సినిమా: పుష్పక విమానం నటీనటులు: ఆనంద్ దేవరకొండ, సునీల్, గీత సైని, శాన్వీ మేఘన తదితరులు సంగీతం: అమిత్ దాసాని, రామ్ మిర్యాల నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, ప్రదీప్ ఎర్రబెల్లి, విజయ్ మట్టపల్లి దర్శకత్వం: దామోదర్ టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోదరుడు విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. అయితే బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్లుగా మాత్రం కాలేకపోయాయి. […]
Author: Admin
డైలమాలో రీతువర్మ సినీ కెరీర్..ఆ హీరో అయినా కాపాడతాడా?
రీతువర్మ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `పెళ్ళిచూపులు` సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల భామ.. ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమైపోతోంది. ఇటీవల ఈమె నటించిన టక్ జగదీష్, వరుడు కావలెను చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై.. ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకున్నాయి. దీంతో ఈ అమ్మడి సినీ కెరీర్ డైలమాలో పడినట్టు అయింది. ఇక ఇప్పుడు రీతువర్మ యంగ్ హీరో శర్వానంద్ సరసన `ఒకే ఒక జీవితం` మూవీలో నటిస్తోంది. శ్రీ కార్తీక్ […]
ఆ హీరో కి సపోర్ట్ చేసిన మెగాస్టార్..!
యువ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం రాజా విక్రమార్క. ఈ సినిమాని వి.వి.వినాయక్ శిష్యుడైన శ్రీ సరిపల్లి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు ఇక ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ కూడా తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా ఈ రోజున చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు హీరో కార్తికేయ.ఈ సినిమాకి బెస్ట్ విషెస్ కూడా తెలియజేశాడు చిరంజీవి. […]
ట్రాన్స్ జెండరే నా బెస్ట్ ఫ్రెండ్.. ఉపాసన షాకింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అంటే ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిన విషయమే. ఇక అందులో ఉపాసన అంటే మెగా అభిమానులకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈమె ఎంతో దయాగుణంతో నిరుపేదలకు సైతం సహాయం చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్ లో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది వాటి విషయాలను చూద్దాం. ఆ ఇంటర్వ్యూలో ఇంటర్యూయర్ ఉపాసనను ఇలా అడిగింది. బంగారు , వెండి కంచాలలో తిని పెరిగే […]
ఆ సీక్వెల్‌ను ‘ఢీ’కొంటున్న జాతిరత్నాలు భామ!
థియేటర్లకు ఎగబడేవారు. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీక్వెల్ సినిమా అయినా కూడా కథలో పస లేకపోతే అదో నస అంటున్నారు నేటి ప్రేక్షకులు. ఇప్పుడు ఇలాంటిదే ఓ ఆసక్తికరమైన సీక్వెల్ చిత్రం గురించి చర్చ సాగుతోంది. గతంలో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘ఢీ’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మంచు విష్ణు, జెనీలియా, శ్రీహరి నటన ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని చెప్పాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే […]
18 పేజీస్ రిలీజ్ డేట్.. అదే లక్కీ అంటోన్న చిత్ర యూనిట్
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సొంత ప్రొడక్షన్ హౌజ్ ‘సుకుమార్ రైటింగ్స్’ పేరుతో ఇప్పటికే పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. కాగా ఈ నిర్మాణ సంస్థ ప్రెజెంట్ చేస్తున్న సరికొత్త చిత్రం ‘18 పేజీస్’ ఇప్పటికే షూటింగ్ పనలను శరవేగంగా జరుపుకంటోంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు […]
ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. దీనమ్మ జీవితం.. ఇలాంటి ట్రైలర్ చూస్తే ఒట్టు!
టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందా అని యావత్ సినీ లోకం ఎంతో […]
ఆ స్టార్ యాంకర్ జీవితాన్ని చిరంజీవి అయిన మారుస్తాడా..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం సినిమాను రీమేక్ గా బోలా శంకర్ మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈరోజు ఈ సినిమాకు సంబంధించి లాంఛ్ ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ రష్మీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. రష్మీ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు […]
ఇదెక్కడి మాస్ మావా.. అమ్మాయితో మరో అమ్మాయి జంప్ జిలానీ!
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అనేక చిత్రవిచిత్రాలు జరుగుతాయని ముందుగానే చెప్పారు. కానీ ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే, ఆయన చెప్పనివి కూడా చాలానే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే సమాజంలో వావివరసలు మరిచి చెలరేగిపోతున్న జనం, ఇప్పుడు ఏకంగా లింగబేధన కూడా మరిచి చేస్తున్న పనులు చూస్తుంటే ఈ సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా కేరళలో చోటు చేసుకున్న ఓ ఘటనే దీనికి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పాలి. కేరళకు చెందిన ఓ […]









