యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ `18 పేజెస్`. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించాడు. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. అయితే టాక్ బాగున్నా.. పోటీగా రవితేజ నటించిన ధమాకా ఉండటంతో ఈ […]
Author: Anvitha
బాక్సాఫీస్ వద్ద `ధమాకా` దుమారం.. మొదటిరోజు కంటే 3వ రోజే ఎక్కువ కలెక్షన్స్!
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ధమాకా`. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. మాస్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను అందుకుంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దుమ్ము దుమారం రేపుతోంది. మొదటిరోజుకు మించి […]
`వాల్తేరు వీరయ్య` చూడగానే చిరు రియాక్షన్ ఏంటో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహింస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు. విశాఖపట్టణం బ్యాక్ […]
భర్తతో కాజల్ లిప్‌లాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రొమాంటిక్ పిక్!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ 2020 కరోనా సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు గత గర్భం దాల్చింది. దాంతో నటనకు బ్రేక్ ఇచ్చిన కాజల్ ఈ ఏడాది ఆరంభంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. […]
మీనా సంచలన నిర్ణయం.. భర్త మరణం తర్వాత మళ్లీ అందుకు గ్రీన్ సిగ్నల్!?
ఈ ఏడాది నటి మీనా జీవితంలో పెను విషాదాన్ని నింపింది. మరచిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రాణానికి ప్రాణంగా భావించి పెళ్లి చేసుకున్న భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం మీనాను కోలుకోలేని దెబ్బ కొట్టింది. దక్షిణాది చిత్రసీమలో అగ్రహీరోయిన్‌గా రాణించిన మీనా 2009లో వివాహం చేసుకొన్నారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్‌తో మీనా ఏడడుగులు నడిచింది. ఈ దంపతులకు ఒక పాప కూడా జన్మించింది. అయితే లివర్ ఇన్‌ఫెక్షన్ వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్.. కొన్ని […]
ఆ హీరోనే నా క్రష్ అంటున్న రష్మిక.. బాగా హర్ట్ అయిన రౌడీ ఫ్యాన్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వచ్చే ఏడాది సంక్రాంతికి `వారసుడు` సినిమాతో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. దళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఖుష్బూ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించగా.. తమన్ స్వరాలు అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ […]
అదే నీకు మైనస్ అంటూ మాటలతో గుచ్చారు.. శ్రుతి హాసన్ ఆవేదన!
అందాల భామ శ్రుతిహాసన్ ప్రస్తుతం కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి శ్రుతిహాసన్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఇందులో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ రెండు చిత్రాలు […]
ప్రియుడి బర్త్‌డే.. రొమాంటిక్ పిక్‌తో విషెస్ తెలిపిన రకుల్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది తన బర్త్‌డే నాడు జాకీతో ప్రేమ విషయాన్ని రకుల్ ఓపెన్ గానే బయట పెట్టింది. పెళ్ళికి మాత్రం ఇంకా టైం ఉందని చెప్తున్న ఈ జంట.. టైమ్ దొరికినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. తబాలీవుడ్ డిన్నర్ డేట్‌లు, పార్టీలకు కలిసే హాజరవుతున్నారు. అలాగే రచూ వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే […]
రెడ్ డ్రెస్ లో రెచ్చగొడుతున్న శ్రియా.. లేటు వయసులోనూ పిచ్చెక్కించేసింది!
సౌత్ తో పాటు నార్త్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పెళ్లై ఓ పిల్లకి తల్లి అయినా సరే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఈ అమ్మడు సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను రాణిస్తోంది. అలాగే నాలుగు పదుల వయసులోనూ సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో […]