మొత్తానికి చంద్రబాబుకు ఆదరణ పెరిగినట్లు కనిపిస్తోంది…కొంతకాలం నుంచి బాబు పర్యటనలకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయన 40 ఏళ్ల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు..ఆయన గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన జిల్లాలకు వస్తుంటే మళ్ళీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు పర్యటనలకు జనం నుంచి మంచి స్పందన వస్తుంది. సాధారణంగానే అధినేత వస్తున్నారంటే నేతలు తమ పార్టీ శ్రేణులని తరలిస్తారు. అయితే పార్టీ శ్రేణులే కాదు..అక్కడ ఉన్న […]
Author: Krishna
కందుకూరులో ‘కమ్మ’ని పోరు..సైకిల్‌కు డ్యామేజ్ తగ్గదా..!
తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ పార్టీ అని, ఆ పార్టీలో కమ్మ వర్గమే ఉంటుందని, కమ్మలంతా టీడీపీ వారే అని విమర్శలు వైసీపీ ఎక్కువ చేస్తూ ఉంటుంది. అయితే వైసీపీలో రెడ్డి వర్గం గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ విషయం పక్కన పెడితే..కమ్మలంతా టీడీపీనే అనేది కరెక్ట్ కాదనే వాదన వస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో సగం కమ్మ వర్గం జగన్‌కే మద్ధతు ఇచ్చింది. కమ్మ వర్గం ప్రభావం ఉన్న స్థానాల్లో వైసీపీనే గెలిచింది. దీని […]
ఇదేం ఖర్మ వర్సెస్ గడపగడపకు..జనం నమ్మేది ఎవరిని?
అటు అధికార వైసీపీ…ఇటు ప్రతిపక్ష టీడీపీ..కొత్త కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. తాము చేసిన పనులని ఇంటింటికి వెళ్ళి చెప్పుకోవడమే లక్ష్యంగా వైసీపీ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అటు వైసీపీ వైఫల్యలు, ప్రజలపై మోపిన భారం, కక్ష సాధిస్తున్న విధానాలని ప్రజలకు వివరించడానికి టీడీపీ ఇప్పటికే బాదుడేబాదుడు కార్యక్రమం చేస్తుంది..ఇప్పుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని ప్రోగ్రాం మొదలుపెట్టింది. అయితే రెండు పార్టీల లక్ష్యం ప్రజల ఓట్లు కొల్లగొట్టడమే. ఇక వీరిలో ప్రజలు […]
రావి మరో త్యాగానికి రెడీగా లేరా?
చంద్రబాబు, లోకేష్‌లని పచ్చి బూతులు తిట్టే కొడాలి నానికి చెక్ పెట్టాలని చెప్పి టీడీపీ శ్రేణులు కసిగా ఉన్నాయి. కానీ గుడివాడ నియోజకవర్గంలో మాత్రం టీడీపీలో కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఆ సీటు చివరికి ఎవరికి దక్కుతుంది..ఎవరు పోటీ చేస్తే కొడాలికి చెక్ పెట్టగలరు అనే అంశాలపై క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అక్కడ ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరావు కష్టపడుతున్నారు. మొదట్లో అంత యాక్టివ్ గా లేరు గాని ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు..వైసీపీపై పోరాటాలు చేస్తున్నారు. […]
కవిత వర్సెస్ షర్మిల..కావాల్సింది ఇదే..!
ఎట్టకేలకు తెలంగాణ రాజకీయాల్లో షర్మిల హైలైట్ అవుతుంది…వైఎస్సార్టీపీ పార్టీ పెట్టి తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న షర్మిల అక్కడున్న ప్రధాన పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు.అటు ప్రజల్లో కూడా షర్మిల పార్టీకి ఆదరణ రాలేదు. దీంతో షర్మిల రూట్ మార్చేశారు..పాదయాత్ర చేస్తూ..ఏ నియోజకవర్గంలో తిరిగితే అక్కడ స్థానిక ఎమ్మెల్యేని గాని, స్థానిక మంత్రిని గాని గట్టిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తీవ్ర పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. అవినీతి, అక్రమాల ఆరోపణలు చేశారు. అయినా సరే టీఆర్ఎస్ నుంచి అనుకున్న విధంగా […]
లైన్‌లోకి వచ్చిన బాబు..వెస్ట్‌లో టీడీపీ సత్తా..!
ఈ మధ్య చంద్రబాబు పర్యటనలకు జనం మద్ధతు బాగా వస్తుంది..మరి ఎవరైనా పార్టీ అధినేతలు వస్తే.. నేతలు జనాలని తరలించే పనిలో ఉంటారు. అటు జగన్‌కైనా, ఇటు బాబుకైనా..అయితే ఎంత జనాలని తరలించిన వారు ఎక్కువ గంటలు వెయిట్ చేయడం..స్పీచ్ అయ్యేవరకు ఉండటం కష్టమైన పని. ఈ మధ్య జగన్ సభల్లో జనం మధ్యలోనే వెళ్లిపోవడం చూస్తున్నారు. కానీ చంద్రబాబు రోడ్ షోల్లో పరిస్తితి భిన్నంగా ఉంది. పర్యటన ఆలస్యంగా నడిచిన సరే..బాబు కోసం టీడీపీ శ్రేణులు […]
గుడివాడకు బాబు..కొడాలికి రిస్క్ పెరుగుతుందా?
బాదుడేబాదుడు, ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి అంటూ సరికొత్త కార్యక్రమాలతో టీడీపీ ప్రజల్లోకి వెళుతుంది..అభివృద్ధి లేకుండా అరాచక పాలన చేస్తూ..ప్రజలపై పన్నుల భారం పెంచి, ప్రజలని జగన్ ప్రభుత్వం నిండా ముంచేసిందని టీడీపీ పోరాటాలు చేస్తుంది. ఇప్పటికే బాదుడేబాదుడు పేరిట టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్ళుతున్నారు. అటు చంద్రబాబు సైతం రోడ్ షోలు, బహిరంగ సభలతో జనంలోకి వెళుతున్నారు. ఆ మధ్య ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించారు. బాబు పర్యటనలకు ప్రజల నుంచి […]
ముందస్తుకు జగన్..కన్ఫామ్ చేసిన మంత్రి!
ఏపీలో ముందస్తు ఎన్నికలపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు పూర్తిగా పికప్ కాకముందే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, 2023 మార్చి-జూన్ లోపు ప్రభుత్వాన్ని రద్దు చేసి..2023 సెప్టెంబర్-డిసెంబర్ లోపు ఎన్నికలు జరిగేలా చూసుకుంటారని ప్రచారం వస్తుంది. ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు సంబంధించి వైసీపీ శ్రేణులకు అంతర్గతంగా సమాచారం వెళ్ళినట్లు తెలిసింది. ఇప్పటికే బూత్ ఇంచార్జ్‌లని డీటైల్స్ ఇవ్వాలని ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై ఎమ్మెల్యేలు కొందరు […]
టీడీపీలోకి సూరి..పరిటాల శ్రీరామ్‌కు షాక్ రెడీ..?
వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పరిటాల శ్రీరామ్ ఎప్పటినుంచో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు. అటు రాప్తాడులో తన తల్లి సునీతమ్మ పోటీ చేయనున్నారు. ఇలా పరిటాల ఫ్యామిలీ రెండు సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే చంద్రబాబు..రాప్తాడు సీటు క్లారిటీ ఇచ్చారు గాని..ధర్మవరం సీటు క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ వరదాపురం సూరికి సీటు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సూరి..బీజేపీలోకి వెళ్లారు. అయితే […]