ఎవరైనా ఎక్కువగా ఇల్లు, కారుకు లేదా తమ జీవితాలకు అయితే భీమ చేయిస్తూ ఉంటారు. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం తమ శరీర భాగాలకు ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. ఈ లిస్టులో చాలామంది తారలు ఉన్నారు. తాజాగా బ్రెజిల్ కు చెందిన ఒక మోడల్ నాథీ కిహారా కూడా తన బాడీలో ఒక పార్ట్ ను ఏకంగా 13 కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించిందట. అయితే ఇంతకీ ఆమె తన బాడీలో ఏ పార్ట్ కు ఇన్సూరెన్స్ చేయించింది […]
Author: Admin
బాలయ్య దెబ్బకు తల పట్టుకుంటున్న మెగా హీరో..!?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని నిన్న మేకర్స్ ట్రైలర్ ద్వారా తెలియజేశారు. అయితే అఖండ రిలీజ్ డేట్ ఇప్పుడో మెగా హీరోను తీవ్రంగా కలవర […]
పార్కులో నటి పై దాడి.. కారణం..!
ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీస్ పైన, ఎవరో ఒకరు దాడి చేస్తూనే ఇప్పుడు తాజాగా హైదరాబాదులో బంజారా హిల్స్ లో ఒక సినీ నటి పై దుండగుడు దాడి చేశాడు. బంజారాహిల్స్ కెబీఆర్ పార్క్ రోడ్ నెంబర్ -9 వద్ద నటి చౌరాసియా పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే క్రమంలో ఆ వ్యక్తితో పెనుగులాటలో చౌరసియాకు గాయాలయ్యాయి. ఈ ఇదే తంతులో ఆ దుండగుడు ఆమె మొబైల్ ను ఎత్తుకెళ్లి […]
బికినీలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న బుట్టబొమ్మ..నెట్టింట పిక్స్ వైరల్!
పూజా హెగ్డే.. పరిచయం అవసరం లేని పేరు. కెరీర్ మొదట్లో ఫ్లాపులు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత వరుస హిట్లతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ బుట్టబొమ్మ ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే..షూటింగ్స్ నుంచి కాస్త విరామం తీసుకున్న పూజా హెగ్డే చిల్ అవడానికి మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ ఆడుతూ పాడుతూ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేయడమే కాదు.. బికినీలో రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా […]
ఒక్క ట్వీట్‌తో గందరగోళం సృష్టించిన చైతు..అసలేమైంది?
అక్కినేని నాగచైతన్య.. టాలీవుడ్‌లో హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయన ఇటీవలె భార్య సమంత నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినీ కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన చైతు.. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. చైతు సోషల్ మీడియాలో ఏ మాత్రం యాక్టివ్‌గా ఉండడు. సినిమా ప్రమోషన్స్, పండుగలకు విష్ చేయడం తప్పా.. మిగతా విషయాలేమి షేర్ చేసుకోడు. అటువంటి ఆయన తాజాగా ఓ ట్వీట్ చేసి అందరినీ […]
సీతారామరాజు-కొమరం భీమ్ అడిగితే జగన్ అనుమతిస్తాడా…!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రస్తుత సమస్యలలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రేటు వ్యవహారం కూడా ఒకటి. ఒక విధంగా ఇది అతి పెద్ద సమస్యగా మారిపోయింది. టికెట్ రేటు పెంచకపోతే పెద్ద సినిమాలకు నష్టం వస్తుంది. అయినా కూడా టికెట్ల రేటు పెంపు విషయంలో జగన్ సానుకూలంగా లేరని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో RRR నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ పెట్టడంతో ఈ అంశం మళ్ళీ […]
గని కి సహాయపడుతున్న అల్లూరి సీతారామరాజు ..!
వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం గని, ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాని డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు హీరో వరుణ్ తేజ్, ఆయన అభిమానులు కూడా. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన వీడియోస్, పోస్టర్స్ బాగా వైరల్గా మారాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ […]
దుమ్మురేపుతున్న బాలయ్యబాబు ..’అఖండ’ ట్రైలర్ కేక..!
బోయపాటి శీను దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం అఖండ.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రావడంతో అటు బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.. ఇకపోతే ఈ ట్రైలర్ లో బాలయ్య తన డైలాగులతో అందరినీ పిచ్చెక్కించేశాడు.. అలాగే తన పెర్ఫార్మెన్స్ తో అందరినీ బాగా ఆకట్టుకున్నాడు… విధికి, విధాతకు, విశ్వానికి సవాలు విసిరకూడదు […]
ఏపీలో కొత్తగా 208 కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 208 పాజిటివ్ […]