అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచేస్తున్న నాని హీరోయిన్..!!

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన పైసా సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ ఇందులో హీరోయిన్గా నటించిన సిద్దికా శర్మ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు రాలేకపోవడంతో సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ కూడా అందాల ఆరబోత చేస్తూ కుర్రకారులను గిలిగింతలు పెట్టేలా చేస్తోంది. సిద్దికా శర్మ తాజా ఫోటోలు చూస్తూ ఉంటే కుర్రకారులకు మత్తెక్కిపోయేలా కనిపిస్తున్నాయి. థైస్ అందాలతో బోటం యాంగిల్ ఈ అమ్మడు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం […]

ఎర్రచందనం కేసులో జబర్దస్త్ కమెడియన్..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతటి పాపులారిటీ సంపాదించిందో చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎంతోమంది కమెడియన్లు సక్సెస్ అయ్యారు అలా కమెడియన్ హరి కూడా ఒకరు.. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇతని పేరు బాగా వినిపించింది. ఆ సమయంలో అరెస్టు కూడా అయ్యారు అప్పట్లో ఈ విషయం బుల్లితెర పైన హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి జబర్దస్త్ కమెడియన్ హరి పేరు వినిపించడంతో మరోసారి సంచలనాలకు దారితీస్తోంది.ప్రస్తుతం హరి […]

నటి తులసీతో రూమర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ శ్రీను..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్గా విలన్ గా ఎన్నో మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు ప్రభాస్ శ్రీను.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలపైనే అవుతోంది.ఇప్పటివరకు 300 కి చిత్రాలలో నటించి మెప్పించిన ప్రభాస్ శ్రీను రెబల్ స్టార్ ప్రభాస్ కు మంచి స్నేహితుడని తెలియజేస్తూ ఉంటారు… ఇండస్ట్రీలో తనకు అన్ని ప్రభాస్ తోనే ముందుగా తెలియజేస్తారని తెలిపారు. ఇదంతా ఇలా ఉంటే సీనియర్ నటి తులసి, ప్రభాస్ శ్రీను గురించి గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో […]

సంయుక్త మాస్టర్ ప్లాన్ కి భయపడుతున్న స్టార్ హీరోయిన్స్.. ఏమైందంటే.?

మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అలా అడుగుపెట్టిందో లేదో ఇలా వరుస విజయాలు అందుకొని భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన విరూపాక్ష సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకొని.. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ హిట్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకొని కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న డెవిల్ అనే సినిమాలో ఈమె హీరోయిన్గా చేస్తోంది. […]

ఆది పురుష్ మూవీ వారికి ఫ్రీ అంటున్న మంచు మనోజ్ జంట..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా మేనియా నడుస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ సినిమాను ప్రతి ఒక్కరు కూడా చూడాలన్న ఉద్దేశంతో కొంతమంది సినీ ప్రముఖులు నిరుపేదలకు అనాధలకు ఉచితంగా ఈ సినిమాని చూపించాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రత్యేకంగా సినిమా టికెట్లను కొనుగోలు చేసి మరీ ప్రత్యేక షోలు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ 10,000 టికెట్లను పేదల కోసం తీసుకోగా గ్లోబల్ […]

మోక్షజ్ఞ ఎంట్రీ కి సర్వం సిద్ధం.. దర్శకుల లిస్ట్ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో నెపోటిజం ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. అందుకు తగ్గట్టుగానే సీనియర్ హీరోలు , స్టార్ హీరోలు కూడా తమ వారసులను తమ తదనంతరం ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోని ఎంతోమంది హీరోలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి ఉన్నత హోదా కల్పించగా ఇప్పుడు బాలయ్య కూడా తన కొడుకులు ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.అందులో భాగంగానే […]

ఎట్టకేలకు రూమర్లకు చెక్ పెట్టిన రకుల్ ప్రీతిసింగ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన రకుల్ ప్రీతిసింగ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈ క్రేజీ తోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. హిందీలో మాత్రం ఏడాదికి నాలుగైదు సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది. ముఖ్యంగా నిర్మాత నటుడు జాకీ భగ్నానిని ప్రేమించిన తర్వాత బాలీవుడ్ లోనే తన సమయాన్ని గడిపేస్తోంది. కానీ వివాహ విషయంలో కాస్త […]

టైటిల్ టీజర్ తోనే అదరగొట్టేస్తున్న రవితేజ ఈగల్..!!

టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి సక్సెస్ అయిన వారిలో రవితేజ ఒకరిని చెప్పవచ్చు.వరుసగా పలు సినిమాలలో నటిస్తూనే బిజీగా ఉన్నారు రవితేజ.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ సరికొత్త కథలను ఎంచుకుంటూ అభిమానులను ఆనందపరిచేలా చేస్తూ ఉన్నారు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా బలమైన కథలతో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా త్రిల్లింగ్ కదా అంశంతో రాబోతున్న చిత్రం ఈగల్.. ఈ సినిమాని […]

ఆ స్టార్ కమెడియన్ చేసిన పనికి అసహ్యించుకున్న ప్రగతి..!!

చిన్న వయసులోనే పెద్ద వయసు పాత్రలు చేసి మంచి పాపులారి సంపాదించింది నటి ప్రగతి.. స్టార్ హీరోలలో దాదాపుగా అందరి సినిమాలలో కూడా అమ్మ, అక్క పాత్రలలో నటించింది ప్రగతి.. హుందాగా కనిపిస్తూ సరైన పాత్రలను ఎంచుకుంటే బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని రకాల ఫోటోలను డాన్స్ వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ప్రగతి. కరోనా సమయంలో ప్రగతి సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. నటిగా వరుసగా […]