భర్త నాగ చైతన్య నుంచి విడిపోయిన అనంతరం సమంత కెరీర్ పరంగా యమా జోరు చూపించింది. భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టింది. ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్ట్ లను కొన్నిటిని పూర్తి చేసింది. మిగతా వాటిని కంప్లీట్ చేసే లోపే ఆమె మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైంది. ఈ వ్యాధి కారణంగా సమంత గత కొద్ది నెలల నుంచి ఇంటికే పరిమితం అయింది. అయితే తాజాగా ఆ […]
Author: Anvitha
నాని సినిమాలో మృణాల్ ఫిక్స్.. హాట్ టాపిక్ గా మారిన రెమ్యునరేషన్!
ప్రస్తుతం `దసరా` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న న్యాచురల్ నాని.. న్యూ ఇయర్ సందర్భంగా తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నాని కెరీర్ లో తెరకెక్కబోయే 30వ సినిమా ఇది. డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. సను జాన్ వర్గీస్ ఐఎస్‌సీ కెమెరామెన్‌గా, పాపులర్ మలయాళం కంపోజర్ హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీత దర్శకుడిగా పని చేయబోతున్నారు. అలాగే ఈ సినిమాలో నానికి జోడీగా `సీతారామం` […]
సమంత ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. `శాకుంతలం` రిలీజ్ డేట్ ఫిక్స్!
సమంత గత కొంత కాలం నుంచి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా ఇంటికే పరిమితం అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకునే సమంత.. ఇప్పుడు `శాకుంతలం`తో అలరించేందుకు సిద్ధమవుతోంది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ […]
రాజమౌళినా మాజాకా.. ఏకంగా మాజీ ప్రపంచ సుందరినే పడేశాడు!
దర్శకధీరుడు రాజమౌళి అంటే తెలియని సినీ ప్రియుడు ఉండరు. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. ఈ మూవీ తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం రాజమౌళితో పని చేయాలంటూ ఓపెన్ గానే చెబుతున్నారు. ఇక తాజాగా రాజమౌళి ఏకంగా మాజీ ప్రపంచ సుందరిని పడేశాడు. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాలని గెలుచుకున్న మానుషీ చిల్లర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు […]
ఆ హీరోతో నటించాలనుంది.. త్రిష చిరకాల కొరిక నెరవేరేనా?
త్రిష.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఈ భామ.. నాలుగు పదుల వయసులోను తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. ఇటీవల విడుదలైన `పొన్నియన్ సెల్వన్` సినిమాతో త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. మణిశర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో కుందువై పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచి ప్రేక్షకులు మెప్పించింది. ఈ మూవీ అనంతరం త్రిష కు మళ్లీ ఆఫర్లు ఊపందుకున్నాయి. స్టార్ హీరోయిన్ తో […]
చిన్నారుల కోసం మహేష్ మరో ముందడుగు.. తండ్రి ఆశయానికి తోడైన సితార!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్‌లోనే కాదు రియల్‌గానూ హీరోనే అని అంటుంటారు. అందుకు కారణం ఆయన గొప్ప మనసే. ఇప్పటికే ఆయన వెయ్యి మందికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించాడు. అలాగే తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం, సిద్దాపురం గ్రామాల్లోని ప్రజలకు విద్యా, వైద్యం వంటి సదుపాయాలు సమకూరుస్తున్నాడు. మరోవైపు రెయిన్ బో, ఆంధ్రా ఆసుపత్రిలతో కలిసి పసి పిల్లల ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా చిన్నారుల […]
ఆ డైరెక్టర్ పై మోజు పడ్డ విద్యాబాలన్.. కోరిక తీర్చుకునేందుకు సిగ్గు లేకుండా అడిగిందట!
విద్యాబాలన్.. ఈ బాలీవుడ్ నటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పాత్ర ఏదైనా సరే ఇట్టే ఒదిగిపోయి నటించడంలో తానుకు తానే సాటే. ఏక్తా కపూర్ ప్రసిద్ధ షో `హమ్ పాంచ్` తో కెరీర్ స్టార్ట్ చేసిన విద్యాబాలన్.. ఆ తర్వాత యాడ్ ఫిల్మ్స్ ద్వారా బాగా పాపులర్ అయింది. సినిమాల్లో పెద్ద బ్రేక్ దక్కక ముందే సుమారు ఆపై యాడ్స్ చేసింది. ఆపై బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విద్యాబాలన్ అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ […]
తండ్రి చేత కన్నీళ్లు పెట్టించిన రామ్ చరణ్.. తనయుడిపై చిరు కామెంట్స్ వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చేత కన్నీళ్లు పెట్టించాడట. ఈ విషయాన్ని తాజాగా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాంబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన ఇటీవల గర్భం దాల్చింది. 2012లో రామ్ చరణ్ ఉపాసన వివాహం చేసుకున్నారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ను […]
ఆకట్టుకుంటున్న `కస్టడీ` గ్లింప్స్.. నాగ చైతన్య న్యూ ఇయర్ ట్రీట్ అదిరింది!
గత ఏడాది `థ్యాంక్యూ` మూవీతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో `కస్టడీ` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంటే.. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో భాగమయ్యారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే […]