వీరాజ్.. నటి జ్యోతి, కృష్ణ భగవాన్, కరాటే […]

హరిహర వీరమల్ల నుంచి లీకైన పవన్ కళ్యాణ్ ఫొటోస్..!!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుపుకుంటుంది. గ్యాప్ లేకుండా లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ ఇందులో అంతే నిబద్దతతో షూటింగ్లో పాల్గొనబోతున్నారు. త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి రాజకీయాల వైపు వెళ్లడానికి.. ఆయన ఈ సినిమా షూటింగ్లో వరుసగా పాల్గొంటూ ఉండడం గమనార్హం. […]

మెగాస్టార్ కి కూడా అలాంటి భయం పట్టుకుందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి భోళా శంకర్ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం గురించి ఒక విషయం వైరల్ గా మారుతుంది వాటి […]

రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా మారడం వెనుక ఇంత కథ ఉందా..?

నట కిరీట రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కామెడీ సినిమాల హీరోగా ఎన్నో సినిమాలలో నటించి నటకిరీటి అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నారు డాక్టర్ రాజేంద్రప్రసాద్. ఆయన సినిమాలలోకి వచ్చినప్పటి నుంచి కామెడీ ప్రధానంగా.. తరచూ సినిమాలకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే నందమూరి తారక రామారావు గారి ఎంకరేజ్మెంట్ తోనే నటుడిగా మారిన రాజేంద్రప్రసాద్ చాలా పర్ఫెక్ట్ గా పని చేయాలనుకునే ఏకైక వ్యక్తి […]

సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్న వెంకటేష్.. ఏమిటంటే..?

వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం నారప్ప. ఈ చిత్రాన్ని కోలీవుడ్లో హీరో ధనుష్ నటించిన ఆసురన్ అనే చిత్రం నుంచి రీమిక్స్ చేయడం జరిగింది. కరోనా సమయంలో తప్పని పరిస్థితులలో ఈ చిత్రాన్ని ఓటిటి దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంలో వెంకటేష్ ఒక మాస్ హీరోగా కనిపించారు. దీంతో అటు ఓటిటి అభిమానులు, సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అయితే ఈ చిత్రాన్ని […]

ఎట్టకేలకు ఫలిస్తున్న స్టార్ హీరోల కష్టం…!!

పాన్ ఇండియా లెవెల్లో విడుదలై మంచి సక్సెస్ అందుకున్న చిత్రం RRR. ఈ సినిమా హాలీవుడ్ టెక్నీషియన్సీ సైతం ఆకట్టుకున్నది. ముఖ్యంగా ఈ చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్స్ అని కనపరిచారని చెప్పవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పాటకు పలు రకాల రీల్స్ కూడ బాగా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతోంది ఈ చిత్రం. […]

స్పీడ్ పెంచిన ఎన్టీఆర్ బామ్మర్ది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సిని వారసులు సైతం ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబం నుంచి మెగా కుటుంబం నుంచి ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇచ్చి తమ హవా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే స్టార్ హీరోల బంధువుల పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ బాగానే ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి కూడా మరొక హీరో రాబోతున్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు […]

ఆరోగ్యం కోసం అలాంటి పని చేస్తున్న జగ్గూ భాయ్..పాపం అంటూ..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న ఫ్యామిలీ హీరో జగపతిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మొదట్లో విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ తర్వాత హీరోగా మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తన నటనతో మరింత పాపులారిటీని దక్కించుకున్న జగపతిబాబు ఇటీవల విలన్ గా.. లెజెండ్ సినిమాతో తనలో ఉన్న సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు వరుసగా విలన్ […]

తెగించేస్తోన్న రాశిఖన్నా.. కుర్ర కారు గుండెల్లో సెగలు..!

టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది . ప్రముఖ హాస్య నటుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా ఎన్నో చిత్రమైన, విచిత్రమైన సినిమాలలో నటించి మరింత పాపులారిటీని దక్కించుకుంది. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్టుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంలో ఈమెది అందవేసిన […]