మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరిగా మారిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి ఇదంతా పక్కన పెడితే.. టాలీవుడ్ హీరోయిన్ శ్రియ గురించి రాంచరణ్ గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది వాటి గురించి […]
Author: Divya
SSMB -28 చిత్రంలో హీరోయిన్ల సెట్టయ్యారు గా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని ఎంతోమంది హీరోయిన్స్ సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు 28వ సినిమాని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత షెడ్యూల్ ని మహేష్ బాబు కుటుంబంలో చోటుచేసుకున్న పలు విషాదాల వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా అయ్యింది. […]
పైకి మంచి దానిలా కనిపించే సౌందర్య ఆ విషయంలో మహా చెడ్డదట..!
కన్నడ బ్యూటీ సౌందర్య (Soundarya)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కన్నడ బ్యూటీ అయిన ఈమె తెలుగింటి ఆడపడుచులా ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థానానికి చేరి చివరికి విమాన ప్రమాదంలో మరణించి అందరిని శోకసంద్రంలో ముంచేసింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సౌందర్యకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం హావ భావాలతో నేచురల్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ నెగిటివ్ […]
మెగా బ్రదర్స్ పై మళ్లీ సెటైర్ వేసిన వర్మ..!!
ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ జనసేన అధినేత నటుడు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే .ఇక మెగా బ్రదర్ నాగబాబుపై తాజాగా మళ్లీ సెటైర్లు వేసినట్లుగా తెలుస్తోంది.తన ట్విట్టర్ నుంచి ఒక వీడియోను కూడా విడుదల చేశారు రాంగోపాల్ వర్మ. ఆ వీడియోలో రాంగోపాల్ వర్మ కొణిదెల నాగబాబు గారు అంటూ ఆయన పైన మాటలతుటాలు కురిపించారు. ఆయన అన్నయ్య చిరంజీవి ,తమ్ముడు పవన్ కళ్యాణ్ కు నాగబాబు ప్రియమైన వ్యక్తి కావచ్చు కానీ తనకి […]
కలెక్షన్లలో పుష్ప ను మించిపోయిన బాలయ్య..!!
పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఈ చిత్రంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మార్చేసింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. హీరోయిన్గా రష్మిక నటించింది. మొదట ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో మొదలయ్యి కలెక్షన్ల పరంగా భారీగానే సంపాదించింది. ఇలాంటి సినిమా రికార్డును తాజాగా నటసింహ బాలకృష్ణ బద్దలు కొట్టడమే కాకుండా టాలీవుడ్ టాప్ కలెక్షన్లను సాధించిన చిత్రాలలో తన సినిమా కూడా […]
మరో అరుదైన వ్యాధితో బాధపడుతున్న మమతా మోహన్ దాస్..!!
సింగర్ గా సినీ పరిశ్రమంలోకి అడుగుపెట్టిన మమతా మోహన్ దాస్ ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు, తమిళ్ మలయాళం వంటి చిత్రాలలో నటించింది. మొదటిసారిగా తెలుగులో ఎన్టీఆర్ సరసన యమదొంగ సినిమాలో నటించగా ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి చింతకాయల రవి, నాగార్జున తో కలిసి కేడి వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత మలయాళంలో సినిమాల తో బిజీగా అయినప్పటికీ తెలుగులో పలు సాంగులతో అలరించింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. ఇక గతంలో […]
లక్ అంటే హీరోయిన్ అంజలీదే..?
ఈ మధ్యకాలంలో ఎవరికైనా సరే ఎక్కువగా అవకాశాలు ఓటిటి ప్లాట్ఫారంలో బాగా వస్తున్నాయని చెప్పవచ్చు. అలా కొంతమంది నటీనటులు సైతం బాగా సక్సెస్ అవుతున్నారు. ఓటిటి ఒరిజినల్ పేరుతో సిరీస్ ల మీద సిరీస్ చేస్తున్నారు.దాదాపుగా ఫేడ్ అవుట్ అయిన వారందరూ తిరిగి ఓటీటిలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఓటీటి లో ఈ మధ్యకాలంలో తన సత్తా చాటుతున్న హీరోయిన్లలో తెలుగు హీరోయిన్ అంజలి పేరు బాగా వినిపిస్తోంది. అంజలి ఈ మధ్య డిస్నీ హాట్ […]
రష్మిక చేతి పై ఉన్న టాటూ కు అర్థం అదేనట..!!
ప్రస్తుతం పాన్ ఇండియాన్ హీరోయిన్ గా పేరు పొందిన రష్మిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే. పుష్ప సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇటీవలే బాలీవుడ్ లో గుడ్ బై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో విజయ్ దళపతి సరసన వరీసు సినిమాలో నటించింది.ఈ సినిమా బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాక్టివ్గానే ఉంటోంది […]
Pspk..అదరగొడుతున్న బాలయ్య అన్ స్టాపబుల్.. ప్రోమో..!!
నందమూరి బాలకృష్ణ హోస్టుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న షోలలో అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం రెండవ సీజన్ అందరిని ఆకట్టుకుంటోంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా ఒక ప్రోమో అని విడుదల చేయడం జరిగింది ఆహా టీమ్. ఫుల్ ఎపిసోడ్ని సంక్రాంతికి విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సంక్రాంతికి వీరసింహారెడ్డి టీం ఇంటర్వ్యూ రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. బాలయ్య విత్ పవన్ […]