మాజీ మంత్రి తెదేపా సీనియర్ నేత అయిన దేవినేని ఉమా మహేశ్వరరావుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదుతో తన పై కేసు నమోదు అయింది. ఇవాళ ఉదయం కర్నూలు లో సీఐడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కావాలని తెలుపుతూ గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. ఈనెల 7న దేవినేని ఉమా మీడియా ముందు సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మార్ఫింగ్ […]
Author: Admin
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9’ ట్రైలర్ మీ కోసం..!
ప్రేక్షకులు ఈ మధ్య భారీ యాక్షన్ చిత్రాలను బాగా ఇష్టపడతున్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ అలంటి కోవకే వస్తుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో తొమ్మిదవ చిత్రంగా ఎఫ్ 9 టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ప్రముఖ రెజ్లర్ జాన్ సెనా కన్పించనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు జస్టిన్ లిన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ ఈసారి స్పేస్ లో ఉండనున్నాయి అనే […]
గెట్ రెడీ..తండ్రి బర్త్‌డే నాడు గుడ్‌న్యూస్ చెప్పనున్న మహేష్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత మహేష్ రాజమౌళితో చేస్తాడని అందరూ భావించారు. కానీ, తాజాగా సమాచారం ప్రకారం.. మహేష్ తన తదుపరి […]
దేశంలో కరోనా ఉధృతి..2 లక్షలకు పైగా కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 2,00,739 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,74,564 కు చేరుకుంది. అలాగే నిన్న 1038 మంది […]
తెలంగాణలో కరోనా విశ్వరూపం..3 వేలకు పైగా కొత్త కేసులు!
ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]
ఒకే అమ్మాయిని 4 సార్లు పెళ్లాడిన వ్యక్తి..ఎందుకో తెలిస్తే మైండ్‌బ్లాకే!
పెళ్లి చేసుకోవడం.. విడాకులు ఇవ్వడం..పెళ్లి చేసుకోవడం.. విడాకులు ఇవ్వడం..ఇలా ఒకే అమ్మాయిని ఏకంగా నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు ఓ ఘనుడు. పెళ్లి చేసుకోవడం ఎందుకు..? విడాకులు ఇవ్వడం ఎందుకు..? అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం. తైవాన్ దేశంలోని తైపై నగరంలో ఓ వ్యక్తి బ్యాంకులో క్లర్క్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆ దేశ లేబర్ చట్టాల ప్రకారం ఎవరైనా ఉద్యోగి పెళ్లి చేసుకుంటే ఎనిమిది […]
టాలీవుడ్ టాప్ హీరో షాకింగ్ రెమ్యునరేషన్..?
`క్రాక్` సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడీ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే.. ఉగాది పండగా నాడు మరో సినిమాను పట్టాలెక్కించాడు రవితేజ. శరత్ మండవ దర్శకత్వలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించనుంది. అయితే ఈ చిత్రానికి రవితేజ […]
అరరే..ఆ విషయంలో రష్మికని తల్లిదండ్రులే నమ్మలేదట!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ సరసన `పుష్ప`, శర్వానంద్ సరసన `ఆడాళ్ళూ మీకు జోహార్లు` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే `మిషన్ మజ్ను` మూవీ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రష్మిక.. ఈ సినిమా పూర్తి కాకముందే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో […]
వాట్సాప్ నెంబర్ అడిగిన నెటిజన్..శ్రుతిహాసన్ దిమ్మతిరిగే రిప్లై!
శ్రుతి హాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కమల్ హాసన్ కూతురిగా ఇంస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి.. తనదైన అందం, అభినయం, నటనతో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ అమ్మడు రేంజే మారిపోయింది. లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ `క్రాక్`తో రీఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. సూపర్ హిట్‌ను అందుకుంది. అలాగే తాజాగా `వకీల్ సాబ్`తో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని […]