పాకిస్థాన్ హీరోయిన్ సబా కమర్ సోషల్ మీడియా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. హీరోయిన్ సబా కమర్ నిశ్చితార్ధం జరుపుకున్న వ్యక్తితో, నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ అయినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది సబా కమర్. ఇర్ఫాన్ పఠాన్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ మీడియం మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పాకిస్థానీ బ్యూటీ సబా కమర్. వ్యాపారవేత్త అజీమ్ ఖాన్‌తో ఇటీవల ఆమెకు నిశ్చితార్థం అయ్యింది. ఇంకొద్ది రోజులలో ఇద్దరు వివాహం […]
Author: Admin
వకీల్ సాబ్ మూవీ రన్ టైం ఎంతో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం వకీల్ సాబ్, ఒక్కసారిగా భారీ హైప్ క్రీస్తే చేస్తున్న పవర్ స్టార్ పవన్ కం బ్యాక్ చిత్రం ఇప్పుడు ప్రమోషన్స్ ను ఒక రేంజ్ లో జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ తాలుకా సెన్సార్ పూర్తయ్యిందని యూ/ఏ సర్టిఫికెట్ వకీల్ సాబ్ చిత్రం దక్కించుకుంది అని సమాచారం. ఇదిలా […]
ఓవైపు హార్ట్ సర్జరీ..ఇంతలో అగ్ని ప్రమాదం..వైద్యులు ఏం చేశారంటే?
తాజాగా రష్యాలో ఓ అద్భుత ఘన చోటుచేసుకుంది. ఓ వ్యాక్తికి ఎనిమిది మంది వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తుండగా.. హాస్పటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో అందరూ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు ఉరుకులు పరుగులు పెట్టారు. అయితే ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న వైధ్యులు అగ్ని ప్రమాద విషయం తెలిసినా కూడా ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఆ సమయంలో కాస్త అజాగ్రత్తగా వ్యవహరించినా కూడా రోగి ప్రాణాలు రిస్క్‌లో పడతాయి. అందువల్ల, వైద్యులు జంకకుండా, తడబడకుండా […]
సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ..!?
టీటీడీ వారు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ. 3818/2018 హైకోర్టు తీర్పు మేరకు టీటీడీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. దీంతో ప్రధాన అర్చకుడు హోదాలో తిరిగి ఆలయ ప్రవేశం చేయనున్నారు రమణ దీక్షితులు. ఇప్పుడు ఆయన తిరిగి రావటంతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధానార్చకులు కొనసాగడం పై పెద్ద సందేహం నెలకొంది. అసలు చంద్రబాబు హయాంలో […]
కరోనా భారిన పడిన తమిళ హీరోయిన్ …!?
తమిళ హీరోయిన్ గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిందని, మిగత వారందరూ జాగ్రత్తగా ఉండాలని ఇన్‌స్టా ద్వారా గౌరీ వెల్లడించింది. తనను ఇటీవల కలిసిన అందరు తప్పనిసరిగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని గౌరీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉందని, తన ఆరోగ్యబాగానే ఉందని, ఎవరూ భయ పడాల్సిన అవసరం లేదని ఆమె తెలిపింది. గౌరీ కిషన్ ఇటీవలే తమిళ నాట ప్రముఖ హీరో విజయ్ […]
ఇతర గ్రహాలపై నివసించే వారికీ గుండె పరిమాణం తగ్గిపోతుందా…!?
భూమి పై నివసిస్తున్న మానవ శరీరం జీవన విధానం సమతుల్యంగా ఉంటుంది. భూ గ్రహం పై మనిషి జీవించడానికి గల గాలి నీరు నేల భూమ్యకర్షణ బలం వంటివి శరీర సమతౌల్యాన్ని కాపాడుతూ వస్తున్నాయి. అందుకే ఈ గ్రహం పైనే సమస్త జీవకోటి నివసిస్తున్నాయి. కాని ఇతర గ్రహాల పై మనిషి మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా అనే కోణంలో ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. వారి ఆరోగ్యంలో వచ్చిన అనేక మార్పుల పై జరిపిన పరిశోధనలు […]
`వకీల్ సాబ్`కు మరో షాక్..తీవ్ర నిరాశలో పవన్ ఫ్యాన్స్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటించగా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండడంతో.. చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ […]
పుష్ప’ నుంచి వచ్చిన సర్పరైజ్ అదిరిపోయిందిగా..!?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న పుష్ప చిత్రం పై అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో మొదటిసారి అందాల భామ రష్మిక బన్నీ సరసన జోడిగా నటిస్తోంది. ప్రతి మూవీలో తన మేకోవర్ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోనున్న బన్నీ ఈ మూవీ కోసం కూడా అదే స్థాయిలో దృష్టి సారించాడు. పుష్ప మూవీలో బన్నీ లుక్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ […]
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న వైల్డ్ డాగ్..!?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నటించిన తాజా సినిమా వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు చేస్తుంది. తొలి రోజు దాదాపు రూ. 3.5 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు సమాచారం. ఇక యూఎస్‌ఏలో కూడా వైల్డ్ డాగ్ తొలి రోజే 3,967 డాలర్లను వసూలు చేసింది. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 70 లక్షలు, ఓవర్సీస్ హక్కులు రూ.50 లక్షలకు అమ్ముడు పోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపుతున్నాయి. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన ఈ […]