65 సీట్లలో నో డౌట్..వైసీపీకి రిస్క్?

టీడీపీ-జనసేన పొత్తు గురించి ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చంద్రబాబు-పవన్ కలవక ముందు నుంచే రెండు పార్టీల పొత్తుపై రకరకాల చర్చలు జరిగాయి. పొత్తు ఉంటేన్తే వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమని లేదంటే మళ్ళీ వైసీపీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా బాబు-పవన్ కలవడంతో..పొత్తు దాదాపు ఫిక్స్ అని తెలుస్తోంది. ఈ పొత్తు వల్ల వైసీపీకి చాలా రిస్క్ అని ప్రచారం ఎక్కువ వస్తుంది. […]

టీడీపీ ఇంచార్జ్ బ్లాక్‌మెయిల్..బాబు రివర్స్?

ఏ ప్రాంతీయ పార్టీలోనైనా..ఆ పార్టీ అధినేత చెప్పేదే చేయాలి..అధినేత మాటని దాటి ఏ నాయకుడు సొంతంగా ముందుకు వెళ్లలేరు. అలా పార్టీ లైన్ దాటి వెళితే వేటు తప్పదు. అయితే ఎంతటి నాయకుడినైనా కంట్రోల్ చేసే సత్తా వైసీపీ అధినేతగా ఉన్న జగన్‌కు ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఆయన ఏం చెబితే అదే జరగాలి. కాదని ముందుకెళితే పరిణామాలు వేరుగా ఉంటాయి. కానీ టీడీపీలో ఈ పరిస్తితి కాస్త వేరుగా ఉంటుంది. అధినేత చంద్రబాబు మాటని కొందరు […]

అమర్నాథ్‌కు లైన్ క్లియర్..టార్గెట్ పెద్దదే..!

ఈ సారి గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సారి గాని గెలవకపోతే టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో బాబుకు బాగా తెలుసు. అందుకే పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు నాయకులని సైతం యాక్టివ్ గా ఉంచుతూ..వైసీపీకి ధీటుగా పనిచేసేలా చేస్తున్నారు. ఇదే క్రమంలో వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్‌లతో వన్ టూ వన్ భేటీ అయ్యి..పార్టీ పటిష్టతపై చర్చలు చేస్తున్నారు. ఈ సమావేశంలో కొందరు […]

బైరెడ్డి సీటుపై ‘ఫ్యాన్స్’ హడావిడి..!

ఏపీ రాజకీయాల్లో బాగా క్రేజ్ యువ నాయకుల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒకరు. తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వైసీపీ యువ శ్రేణుల్లో బైరెడ్డికి ఫాలోయింగ్ బాగా ఎక్కువ ఉంది. కొంతమంది సీనియర్లకు లేని ఫాలోయింగ్ బైరెడ్డికి తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయిలో ఫేమస్ అయ్యారు. అలాగే జగన్ దృష్టిలో ఉన్న బైరెడ్డికి నామినేటెడ్ పదవి కూడా వచ్చింది. అయితే బైరెడ్డిని అభిమానించే వారు..ఆయనకు ఏదైనా సీటు ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. […]

బరిలో ఉండలేం..ఎమ్మెల్యేలు హ్యాండ్సప్..!

సరిగ్గా పనిచేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇచ్చే ప్రసక్తి లేదని సీఎం జగన్…ముందే తమ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా పార్టీ గెలుపు ముఖ్యమని, కాబట్టి సరిగ్గా పనిచేయని వారిని పక్కన పెట్టేస్తామని జగన్ చెప్పేశారు. అయితే ఎంతమందిని సైడ్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈలోపే కొంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేయడానికే ఆసక్తి చూపడం లేదని తెలిసింది. వైసీపీలో ఉండే వర్గ పోరు కావొచ్చు..పైగా సీటు […]

వెస్ట్ టీడీపీలో కన్ఫ్యూజన్.. ఆ సీట్లే డౌట్?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…గత ఎన్నికల్లోనే కాస్త టీడీపీ దెబ్బతింది గాని…వెస్ట్‌లో టీడీపీ బలం మాత్రం పెద్దగా తగ్గలేదు. పైగా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి బాగానే కలిసొస్తుంది. అయితే ఇక్కడ అంతా బాగానే ఉన్నా..టీడీపీలో కొంత కన్ఫ్యూజన్ ఉంది..ముఖ్యంగా కొన్ని సీట్ల విషయంలో క్లారిటీ లేదు. జిల్లాలో కొన్ని సీట్లలో అభ్యర్ధులు దాదాపు ఫిక్స్ అయి ఉన్నారు. కానీ కొన్ని చోట్ల అభ్యర్ధులు […]

ట్విస్ట్‌లో ట్విస్ట్: క్లైమాక్స్‌కు ‘కొనుగోలు’ కథ..!

అనూహ్యంగా తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ పెద్ద సంచలన రాజకీయ కథ నడిచిన విషయం తెలిసిందే. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నేతల జంపింగులు పెరిగిన విషయం తెలిసిందే. అటు, ఇటు నేతలు మారిపోతున్నారు. అయితే బీజేపీకి చెక్ పెట్టేలా టీఆర్ఎస్..తమ పాత నాయకులని బీజేపీ నుంచి లాగేసుకునే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే కొందరు నాయకులు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈ క్రమంలో బీజేపీ కాస్త సెల్ఫ్ డిఫెన్స్‌లో పడినట్లైంది. ఇదే క్రమంలో టీఆర్ఎస్‌కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు […]

టెక్కలిలో వైసీపీ స్కెచ్..అచ్చెన్నకు రిస్క్..!

టెక్కలి అంటే టీడీపీ కంచుకోట అనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా అచ్చెన్నాయుడు అడ్డా అని చెప్పొచ్చు…ఇక్కడ ప్రజలు అచ్చెన్నకు అండగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో వైసీపీ వేవ్ ఫుల్ గా ఉన్నా సరే..టెక్కలిలో అచ్చెన్నని గెలిపించారు. అయితే అక్కడ అచ్చెన్నకు చెక్ పెట్టడానికి వైసీపీ రకరకాల స్కెచ్‌లు వేసుకుంటూ వస్తుంది. అయినా సరే టెక్కలిలో అచ్చెన్న బలం తగ్గలేదు..జైలుకు పంపిన కూడా అచ్చెన్నకు ఇంకా సానుభూతి పెరిగింది తప్ప..నెగిటివ్ అవ్వలేదు. కానీ ఎలాగైనా […]

యనమల ఫ్యామిలీ కష్టాలు..కథ ముగిసినట్లేనా!

దశాబ్దాల తరబడి టీడీపీలో పనిచేస్తూ.. ఆ పార్టీలో టాప్ లీడర్‌గా కొనసాగుతున్న యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో ఆయన ఫ్యామిలీ సీటు దక్కేలా కనిపించడం లేదు. వచ్చిన అవకాశాలని సైతం ఉపయోగించుకోవడంలో యనమల ఫ్యామిలీ ఫెయిల్ అయింది..ఈ క్రమంలో ఈ సారి అవకాశమే దక్కేలా లేదు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు తుని నుంచి యనమల గెలిచారు..2009లో ఓడిపోయారు. 2014లో పోటీ నుంచి  తప్పుకుని తన […]