కమ్మ నేతకే విజయవాడ ఎంపీ సీటు.!

గత ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం సాధించిన కొన్ని సీట్లలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అంటే ఆ సీట్లలో వైసీపీ ఇంతవరకు గెలవలేదనే చెప్పాలి. కానీ ఈ సారి ఆ సీట్లని కూడా గెలుచుకోవాలని జగన్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో గెలవని సీట్లపై ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో విజయవాడ ఎంపీ సీటుపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. టీడీపీ స్ట్రాంగ్ గా ఉన్న ఈ సీటుని ఈ సారి ఎలాగైనా గెలుచుకోవలన్ […]

పెడన సీటు కాగితకే..అదొక్కటే రిస్క్!

వరుసపెట్టి నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో చంద్రబాబు వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..ఇప్పటివరకు 120 పైనే నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గానికి సంబంధించిన డేటాని తన వద్ద ఉంచుకుని..ఇంచార్జ్‌లకు పలు సూచనలు చేయడం, క్లాస్ పీకడం లాంటివి చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం, బాదుడేబాదుడు నిర్వహణ, ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోవడం, పార్టీ సభ్యత్వాలు, కార్యకర్తలని కలుపుని వెళ్ళడం..ఇలా పలు అంశాలపై సర్వే చేసి..ఇంచార్జ్‌లకు దిశానిర్దేశం చేస్తున్నారు. అన్నీ బాగానే చేస్తున్న వారికి దాదాపు సీటు […]

జగన్‌ని ఇరుకున పెడుతున్న సీనియర్లు.!

నెక్స్ట్ ఎన్నికల్లో ఏ ఒక్క వారసుడుకు కూడా సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, ఇప్పుడు ఉన్నవారే మళ్ళీ తనతో కలిసి పోటీ చేయాలని చెప్పి..ఆ మధ్య గడపగడపకు వర్క్ షాపులో జగన్…ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గడపగడపకు కొందరు ఎమ్మెల్యేలు తమ వారసులని తిప్పుతున్నారు. దీనిపై జగన్ సీరియస్ అయ్యారు..ఎమ్మెల్యేలే గడపగడపకు వెళ్లాలని, వారసులు వెళితే కౌంట్ చేయమని చెప్పేశారు ఇదే క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని..నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన […]

పాదయాత్రతో లోకేష్..మంగళగిరిలో వైసీపీ ఆపరేషన్..!

టీడీపీని మళ్ళీ గాడిలో పెట్టి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు నియోజకవర్గ ఇంచార్జ్ లతో వన్ టూ వన్ సమావేశమవుతూ..నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని మరింత పెంచేలా ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే బాదుడేబాదుడు..ఇదేం ఖర్మ అంటూ కార్యక్రమాలతో నేతలు ప్రజల్లోకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటు బాబు సైతం రోడ్ షోలతో జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. ఇదే క్రమంలో వచ్చే ఏడాది జనవరి 27 నుంచి […]

కోట్ల-కే‌ఈ-భూమా ఫ్యామిలీలకు ‘బీసీ’ చెక్?

కర్నూలు జిల్లా టీడీపీ అంటే అందరికీ ఎక్కువ గుర్తొచ్చేది కే‌ఈ ఫ్యామిలీ..ఆ తర్వాత భూమా ఫ్యామిలీ..ఇక 2019 ఎన్నికల నుంచి కోట్ల ఫ్యామిలీ కూడా టీడీపీలోకి వచ్చింది. ఈ మూడు ఫ్యామిలీలు కర్నూలు జిల్లాలో టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఒక్కో ఫ్యామిలీ చేతిలో రెండు సీట్లు ఉన్నాయి. అయితే ఈ పరిస్తితి మొన్నటివరకే..కానీ తర్వాత సీన్ మారిపోయింది. సరిగ్గా యాక్టివ్ గా పనిచేయకపోవడం, అనుకున్న మేర పార్టీని బలోపేతం చేయడంలో విఫలమవుతుండటంతో చంద్రబాబు జిల్లాలో మార్పులు చేశారు. […]

సత్యవేడు సీటు హేమలతకే..మరి ఆ మూడు సీట్లు?

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ చాలా వెనుకబడి ఉందనే సంగతి తెలిసిందే. ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది..గత ఎన్నికల్లో 14కి 13 సీట్లు గెలుచుకుంది..ఇప్పుడు ఏకంగా కుప్పం సీటుని కూడా గెలుచేసుకోవాలని చూస్తుంది. ఇక వైసీపీకి చెక్ పెట్టడానికి బాబు కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. సొంత జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు నాయకులకు క్లాస్ పీకి..దూకుడుగా పనిచేసేలా చేశారు. దీని వల్ల కొన్ని స్థానాల్లో పార్టీ పరిస్తితి […]

కొడాలి-అనిల్‌ బ్యాడ్ టైమ్..లైట్ తీసుకున్నారా.!

కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్‌.. ఈ ఇద్దరి పేర్లు చెబితే చాలు..వీళ్ళు ఫైర్ బ్రాండ్ నాయకులు అని, జగన్‌కు వీర విధేయులు అని, అసలు జగన్ మీద ఈగ వాలనివ్వకుండా చూసుకుంటారని, అవసరమైతే జగన్ కోసం ఎలాంటి త్యాగాలుకైనా సిద్ధంగా ఉండే నాయకులు అని చెప్పొచ్చు. ఇక జగన్‌ని ఎవరైనా ఏమైనా విమర్శ చేస్తే చాలు..వెంటనే వారిని పచ్చి బూతులు తిడతారు. అయితే ఇలా వీర విధేయులుగా ఉన్న ఈ ఇద్దరికి జగన్ షాకులు మీద […]

పరిటాల ఫ్యామిలీకి రెండు సీట్ల హామీ దక్కినట్లేనా?

వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లలో పోటీ చేయాలని పరిటాల ఫ్యామిలీ గట్టిగా ట్రై చేస్తుంది..ఇప్పటికే రెండు సీట్లకు పరిటాల సునీతమ్మ, శ్రీరామ్‌లు ఇంచార్జ్‌లుగా పనిచేస్తున్నారు. ఇంచార్జ్‌లుగా పనిచేస్తున్న నేపథ్యంలో..ఆ రెండు సీట్ల నుంచి తామే పోటీ చేస్తామని శ్రీరామ్ అంటున్నారు. రాప్తాడు నుంచి సునీతమ్మ, ధర్మవరం నుంచి శ్రీరామ్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వారు తమ తమ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. అయితే రాప్తాడు సీటు ఖాయమే గాని..ధర్మవరం సీటు విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు. […]

బాబు దూకుడు..ఎన్నికల హామీలు షురూ..!

ఇంకా ఎన్నికలకు ఏడాది పైనే సమయం ఉంది..కానీ ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలనే కసితో పనిచేస్తున్నారు. ఓ వైపు రోడ్ షోలు, మరో వైపు ఇంచార్జ్‌లతో భేటిలు, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడం…ఇలా ఏ మాత్రం గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలవడానికి..ఇప్పటినుంచే ప్రజలకు హామీలు కూడా ఇచ్చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేయని పనులు చెబుతూ, వచ్చే ఎన్నికల్లో […]