స్నేహా ఉల్లాల్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 2005 లో `లక్కీ: నో టైమ్ ఫర్ లవ్` లో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఈ చిత్రం తర్వాత ఐశ్వర్య రాయ్ లా కనిపించడంలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అప్పట్లో స్నేహా ఉల్లాల్ ను జూనియర్ ఐశ్వర్య రాయ్ అని కూడా పిలిచేశారు. ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయి. తెలుగులో కింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, సింహా తదితర చిత్రాల్లో నటించింది. […]
Author: Anvitha
నా బాధకు, కోల్పోయిన వాటికి అదే మందు.. వైరల్ గా మారిన సమంత పోస్ట్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజుల నుంచి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటూ ఆ వ్యాధి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. అయితే సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుందని అంటున్నారు. త్వరలోనే ఆమె తిరిగి కెమెరా ముందుకు రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి సమంత పెట్టిన తాజా పోస్ట్ మరింత బలాన్ని చేకూర్చుంది. సమంత నటించిన […]
సినిమాల్లోకి రాకుంటే ప్రభాస్ అలా అయ్యేవాడట.. తెలుసా?
ప్రభాస్.. ఈ పేరు తెలియని సినీప్రియలు ఉండరు. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారి విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో రాధేశ్యామ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా సరే ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు సౌత్ తో […]
ఆ 6 సినిమాలు కలిపితే `వారసుడు`.. పెద్ద ఎత్తున పేలుతున్న సెటైర్లు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపుతద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `వారసుడు(తమిళంలో వరిసు)`. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. శరత్ కుమార్, సుమన్, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్యామ్, జయసుధ, ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ స్వరాలు అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ […]
డ్రెస్ జారుతున్న తగ్గేదేలే.. ఎద అందాలతో ఆగమాగం చేసిన రకుల్!
ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. హిట్లు, ఫ్లాపలతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటుంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది. తాజాగా కూడా […]
బిగ్ బ్రేకింగ్.. విజయ్ `వారసుడు` విడుదల వాయిదా!?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `వరిసు(తెలుగులో వారసుడు)`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హై బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శరత్ కుమార్, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, శ్యామ్, జయసుధ, ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ స్వరాలు అందించాడు. సంక్రాంతి కానుక జనవరి 12న ఈ చిత్రం పాన్ […]
`ధమాకా` హిట్ అయినా రవితేజ భారీగా నష్టపోయాడని మీకు తెలుసా?
మాస్ మహారాజా రవితేజ నుంచి రీసెంట్ గా విడుదలైన `ధమాకా` సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తోంది. అయితే ఈ సినిమా పెద్ద హిట్ అయినా.. రవితేజ మాత్రం భారీగా నష్టపోయారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొంత కాలం నుంచి రవితేజ రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వచ్చే షేర్‌ను తీసుకుంటున్నారు. అలా `క్రాక్` సినిమాకు దాదాపు […]
సంక్రాంతి హీరోలకు బిగ్ షాక్ ఇచ్చిన అజిత్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు!
ఈ సంక్రాంతి బరిలో నాలుగు స్టార్ హీరోలు తలపడబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 12న నటసింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి`, విజయ్ దళపతి నటించిన `వారసుడు` చిత్రాలు విడుదల కాబోతున్నాయి. జనవరి 13న చిరంజీవి `వాల్తేరు వీరయ్య`, అజిత్ `తెగింపు` చిత్రాలు వస్తున్నాయి. దీంతో సంక్రాంతి ఫైట్ రసవత్తరంగా మారింది. బ్యాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున క్లాషెస్ రాబోతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు తన నిర్మాణంలో రూపుదిద్దుకున్న `వారసుడు` కోసం మిగిలిన చిత్రాలకు థియేటర్లు దక్కకుండా […]
సర్‌ప్రైజ్.. సంక్రాంతికి ఒకటి కాదు బాలయ్య నుంచి రెండు సినిమాలు వస్తున్నాయ్!
ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి ఒకటి కాదు రెండు సినిమాలు రాబోతున్నాయి. అవును మీరు విన్నది నిజమే. ఆల్రెడీ బాలయ్య నటించిన `వీర సింహారెడ్డి` విడుదలకు సిద్ధమయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో శ్రుతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అలాగే ఈ సంక్రాంతికి బాలయ్య […]