టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తాజా చిత్రం `మేజర్`. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్రలు పోసిస్తున్నారు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ […]
Author: Admin
ఈ ఎయిర్ మాస్క్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో కరోనా ఖతం..!?
కరోనా విజృంభిస్తున్న క్రమంలో కేరళకు చెందిన ఆల్ ఎబౌట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వోల్ఫ్ ఎయిర్ మాస్క్ పేరుతో ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారుచేసింది. ఈ వస్తువు చూడ్డానికి గోడకు తగిలించే సీసీ కెమెరాలాగా కనిపిస్తుంది కానీ దీని పనితీరు పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది. ఇది గాలిలో కరోనాను చంపుతుందని కంపెనీ చెప్తుంది. ఇందులో అయాన్ టెక్నాలజీని ఉస్ చేశారు. ఇలాంటి టెక్నాలజీ వాడటం మన దేశంలోనే ఇదే మొదటిసారి అంటున్నారు. తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ […]
కరోనా భారిన పడిన కేంద్ర మంత్రి..!?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకువిజృంభిస్తుంది. కేసులు బాగా ఎక్కువ అవుతున్న తరుణంలో అటు సామాన్య ప్రజలతో పాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ సంగతిని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్‌లో పర్యటించినప్పడు ఆయనకి కరోనా […]
ధోని పై ద్రావిడ్ సెన్సషనల్ కామెంట్స్..!
భారత మాజీకెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్వతహాగా మృదు స్వభావి అన్న విషయం తెలిసిందే . అలాంటిది ఇతనికి ధోని పై ఓ సందర్భంలో బాగా కోపం వచ్చిందట. ఈ సంగతిని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ద్రవిడ్ ఓ యాడ్‌లో నటించిన విషయం తెలిసిందే. అందులో ఈ మిస్టర్ డిపెండబుల్ కోపంతో ఊగిపోతూ కనిపిస్తాడు. ప్రస్తుతం ఆ యాడ్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా, ఈ సందర్భంగా సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో […]
బ్లాక్ సారీలో మతిపోగొడుతున్న రష్మి..ఫొటోలు వైరల్!
రష్మి గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది రష్మి. కానీ, ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో యాంకర్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ షోలో యాంకర్‌గా కొనసాగుతూనే అడపాతడపా సినిమాల్లోనూ కూడా నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉండే రష్మి.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా […]
మంత్రి కేటీఆర్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే..!?
తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజకీయాల పై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తుంటారు. అలాగే అప్పుడప్పుడు ట్విట్టర్‌లో #AskKTR పేరుతో నెటిజన్ల నుంచి వచ్చే ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఆదివారం సాయంత్రం #AskKTR పేరుతో లైవ్ చాట్ నిర్వహించారు.దీనిలో కొంతమంది నెటిజన్లు కేటీఆర్ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపగా, మరికొందరు వారి సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలు పశ్నలకు మంత్రి కేటీఆర్ సరదాగా […]
`మహాసముద్రం` న్యూ అప్డేట్..అదిరిన అదితిరావు ఫస్ట్ లుక్!
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎస్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `మహాసముద్రం`. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 19న విడుదల కానుంది. అయితే తాజాగా అదితిరావు హైదరి ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో ‘మహా’ అనే రోల్‌లో అదితిరావు హైదరి కనిపించనుందని పేర్కొంటూ ఫస్ట్ లుక్ పోస్ట్ […]
కరోనా కలకలం: సుప్రీంకోర్టులో 50శాతం మందికి కరోనా..!?
సుప్రీంకోర్టులో మొదలయిన కరోనా విజృంభన. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా బీభత్సం సృష్టించింది. సుప్రీంకోర్టులో 50 శాతం మంది సిబ్బంది ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక మీదట కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుండే నిర్వహించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కోర్టురూమ్ తోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్నీ శానిటైజ్ చేసారు. కోర్టులోని అన్ని కేసులు ఒక గంట ఆలస్యంగా విచారణ మొదలు కానున్నాయి. ఇండియాలో కరోనా రెండో వేవ్ నడుస్తున్న […]
ఒడిశాలో `వకీల్‌సాబ్`కు ఊహించని దెబ్బ..థియేటర్స్ క్లోజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`, ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటించగా.. నివేదా థామస్,అంజలి,అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. విడుదలైన అన్న చోట్లు పాజిటివ్ టాక్ దూసుకుపోతున్న ఈ చిత్రానికి తాజాగా ఒడిశాలో ఊహించని దెబ్బ తగిలింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర […]