త్రివిక్ర‌మ్ వ‌ర్సెస్ కొర‌టాల‌..ఎన్టీఆర్ ఓటు ఎవ‌రికో?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ సినిమా ఏ డైరెక్ట‌ర్‌తో చేస్తాడ‌న్న‌ ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. గ‌త కొంత కాలంగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. కొర‌టాల శివ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి సినిమా కొర‌టాల‌తోనే చేస్తాడ‌ని వార్త‌లు […]

‘వకీల్ సాబ్’ కొంపముంచిన ఐపీఎల్‌..ఏం జ‌రిగిందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్‌`కు రీమేక్‌. దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌లై సూప‌ర్ టాక్‌తో దూసుకుపోతోంది. క‌లెక్ష‌న్స్ ప‌రంగా కూడా ఈ చిత్రం దుమ్ము దులిపేస్తోంది. ఇదిలా ఉంటే.. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు ఇలా ఏదో […]

వివాదాల్లో చిక్కుకున్న జో బైడెన్ కుమారుడు..!?

అమెరికా అధ్యక్షుడు అయిన జో బైడెన్ కొడుకు హంటర్ బిడెన్ ప‌లు వివాదాల్లో పడ్డాడు. లక్షలాది డాలర్లు దుబారాగా హంటర్ ఖర్చు చేసినట్లు పలు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాల్‌గర్ల్స్, డ్రగ్స్, లగ్జరీ వాహనాల పై తాను ఖర్చు చేయడం వీటిలో ఉన్నాయి. హంటర్ ల్యాప్‌టాప్ నుంచి వచ్చిన సమాచారం ద్వారా ఈ సంగతులు వెలుగులోకి వ‌చ్చాయి. హంటర్ బిడెన్ కు డైలీ మెయిల్‌కు 103,000 టెక్స్ట్ సందేశాలు, 1.54 లక్షల ఈ-మెయిల్స్, హంటర్ ల్యాప్‌టాప్‌ల నుంచి 2 […]

కరోనా కారణంగా హాలీవుడ్‌ మూవీస్ విడుదల వాయిదా..!?

హాలీవుడ్‌ బాక్సాఫీస్ ‌పై కరోనా ఎఫెక్ట్‌ బాగా పడింది. దీంతో అని చిత్రాలు కూడా వాయిదా పడుతున్నాయి. తాజాగా యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌ నటించిన టాప్‌ గన్‌: మ్యావరిక్, మిషన్‌: ఇంపాజిబుల్‌ ౭ మూవీస్ విడుదల కూడా వాయిదా పడ్డాయి. టాప్‌ గన్‌ చిత్రానికి సీక్వెల్‌గా టాప్‌ గన్‌: మ్యావరిక్ చిత్రం రూపొందింది. ఈ చిత్రం మొదట ఈ ఏడాది జూలై 2న రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు నవంబరు 19కి వాయిదా పడింది. అలాగే మిషన్‌: […]

బ్రేకింగ్ : విశాఖలో భారీ అగ్ని ప్రమాదం..!?

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా విశాఖలో భారీ అగ్ని ప్రమాదం. విశాఖ పట్నం జిల్లాలోని దువ్వాడ సెజ్‌లో నేడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూజా స్క్రాప్ పరిశ్రమలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ స్థానికులు తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే పూజా స్క్రాప్ పరిశ్రమలో ఉన్నటుండి మంటలు వ్యాపించినట్లు అక్కడ యాజమాన్యం వారు చెప్పారు. వెంటనే ఇది తెలుసుకుని అప్రమత్తం అయ్యి అక్కడ ఉన్న వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి […]

ఫ్లైట్ లో తమన్నాతో కోహ్లీనా..?

ఈ మధ్య కాలంలో వెండితెర మీద రాణిస్తుంది నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఇటీవలే ఆమె బ్రేక్‌ఫాస్ట్‌ ప్లీజ్‌ అంటూ ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో తమన్నా చేతిలో బిస్కెట్లు, చిప్స్‌ ప్యాకెట్లు పట్టుకుని ఉంది. వెనక కూర్చున్న ఇద్దరూ వాటినే చూస్తున్నారు. ఈ పిక్ లో చెంపకు చేయానించుకుని తన బ్రేక్‌ఫాస్ట్‌నే గమనిస్తున్న వ్యక్తి విరాట్‌ కోహ్లి అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేయటం మొదలు పెట్టారు. విరాట్‌ అక్కడెందుకున్నాడని […]

వైర‌ల్‌గా మారిన దిశా ప‌టాని బికినీ షో ..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫ‌ర్ సినిమాలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న న‌టించిన అందాల భామ దిశా ప‌టాని బాలీవుడ్‌లోను తన స‌త్తా చాటుతుంది. ఒక వైపు సినిమాలు మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ త‌న‌కంటూ గుర్తింపు ఏర్ప‌ర‌చుకుంటుంది. దిశా ప‌టాని గ్లామ‌ర్ ఆరబోతకు లిమిట్స్ అంటూ లేవు. త‌ర‌చు బికినీలలో రెచ్చిపోయే ఈ బ్యూటీ తాజాగా బికినీలో మరొకసారి మెరిసింది. ఈ ఫొటోలో ఇసుకలో కూర్చొని ఆలోచ‌న‌లో మునిగి తేలుతుంది […]

CM-Jagan

నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభ వార్త..!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఉద్యోగాల భర్తీకి రెడీ చేస్తోంది. పెద్ద జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. దాదాపు 20వేల పోస్టులకు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఉగాది పండుగ రోజున జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనుంది ప్రభుత్వం. ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ కానుంది అంటే, గ్రామ, వార్డు సచివాలయాల్లో 8వేల 402 పోస్టులు. గ్రామ సచివాలయాల పరిధిలో యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్ పోస్టులు 6,099 […]

బ్రేకింగ్ : క్వారంటైన్‌లోకి వెళ్లిన వకీల్ సాబ్ పవన్ ఎందుకంటే .. ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవ్వడంతో పవన్ క్వారంటైన్‌లోకి వెళ్ళాడు. డాక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ క్వారంటైన్‌లోనే ఉంటూ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాస్తవానికి ఏప్రిల్ 12న తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ఎన్నికల ర్యాలీలో పాల్గొనాలని ఉంది కానీ తాజాగా పవన్ కళ్యాణ్ […]