ప్రముఖ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన `శాకుంతలం` విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్, సమంత జంటగా నటించారు. మణిశర్మ స్వరాలు అందించాడు. గత ఏడాదే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా వేశాడు. ఇక ఫైనల్ గా […]
Author: Anvitha
సమంత గురించి నాకు తెలియదు, దీపికానే కాపాడతా.. ప్రభాస్ ఆన్సర్‌కు బాలయ్య షాక్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు ఆయన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫస్ట్ పార్ట్ న్యూ ఇయర్ కు ముందుకు బయటకు వచ్చి విశేష ఆధరణను పొందింది. తాజాగా సెకండ్ పార్ట్ కూడా బయటకు వచ్చింది. ప్రభాస్, […]
ప్రభాస్‌కి కోపం వస్తే అందర్నీ వెళ్ళిపోమని అలా చేస్తాడు.. గోపీచంద్ కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే ప్రభాస్, గోపీచంద్ ఖచ్చితంగా ఉంటారు. ఈ ఇద్దరూ కలిసి ఇటీవల ఆహా వేదికగా ప్రసారం అవుతున్న `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోలో కూడా పాల్గొన్నాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఎపిసోడ్ తొలి భాగం న్యూ ఇయర్ కు ముందే బయటకు రాగా.. సెకండ్ పార్ట్ ను తాజాగా ఆహా టీమ్ బయటకు వదిలింది. రెండో భాగం కూడా ప్రేక్షకులను […]
తమిళ గడ్డపై దిల్ రాజు ఇంగ్లీష్ స్పీచ్.. పడి పడి నవ్వుకోవాల్సిందే!
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారిన దిల్ రాజు.. ఇప్పుడే ఏకంగా టాలీవుడ్ నే శాసించే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఈయన సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఈయన నిర్ణయంలో రూపుదిద్దుకున్న తాజా తమిళ చిత్రం `వరిసు(తెలుగు వారసుడు)`. విజయ్ దళపతి, రష్మిక మందన్నా ఇందులో జంటగా నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. […]
తీవ్ర విషాదంలో `వారసుడు` టీమ్.. విడుదలకు ముందు బిగ్ షాక్!
ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న పెద్ద చిత్రాల్లో `వారసుడు(తమిళంలో వరిసు)` ఒకటి. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే విడుదలకు ముందు వారసుడు టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా వారసుడు చిత్రానికి వర్క్ చేసిన ప్రముఖ ఆర్ట్ […]
ట్విన్ సిస్టర్స్ నుంచి అడివి శేష్‌కు పెళ్లి ప్రపోజల్.. హీరో రియాక్షన్ ఏంటంటే?
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్నారు. గత ఏడాది `మేజర్` మూవీతో సూపర్ హిట్‌ను అందుకుని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించిన అడివి శేష్.. ఆ తర్వాత `హిట్ 2`తో మరో హిట్ అందుకున్నాడు. వైవిధ్యమైన కాన్సెప్ట్, కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలకు కేరాఫ్ గా మారిన అడివి శేష్.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ […]
`వీర సింహారెడ్డి` ముందు వెలవెలబోతున్న `వీరయ్య`.. ఇలాగైతే చాలా కష్టం!
ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతుంటే.. మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో సందడి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. వీర సింహారెడ్డి సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వాహిస్తే.. వాల్తేరు వీరయ్యను బాబీ తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుండగా.. వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్ […]
శర్వానంద్ ఎంగేజ్మెంట్ డేట్ లాక్.. ఇంతకీ పెళ్లి ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. అమెరికాలో జాబ్ అయినప్పటికీ.. కరోనా ప్రభావం కారణంగా ఆమె హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారట. శర్వా చేసుకోబోయే అమ్మాయి రెడ్డి కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలిసింది. ఆమె మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుమారుడు సుధీర్ […]
కృష్ణతో అక్రమ సంబంధం అంటగట్టాడు.. నరేష్ నీచపు బుద్ధి బయటపెట్టిన రమ్య!
సీనియర్ నటుడు నరేష్ ఇటీవల ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. లిప్ లాక్ వీడియోతో ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. అయితే ఇది `మళ్ళీ పెళ్లి` సినిమా ప్రమోషన్ కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అని ఇన్సైడ్ టాప్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె నరేష్ పై దారుణమైన ఆరోపణలు చేసింది […]